ఆరుద్ర సినీ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
# [[ప్రేమించి పెళ్ళిచేసుకో]] : పిటపిటలాడే వయసు |
# [[ప్రేమించి పెళ్ళిచేసుకో]] : పిటపిటలాడే వయసు |
||
# [[మనుషులు చేసిన దొంగలు]] : మనసెందుకో; ఆనందం అబ్బాయిదైతే |
# [[మనుషులు చేసిన దొంగలు]] : మనసెందుకో; ఆనందం అబ్బాయిదైతే |
||
# [[దొంగలకు దొంగ]] : కసికసిగా చూడకురా; ఓ ఎవరేమన్నను; ఎవరేమన్నా |
# [[దొంగలకు దొంగ (1977 సినిమా)|దొంగలకు దొంగ]] : కసికసిగా చూడకురా; ఓ ఎవరేమన్నను; ఎవరేమన్నా |
||
# [[అమరదీపం]] : అంతలేసి అందాలు |
# [[అమరదీపం]] : అంతలేసి అందాలు |
||
# [[ఈతరం మనిషి]] : నవనవలాడే; రావయ్యా ఓ |
# [[ఈతరం మనిషి]] : నవనవలాడే; రావయ్యా ఓ |
15:03, 5 జనవరి 2012 నాటి కూర్పు
ఆరుద్ర రాసిన సినీగీతాల సంకలనాలే ఆరుద్ర సినీగీతాలు ఇవి ఐదు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీటిని ఆరుద్ర గారి సతీమణి కె. రామలక్ష్మి సంకలనం చేశారు.
కురిసే చిరుజల్లులో
కురిసే చిరుజల్లులో | |
కృతికర్త: | ఆరుద్ర |
---|---|
సంపాదకులు: | కె. రామలక్ష్మి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | సినిమా పాటలు |
ప్రచురణ: | విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ |
విడుదల: | 2003 |
పేజీలు: | 188 |
కురిసే చిరుజల్లులో ఆరుద్ర సినీగీతాలు యొక్క ఐదవ సంపుటం. దీనిలో ఆరుద్ర 1977 నుండి 1998 మధ్య కాలంలో రాసిన సినిమా పాటల వివరాలు పొందుపరిచారు.
పాటల జాబితా
- జరుగుతున్న కథ : తేనెకంటే తీయనైన
- తొలిరేయి గడిచింది : ఇదో రకం - అదో రకం
- స్నేహం : ఎగరేసిన గాలిపటాలు; నవ్వు వచ్చిందంటే; పోనీరా పోనీరా. పువ్వు పువ్వు, సరె సరె ఓరన్నా
- తూర్పు వెళ్ళే రైలు : వేగుచుక్క పొడిచింది; చుట్టూ చెంగావి; ఏమిటిది ఏమిటిది; వస్తాడే నా రాజు; కన్నె మా చిన్నారి
- ప్రేమలేఖలు : ఇది తీయని; విన్నానులే పొంచి
- జీవనతీరాలు : జీవన తీరాలు; నడిరేయి అవుతున్నా
- ప్రేమించి పెళ్ళిచేసుకో : పిటపిటలాడే వయసు
- మనుషులు చేసిన దొంగలు : మనసెందుకో; ఆనందం అబ్బాయిదైతే
- దొంగలకు దొంగ : కసికసిగా చూడకురా; ఓ ఎవరేమన్నను; ఎవరేమన్నా
- అమరదీపం : అంతలేసి అందాలు
- ఈతరం మనిషి : నవనవలాడే; రావయ్యా ఓ
పుస్తకాల పట్టిక
పుస్తకం ముఖ చిత్రం | ఇతర వివరాలు |
---|---|
|
పుస్తకం ముఖ చిత్రం | ఇతర వివరాలు |
---|---|
|
పుస్తకం ముఖ చిత్రం | ఇతర వివరాలు |
---|---|
|
పుస్తకం ముఖ చిత్రం | ఇతర వివరాలు |
---|---|
|