"వాడుకరి:Pranayraj1985" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
[[File:Telugu Wikipedian Pranayraj.jpg|thumb|250px|నా వ్యక్తిగత చిత్రపటము]]
::నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
::2013, మార్చి 8న మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా [[వికీపీడియా:సమావేశం/మార్చి_8మార్చి 8,_2013_సమావేశం 2013 సమావేశం|వికీసీడియా సమావేశం]] నిర్వహించడం జరిగింది. దానిలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.
 
== తెవికీలో నేను చేస్తున్న పనులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3011109" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ