"ప్రేమకథా చిత్రమ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
లింకులు
(లింకులు)
}}
 
మారుతి టాకీస్ మరియు ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సంయుక్తంగా [[దాసరి మారుతి]] మరియు సుదర్శన్ రెడ్డి నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం '''''ప్రేమకథా చిత్రమ్'''''. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[పోసాని సుధీర్ బాబు|సుధీర్ బాబు]], [[నందిత రాజ్|నందిత]], [[ప్రవీణ్ (నటుడు)|ప్రవీణ్]] మరియూ [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]] ముఖ్య పాత్రలు పోషించారు. జె.బి. సంగీతాన్ని అందించగా జె.ప్రభాకర్ రెడ్డి ఛాయాగ్రహణం మరియూ ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటింగ్ విభాగాల్లో పనిచేసారు. మే 11, 2013న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2121660" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ