యూ థాంట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి fixing dead links
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 22: పంక్తి 22:
}}
}}


యూ థాంట్ (U Thant ) [[ఐక్యరాజ్య సమితి]] యొక్క మూడవ ప్రధాన కార్యదర్శ్. ఇతడు [[1909]], [[జనవరి 22]]న దిగువ [[బర్మా]] (ప్రస్తుత [[మయాన్మార్]])లోని పాంటనావ్‌లో జన్మించాడు. [[డాగ్ హమ్మర్స్ జోల్డ్]] [[సెప్తెంబర్]] [[1961]]లో [[విమానము|విమాన]] ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ [[1971]] వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి [[ఆసియా]] ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా నిల్చినారు.
'''యూ థాంట్''' (U Thant ) [[ఐక్యరాజ్య సమితి]] యొక్క మూడవ ప్రధాన కార్యదర్శ్. ఇతడు [[1909]], [[జనవరి 22]]న దిగువ [[బర్మా]] (ప్రస్తుత [[మయాన్మార్]])లోని పాంటనావ్‌లో జన్మించాడు. [[డాగ్ హమ్మర్స్ జోల్డ్]] [[సెప్తెంబర్]] [[1961]]లో [[విమానము|విమాన]] ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ [[1971]] వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి [[ఆసియా]] ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా నిల్చినారు.


యూ థాంట్ రంగూన్ విశ్వవిద్యాలయం (ప్రస్తుత యాంగాంగ్ విశ్వవిద్యాలయం)లో ఉన్నత విద్య అభ్యసించాడు. [[1928]]-[[1931|31]] కాలంలో ఉపాధ్యాయుడిగా, [[1931]]-[[1947|47]] కాలంలో పాంటనావ్ జాతీయ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసినాడు. [[1948]]లో బర్మా [[గ్రేట్ బ్రిటన్]] నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రధానమంత్రి [[యు ను]] (U Nu) అభ్యర్థనపై [[1949]]లో యూ థాంట్ సమాచార శాఖ సంచాలకులుగా పనిచేసినాడు. [[1949]]-[[1953|53]] కాలంలో సమాచార శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. 1953-[[1957|57]] వరకు ప్రధానమంత్రి కార్యదర్శిగా వ్యవహరించి యు ను ఉపన్యాసాలను, విదేశీ పర్యటనలను సిద్ధం చేయడం, వీదేశీ ప్రముఖుల సమావేశాలను సిద్ధం చేయుటలో సహకరించినాడు. [[1955]]లో [[ఇండోనేషియా]]లోని [[బాండుంగ్]] లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ సదస్సుకు కార్యదర్శిగా వ్యవహరించినాడు. ఈ సదస్సే [[అలీన రాజ్యాల ఉద్యమం]]కు ఊపిరిపోసింది. [[1957]]లో ఐక్యరాజ్య సమితిలో బర్మా శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డాడు. 1961లో డాగ్ హమ్మర్స్ జోల్డ్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత తదుపరి కాలానికి యూ థాంట్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. [[1966]]లో మళ్ళీ రెండవ పర్యాయము ఆ పదవికి ఎన్నికైనాడు. [[1971]]లో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించినాడు. [[1974]] [[నవంబర్ 25]]న [[న్యూయార్క్]] లో మరణించాడు.
యూ థాంట్ రంగూన్ విశ్వవిద్యాలయం (ప్రస్తుత యాంగాంగ్ విశ్వవిద్యాలయం)లో ఉన్నత విద్య అభ్యసించాడు. [[1928]]-[[1931|31]] కాలంలో ఉపాధ్యాయుడిగా, [[1931]]-[[1947|47]] కాలంలో పాంటనావ్ జాతీయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసినాడు. [[1948]]లో బర్మా [[గ్రేట్ బ్రిటన్]] నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రధానమంత్రి [[యు ను]] (U Nu) అభ్యర్థనపై [[1949]]లో యూ థాంట్ సమాచార శాఖ సంచాలకులుగా పనిచేసినాడు. [[1949]]-[[1953|53]] కాలంలో సమాచార శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. 1953-[[1957|57]] వరకు ప్రధానమంత్రి కార్యదర్శిగా వ్యవహరించి యు ను ఉపన్యాసాలను, విదేశీ పర్యటనలను సిద్ధం చేయడం, వీదేశీ ప్రముఖుల సమావేశాలను సిద్ధం చేయుటలో సహకరించినాడు. [[1955]]లో [[ఇండోనేషియా]]లోని [[బాండుంగ్]] లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ సదస్సుకు కార్యదర్శిగా వ్యవహరించినాడు. ఈ సదస్సే [[అలీన రాజ్యాల ఉద్యమం]]కు ఊపిరిపోసింది. [[1957]]లో ఐక్యరాజ్య సమితిలో బర్మా శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డాడు. 1961లో డాగ్ హమ్మర్స్ జోల్డ్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత తదుపరి కాలానికి యూ థాంట్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. [[1966]]లో మళ్ళీ రెండవ పర్యాయము ఆ పదవికి ఎన్నికైనాడు. [[1971]]లో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించినాడు. [[1974]] [[నవంబర్ 25]]న [[న్యూయార్క్]] లో మరణించాడు.
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
పంక్తి 30: పంక్తి 30:
* [http://web.archive.org/web/20081202190856/http://www.un.org/av/photo/subjects/sg3.htm UN Photos of U Thant]
* [http://web.archive.org/web/20081202190856/http://www.un.org/av/photo/subjects/sg3.htm UN Photos of U Thant]
* [http://www.un.org/Overview/SG/sg3bio.html Official U.N.S.G. biography]
* [http://www.un.org/Overview/SG/sg3bio.html Official U.N.S.G. biography]
* [http://www.irrawaddy.org/aviewer.asp?a=6343&z=107 Burma's Tomb Raiders]
* [http://www.irrawaddy.org/aviewer.asp?a=6343&z=107 Burma's Tomb Raiders]


{{ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులు}}
{{ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులు}}

16:25, 10 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

యూ థాంట్
యూ థాంట్

Thant pictured in 1968.


పదవీ కాలం
నవంబరు 30, 1961 – డిసెంబరు 31, 1971
ముందు Dag Hammarskjöld
తరువాత Kurt Waldheim

వ్యక్తిగత వివరాలు

జననం (1909-01-22)1909 జనవరి 22
Pantanaw, British Burma, British India
మరణం 1974 నవంబరు 25(1974-11-25) (వయసు 65)
New York City, United States
విశ్రాంతి స్థలం Tomb south of Shwedagon Pagoda, Yangon, Burma (Myanmar)
జాతీయత Burmese
తల్లిదండ్రులు
  • Po Hnit
  • Nan Thaung
జీవిత భాగస్వామి Daw Thein Tin
సంతానం
  • Maung Bo
  • Tin Maung Thant
  • Aye Aye Thant
మతం Theravada Buddhism

యూ థాంట్ (U Thant ) ఐక్యరాజ్య సమితి యొక్క మూడవ ప్రధాన కార్యదర్శ్. ఇతడు 1909, జనవరి 22న దిగువ బర్మా (ప్రస్తుత మయాన్మార్)లోని పాంటనావ్‌లో జన్మించాడు. డాగ్ హమ్మర్స్ జోల్డ్ సెప్తెంబర్ 1961లో విమాన ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ 1971 వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆసియా ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా నిల్చినారు.

యూ థాంట్ రంగూన్ విశ్వవిద్యాలయం (ప్రస్తుత యాంగాంగ్ విశ్వవిద్యాలయం)లో ఉన్నత విద్య అభ్యసించాడు. 1928-31 కాలంలో ఉపాధ్యాయుడిగా, 1931-47 కాలంలో పాంటనావ్ జాతీయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసినాడు. 1948లో బర్మా గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రధానమంత్రి యు ను (U Nu) అభ్యర్థనపై 1949లో యూ థాంట్ సమాచార శాఖ సంచాలకులుగా పనిచేసినాడు. 1949-53 కాలంలో సమాచార శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. 1953-57 వరకు ప్రధానమంత్రి కార్యదర్శిగా వ్యవహరించి యు ను ఉపన్యాసాలను, విదేశీ పర్యటనలను సిద్ధం చేయడం, వీదేశీ ప్రముఖుల సమావేశాలను సిద్ధం చేయుటలో సహకరించినాడు. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ సదస్సుకు కార్యదర్శిగా వ్యవహరించినాడు. ఈ సదస్సే అలీన రాజ్యాల ఉద్యమంకు ఊపిరిపోసింది. 1957లో ఐక్యరాజ్య సమితిలో బర్మా శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డాడు. 1961లో డాగ్ హమ్మర్స్ జోల్డ్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత తదుపరి కాలానికి యూ థాంట్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1966లో మళ్ళీ రెండవ పర్యాయము ఆ పదవికి ఎన్నికైనాడు. 1971లో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించినాడు. 1974 నవంబర్ 25న న్యూయార్క్ లో మరణించాడు.

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=యూ_థాంట్&oldid=1660243" నుండి వెలికితీశారు