Jump to content

పాన్‌గల్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°14′23″N 78°07′40″E / 16.239728°N 78.12767°E / 16.239728; 78.12767
వికీపీడియా నుండి
పాన్‌గల్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పాన్‌గల్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పాన్‌గల్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పాన్‌గల్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°14′23″N 78°07′40″E / 16.239728°N 78.12767°E / 16.239728; 78.12767
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం పానగల్‌
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,254
 - పురుషులు 31,269
 - స్త్రీలు 28,985
అక్షరాస్యత (2011)
 - మొత్తం 37.35%
 - పురుషులు 49.11%
 - స్త్రీలు 24.93%
పిన్‌కోడ్ 509120

పాన్‌గల్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] పానగల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 60,254 - పురుషులు 31,269 - స్త్రీలు 28,985. అక్షరాస్యుల సంఖ్య 28123. పిన్ కోడ్ నం:509120, ఎస్.టి.డి.కోడ్:08545. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 206 చ.కి.మీ. కాగా, జనాభా 48,540. జనాభాలో పురుషులు 25,254 కాగా, స్త్రీల సంఖ్య 23,286. మండలంలో 10,361 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]