బాపట్ల శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Robot: Automated text replacement (-వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు +వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవ... |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ) |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
{{గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}} |
{{గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}} |
||
[[వర్గం:గుంటూరు జిల్లా |
[[వర్గం:గుంటూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]] |
||
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]] |
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]] |
11:24, 25 మే 2012 నాటి కూర్పు
బాపట్ల శాసనసభ నియోజకవర్గం
గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 211
నియోజకవర్గంలోని మండలాలు
ఎన్నికైన శాసనసభ సభ్యులు
- 1951 - వేములపల్లి శ్రీకృష్ణ
- 1955 - మంతెన వెంకటరాజు
- 1962 - కొమ్మినేని వెంకటేశ్వరరావు
- 1967, 1972 మరియు 1978 - కోన ప్రభాకరరావు
- 1983 - సి.వి.రామరాజు
- 1985 - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
- 1989 - చీరాల గోవర్ధనరెడ్డి
- 1994 - ముప్పలనేని శేషగిరిరావు
- 1999 - మంతెన అనంతవర్మ
- 2004 - గాదె వెంకటరెడ్డి
- 2009 - గాదె వెంకటరెడ్డి
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గాదె వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మతెన అనంతవర్మపై 15569 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరెడ్డికు 61370 ఓట్లు రాగా, అనంతవర్మకు 45801 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్.లక్ష్మీపతిరావు పోటీ చేస్తున్నాడు.[1]
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009