ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. [[1955]]లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.

==చిత్రాలు అవార్డులు==
==చిత్రాలు ==
* [[పండంటి కాపురం]] (1972)
* [[తాతా మనవడు]] (1972)
* [[కథానాయిక మొల్ల]] (1970)
* [[గోపాలుడు భూపాలుడు]] (1969)
* [[మంచి మిత్రులు]] (1969)
* [[శ్రీ రామ కథ]] (1969)
* [[రణభేరి]] (1968)
* Apoorva Piravaigal (1967)
* [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
* [[పొట్టి ప్లీడరు]] (1966)
* [[మంచి కుటుంబం]] (1965)
* [[దేవత]] (1964)
* [[సంతానం]] (1955) (సహాయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0754189/ ఐ.ఎమ్.డి.బి.లో కోదండపాణి పేజీ.]

[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]

07:58, 18 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

ఎస్.పి.కోదండపాణి సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి కొన్ని పాటలు పాడారు కూడా.

జీవిత విశేషాలు

అతని బాల్యం గుంటూరులో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. అద్దేపల్లి రామారావు గారి నా ఇల్లు చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణాముర్తి గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.

చిత్రాలు

బయటి లింకులు