"ఆర్థ్రోపోడా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి (Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured)
చి (clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB)
* శరీరం పైన కైటిన్తో ఏర్పడిన బాహ్యాస్థిపంజరపు తొడుగు ఉంటుంది. నిర్ణీత కాలంలో బాహ్యాస్థిపంజరాన్ని రాల్చడం వల్ల జీవి పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని కుబుస విసర్జన లేదా బాహ్యకవచ నిర్మోచనం అంటారు. బాహ్యాస్థిపంజరం రక్షణకు దేహం నుంచి నీరు నష్టపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
* రేఖీత కండరాలు (మొదటిసారిగా) ఉంటాయి.
* వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్ధంపదార్థం ఉంటుంది.
* వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
* వివిధ సమూహాలలో హరిత గ్రంధులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంధులు మొదలయినవి విసర్జక అవయవాలు.
** విభాగం 4: [[ఇన్ సెక్టా]]: ఉ. [[ఈగ]], [[పేను]], [[నల్లి]], [[బొద్దింక]]
{{జంతువులు}}
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
[[వర్గం:ఆర్థ్రోపోడా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1947169" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ