బాపట్ల శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) |
|||
పంక్తి 9: | పంక్తి 9: | ||
* [[బాపట్ల]] |
* [[బాపట్ల]] |
||
* [[పిట్టలవానిపాలెం]] |
|||
* [[పిట్టాలవానిపల్లి]] |
|||
* [[కర్లపాలెం]] |
* [[కర్లపాలెం]] |
||
01:46, 3 నవంబరు 2008 నాటి కూర్పు
బాపట్ల శాసనసభ నియోజకవర్గం
గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 211
నియోజకవర్గంలోని మండలాలు
ఎన్నికైన శాసనసభ సభ్యులు
- 1951 - వేములపల్లి శ్రీకృష్ణ
- 1955 - మంతెన వెంకటరాజు
- 1962 - కొమ్మినేని వెంకటేశ్వరరావు
- 1967, 1972 మరియు 1978 - కోన ప్రభాకరరావు
- 1983 - సి.వి.రామరాజు
- 1985 - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
- 1989 - చీరాల గోవర్ధనరెడ్డి
- 1994 - ముప్పలనేని శేషగిరిరావు
- 1999 - మంతెన అనంతవర్మ
- 2004 - గాదె వెంకటరెడ్డి
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గాదె వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మతెన అనంతవర్మపై 15569 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరెడ్డికు 61370 ఓట్లు రాగా, అనంతవర్మకు 45801 ఓట్లు లభించాయి.