చిలకపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) |
|||
పంక్తి 97: | పంక్తి 97: | ||
==గ్రామ భౌగోళికం== |
==గ్రామ భౌగోళికం== |
||
===సమీప గ్రామాలు=== |
===సమీప గ్రామాలు=== |
||
గుమ్మలంపాడు 5.6 కి.మీ, మంగమూరు 5.8 కి.మీ, అనకలపూడి 6.3 కి.మీ, పెరిదేపి 6.8 కి.మీ. |
[[గుమ్మలంపాడు]] 5.6 కి.మీ, [[మంగమూరు]] 5.8 కి.మీ, [[అనకలపూడి]] 6.3 కి.మీ, [[పెరిదేపి]] 6.8 కి.మీ. |
||
===సమీప మండలాలు=== |
===సమీప మండలాలు=== |
||
===సమీప పట్టణాలు=== |
===సమీప పట్టణాలు=== |
02:03, 28 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
చిలకపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | సంతనూతలపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి మంచాల సుశీల |
జనాభా (2011) | |
- మొత్తం | |
- పురుషుల సంఖ్య | 1,077 |
- స్త్రీల సంఖ్య | 1,125 |
- గృహాల సంఖ్య | 569 |
పిన్ కోడ్ | 523 225 |
ఎస్.టి.డి కోడ్ |
చిలకపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
గుమ్మలంపాడు 5.6 కి.మీ, మంగమూరు 5.8 కి.మీ, అనకలపూడి 6.3 కి.మీ, పెరిదేపి 6.8 కి.మీ.
సమీప మండలాలు
సమీప పట్టణాలు
సంతనూతలపాడు 7 కి.మీ, కొండేపి 7.7 కి.మీ, చీమకుర్తి 12.5 కి.మీ, ఒంగోలు 16.3 కి.మీ. ఈ గ్రామoలో వాటర్ షెడ్ పథకం ద్వారా నిధులు సమకూరడంతో గ్రామంలో, 2014,మే-21 నాడు, 25 సౌర విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపాలను 'నెడ్ క్యాప్" అను సంస్థతో ఏర్పాటు చేయించినారు. [3]
గ్రామంలో విద్యా సౌకర్యాలు
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామములో మౌలిక వసతులు
బ్యాంకులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08592/254363.
విద్యుత్తు
ఈ గ్రామములో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని 2016,సెప్టెంబరు-26న ప్రారంభించినారు. ఇకనుండి ఈ కేంద్రం పరిధిలో ఉన్న చిలకపాడు, మద్దులూరు, ఎం.వేములపాడు, గొర్లమిట్ట, పి.తక్కెళ్ళపాడు మొదలగు 11 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. [6]
గ్రామములో మౌలిక వసతులు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మంచాల సుశీల, 23 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం
ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటు చేసారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించినారు. [4]&[5]
గ్రామములోని ప్రధాన పంటలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,202 - పురుషుల సంఖ్య 1,077 - స్త్రీల సంఖ్య 1,125 - గృహాల సంఖ్య 569
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,205.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,095, మహిళల సంఖ్య 1,110, గ్రామంలో నివాస గృహాలు 510 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 985 హెక్టారులు.
- గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]
మూలాలు
వెలుపలి లింకులు
[2] ఈనాడు మెయిన్; జులై-24,2013; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-22; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-10; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,సెప్టెంబరు-27; 1వపేజీ.