పెళ్ళి రోజు

వికీపీడియా నుండి
(పెళ్ళిరోజు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పెళ్ళి రోజు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం మానాపురం అప్పారావు
నిర్మాణం ఎం.ఎస్.శ్రీరాం
కె.నాగేశ్వరరావు
తారాగణం జమున,
హరనాధ్
రేలంగి
గీతాంజలి
పద్మనాభం
హేమలత
పండరీబాయి
సంగీతం ఎమ్.ఎస్.శ్రీరామ్
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ సూర్యచిత్ర
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ చిత్రంలో జమున ద్విపాత్రాభినయం చేసింది.

పాటలు[మార్చు]

  1. అడుగుదామని ఉంది నిన్నొక మాట...... పెదవి దాటి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
  2. ఆ నాటి చెలిమి ఒక కల....... కల కాదు నిజము ఈ కల - పి.బి. శ్రీనివాస్
  3. జీవితాన మరువలేము ఒకే రోజు ...........ఇరు జీవితాలు - పి.బి.శ్రీనివాస్, సుశీల
  4. జీవితాన మరువలేము ఒకే రోజు........ ఇరు జీవితాలు (విషాదం) - సుశీల
  5. పెళ్ళివారమండి.......... ఆడ పెళ్ళివారమండి - జమున, పి.బి.శ్రీనివాస్ బృందం
  6. మగువల వలలో మగవారేలో తెలిసి తెలిసి పడతారు - పి.బి.శ్రీనివాస్

వనరులు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)