"మొక్కజొన్న" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం using AWB)
[[File:Mokkajonnalu.JPG|thumb|left|మొక్కజొన్నలు]]
మొక్కజొన్న ఇతర ఉపయోగాలు:
పశువుల దాణ, కోళ్ల దాణాగా ఉపయోగిస్తారు. బేకింగు పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోను, అనేక రకాల మందుల తయారీలలోను [[మొక్కజొన్న]] వాడుతున్నారు. [[విస్కీ]] తయారీలోను మొక్కజొన్న వుండాల్సిందే. ఇంకా అనేక పారిశ్రామికి ఉత్పత్తుల్లో కూడా మొక్కజొన్న ఉపయోగ పడుతున్నది. మానవునికి ఆరోగ్య పరంగా మొక్క జొన్న ఉపయోగం అనంతం. మొక్క జొన్న వేర్లు, కాండం నుండి తీసిన కషాయం అరోగ్యానికెంతో మంచిది. ఇంకా కండి చుట్టు వున్న మృదువైన దారాల నుండి తీసిన కషాయం మధు మేహానికి చాల మంచిది. ఇలా మొక్క జొన్న వుపయోగం కొన్ని వేల ఉత్పత్తులలో కనబడుతున్నది. ఒకప్పుడు కేవలం మొక్క జొన్న కండిలను కాల్సుక తినెవారు. వాటి ఉపయోగం పెరగడం వల్ల ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా మొక్క జొన్న ఉత్పత్తి బాగా పెరిగింది. అందుకే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పండే పంటల్లో నాల్గవ స్థానంలో మొక్క జొన్న నిలిచింది.
{{nutritionalvalue | name=Sweetcorn (seeds only) | kJ=360 | protein=3.2 g | fat = 1.2 g | carbs=19 g | fiber=2.7 g | sugars=3.2 g | potassium_mg=270 | magnesium_mg=37 | iron_mg=0.5 | vitC_mg=7 | vitA_ug=10 | folate_ug=46 | niacin_mg=1.7 | thiamin_mg=0.2 | source_usda=1 | left=1 }}
[[File:Mokkajonna buttalu.JPG|thumb|left|మొక్కజొన్న బుట్టలు. వనస్థలిపురంలో తీసిన చిత్రము]]
==Top Ten Maize Producers in 2007==
 
దేశం -------------------------ఉత్పాదన (టన్నులు) అమెరికా సంయుక్త రాష్ట్రాలు---------------332,092,180 చైనా చైనా -----------------------151,970,000 బ్రెజిల్ బ్రెజిల్----------------------51,589,721 మెక్సికో మెక్సికో--------------------22,500,000 అర్జెంటీనా అర్జెంటీనా------------------21,755,364 భారత దేశంభారతదేశం భారత్-------------------16,780,000 ఫ్రాన్స్ ఫ్రాన్స్----------------------13,107,000 ఇండొనీషియా ఇండొనీషియా---------------12,381,561 కెనడా కెనడా----------------------10,554,500 ఇటలీ ఇటలీ----------------------9,891,362 ప్రపంచం-----------------------784,786,580
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2125232" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ