వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో , → using AWB
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q11405
పంక్తి 9: పంక్తి 9:
[[వర్గం:భారతీయ వాద్యపరికరాలు]]
[[వర్గం:భారతీయ వాద్యపరికరాలు]]
[[వర్గం:భారతీయ సంగీతం]]
[[వర్గం:భారతీయ సంగీతం]]

[[it:Flaut]]

18:16, 1 నవంబరు 2016 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.
పిల్లనగ్రోవి. మొరవపల్లిలో తీసిన చిత్రము

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేరిచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=2009558" నుండి వెలికితీశారు