పీజీవీఆర్ నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీజివిఆర్ నాయుడు
జననం1969 మే 9 (వయసు 54)
గోపాలపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లుగణబాబు
వృత్తిరాజకీయ నాయకుడు వ్యాపారవేత్త
క్రియాశీలక సంవత్సరాలు1994–ప్రస్తుతం
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
తండ్రిఅప్పుల నరసింహాం

పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు (PGVR) ఒక భారతీయ రాజకీయ నాయకుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పీజివీఆర్ నాయుడు విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో జన్మించారు. ఆయన తండ్రి పి.అప్పల నరసింహం, అనకాపల్లి మాజీ ఎంపీ.

క్రీడా జీవితం

[మార్చు]

పీజివిఆర్ నాయుడు అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు. అతను ఆంధ్రప్రదేశ్ వాలీ బాల్ అసోసియేషన్ (APCA) [1] అధ్యక్షుడుగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]
  1. India, The Hans (2018-10-10). "National volley ball tourney from Oct 11". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-07-07.
  2. "Pendurthi Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Pendurthi, Andhra Pradesh". Elections in India. Retrieved 2023-07-08.
  3. "Visakhapatnam West Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Visakhapatnam West, Andhra Pradesh". Elections in India. Retrieved 2023-07-08.
  4. "Visakhapatnam West Elections Results 2014, Current MLA, Candidate List of Assembly Elections in Visakhapatnam West, Andhra Pradesh". Elections in India. Retrieved 2023-07-08.
  5. "Visakhapatnam West Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2023-07-07.
  6. Prakash, Om. "Government Whip Gana Babu and other VIPs prays at Tirumala – Tirumala Updates" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-07.