బందలాయిచెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బందలాయిచెరువు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

"బందలాయిచెరువు", కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 121., ఎస్.టి.కోడ్ = 08671.

[1]

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ గ్రామానికి చెందిన వారు వేరు వేరు రంగాలలో ప్రముఖులుగా రానించారు.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

నాగాయలంక, రేపల్లె, మచిలీపట్నం, తెనాలి, పెడన

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, కోడూరు, రేపల్లె, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

అవనిగడ్డ, నాగాయలంక, విజయవాడ, రేపల్లె నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియూ సాగునీటి సౌకర్యాలు[మార్చు]

ఎత్తిపోతల పథకం.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

కూలి, వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామంలోనే 1929లో సింహాద్రి సత్యనారాయణ జన్మించారు. 2019 ఎన్నికలలో గెలుపొందిన అవనిగడ్డ ఎం ఎల్ ఏ సింహాద్రి రమేష్ బాబు గారు, ఈ గ్రామానికి చెందిన వారే.

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

వెలుపలి లంకెలు[మార్చు]