Jump to content

బాన్సురి

వికీపీడియా నుండి
(బాఁసురీ నుండి దారిమార్పు చెందింది)


బాన్సురీ

బాన్సురి (ఆంగ్లం : The Bansuri (హిందీ : बांसुरी ) ; (బెంగాలి: বাঁসুরী) అనే దీనిని హిందుస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. కర్ణాటక సంగీతంలో ఉపయోగించు వేణువు మాదిరిగా ఉండి మరికొంత పొడవుగా ఉండే వాద్యపరికరం బాన్సురి.

పద వ్యుత్పత్తి

[మార్చు]
దస్త్రం:Bansuri 23inch.jpg
సప్తరంధ్రాల బాన్సురి.

హిందీలో "బాన్స్" అనగా తెలుగులో వెదురు, బాన్స్ తో తయారుచేసిన వాయిద్యం నుండి "సుర్" లను వాయించేందుకు ఉపయోగిస్తారు కాబట్టి దీనికి "బాన్సురి" లేదా "బాన్సురీ" అనే పేరు వచ్చింది. ఉత్తర భారతదేశంలో ఈ బాన్సురీకి, శ్రీకృష్ణునికీ అభినాభావ సంబంధముందని, శ్రీకృష్ణుడు ఈ బాన్సురీని చక్కగా వాయించేవాడనీ ప్రతీతి.

ప్రఖ్యాత బాన్సురీ వాయిద్యకారులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాన్సురి&oldid=4322515" నుండి వెలికితీశారు