ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ: నిజామాబాదు జిల్లాలోని 9 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో ఆర్... |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[నిజామాబాదు]] జిల్లాలోని 9 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో ఆర్మూర్ |
[[నిజామాబాదు]] జిల్లాలోని 9 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో '''ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం''' ఒకటి. |
||
==2004 ఎన్నికలు== |
==2004 ఎన్నికలు== |
12:15, 29 జూన్ 2008 నాటి కూర్పు
నిజామాబాదు జిల్లాలోని 9 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సంతోష్ రెడ్డి 3986 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అన్నపూర్ణపై విజయం సాధించాడు. సంతోష్ రెడ్డి 34702 ఓట్లు సాధించగా, అన్నపూర్ణకు 30716 ఓట్లు లభించాయి.