మధిర శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot: Automated text replacement (-వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు +వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవ...
చి Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ)
పంక్తి 26: పంక్తి 26:
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}


[[వర్గం:ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]]

11:27, 25 మే 2012 నాటి కూర్పు

మధిర శాసనసభ నియోజకవర్గం

ఖమ్మం జిల్లాలో గల 10 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 114

నియోజకవర్గంలోని మండలాలు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టీ అభ్యర్థి కట్టా వెంకట నరసయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావుపై 21433 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వెంకట నరసయ్యకు 71405 ఓట్లు రాగా, కోటేశ్వరరావుకు 49972 ఓట్లు లభించాయి.

1999 ఎన్నికలు

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ. అభ్యర్థిపై 5000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

ఇవి కూడా చూడండి