వతోలి (భైంసా): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
83 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (మండలం లంకె కలిపాను)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
[[ప్రత్తి]]
==వార్తలలో==
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన [[పోలీసులు|పోలీసు]] కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు పూర్వపు [[అదిలాబాదు]] జిల్లా అంతటా వ్యాపించాయి.[http://www.twocircles.net/2008oct28/fact_finding_report_anti_muslim_violence_vatoli_and_bhainsa.html]. అక్టోబరు 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు.[http://world.merinews.com/catFull.jsp?articleID=144612]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
 
తరువాత అనేక పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు భైంసాకు వచ్చి (తమ తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా) వివిధ స్టేట్‌మెంటులు ఇచ్చారు.
62,161

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2827271" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ