భారత డేవిస్ కప్ జట్టు ఆటగాళ్ళ జాబితా
స్వరూపం
అధికారిక డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ల జాబితా ఇది. భారతదేశం 1921 నుండి ఈ పోటీలో పాల్గొంటోంది.[1]
ఆటగాళ్ళు
[మార్చు]డెవిస్ కప్‌లో వివిధ భారతీయ ఆటగాళ్ళ గణాంకాలను కింది పట్టికలో చూడవచ్చు.[2]
ఆటగాడు | గె-ఓ (మొత్తం) |
గె-ఓ (సింగిల్స్) |
గె-ఓ (డబుల్స్) |
ఆడిన మ్యాచ్‌లు | తొలి ప్రదర్శన |
---|---|---|---|---|---|
జీషన్ అలీ | 3–10 | 1–8 | 2–2 | 7 | 1989 |
అక్తర్ అలీ | 9–2 | 5–2 | 4–0 | 8 | 1958 |
ఆనంద్ అమృతరాజ్ | 32–31 | 11–17 | 21–14 | 39 | 1968 |
విజయ్ అమృతరాజ్ | 45–28 | 27–18 | 18–10 | 32 | 1970 |
ప్రకాష్ అమృతరాజ్ | 7–11 | 7–11 | 0–0 | 10 | 2003 |
ఎరిక్ ఆండ్రియా | 2–1 | 2–1 | 0–0 | 2 | 1925 |
నందన్ బల్ | 3–1 | 2–1 | 1–0 | 2 | 1980 |
యుకి భాంబ్రి[3] | 2–1 | 2–1 | 0–0 | 2 | 2009 |
మన్-మోహన్ భండారీ | 0–3 | 0–2 | 0–1 | 1 | 1934 |
మహేష్ భూపతి | 35–20 | 8–14 | 27–6 | 35 | 1995 |
ఇ. వి. బాబ్ | 1–4 | 1–3 | 0–1 | 2 | 1928 |
శాండ్ఫోర్డ్ బాబ్ | 0–1 | 0–0 | 0–1 | 1 | 1926 |
రోహన్ బోపన్న[4] | 12–21 | 9–17 | 3–4 | 17 | 2002 |
దిలీప్ బోస్ | 1–2 | 1–2 | 0–0 | 2 | 1947 |
ఎ. ఇ. బ్రౌన్ | 0–1 | 0–0 | 0–1 | 1 | 1934 |
జన్మేజా చరణజీవ | 2–6 | 1–4 | 1–2 | 3 | 1930 |
లూయిస్ డీన్ | 3–1 | 1–0 | 2–1 | 3 | 1921 |
సోమ్దేవ్ దేవ్వర్మన్ | 6–9 | 6–8 | 0–1 | 8 | 2008 |
మార్క్ ఫెరీరా | 0–1 | 0–0 | 0–1 | 1 | 1989 |
హసన్ అలీ ఫైజీ | 10–18 | 4–13 | 6–5 | 11 | 1921 |
అథర్-అలీ ఫైజీ | 4–3 | 3–3 | 1–0 | 4 | 1921 |
సయ్యద్ మహ్మద్ హాది | 0–4 | 0–0 | 0–4 | 4 | 1924 |
సిడ్నీ జాకబ్ | 7–4 | 7–3 | 0–1 | 6 | 1921 |
రమేష్ కృష్ణన్ | 29–21 | 23–19 | 6–2 | 24 | 1978 |
రామనాథన్ కృష్ణన్ | 69–28 | 50–19 | 19–9 | 43 | 1953 |
హరిశంకర్ కృష్ణన్ | 0–2 | 0–2 | 0–0 | 1 | 1980 |
నరేష్ కుమార్ | 26–20 | 14–15 | 12–5 | 17 | 1952 |
జగత్-మోహన్ లాల్ | 1–3 | 0–2 | 1–1 | 3 | 1925 |
ప్రేమ్జీత్ లాల్ | 58–32 | 34–20 | 24–12 | 41 | 1959 |
హర్ష్ మంకడ్ | 6–10 | 6–10 | 0–0 | 10 | 2000 |
మానెక్ మెహతా | 0–1 | 0–0 | 0–1 | 1 | 1947 |
శశి మీనన్ | 18–16 | 13–13 | 5–3 | 19 | 1970 |
శ్యామ్ మినోత్రా | 1–1 | 1–1 | 0–0 | 1 | 1968 |
గౌరవ్ మిశ్రా | 6–2 | 4–1 | 2–1 | 5 | 1968 |
సుమంత్ మిశ్రా | 2–10 | 2–6 | 0–4 | 4 | 1947 |
శివ-ప్రకాష్ మిశ్రా | 18–1 | 13–1 | 5–0 | 11 | 1964 |
గౌస్ మహ్మద్ ఖాన్ | 3–4 | 2–3 | 1–1 | 3 | 1938 |
అత్రి-మదన్ మోహన్ | 0–4 | 0–4 | 0–0 | 2 | 1930 |
జైదీప్ ముఖర్జీ | 62–35 | 39–23 | 23–12 | 43 | 1960 |
చిరాదిప్ ముఖర్జీ | 4–0 | 3–0 | 1–0 | 3 | 1973 |
గౌరవ్ నాటేకర్ | 2–3 | 0–1 | 2–2 | 5 | 1992 |
నరేంద్ర నాథ్ | 1–1 | 0–0 | 1–1 | 2 | 1954 |
లియాండర్ పేస్ | 86–32 | 48–22 | 38–10 | 48 | 1990 |
డడ్లీ పిట్ | 0–1 | 0–0 | 0–1 | 1 | 1928 |
శ్రీనాథ్ ప్రహ్లాద్ | 0–4 | 0–4 | 0–0 | 2 | 1998 |
శ్రీ-కృష్ణ ప్రసాద | 5–4 | 3–2 | 2–2 | 4 | 1927 |
విశాల్ పున్న | 0–1 | 0–1 | 0–0 | 1 | 2004 |
రోహిత్ రాజ్పాల్ | 0–1 | 0–1 | 0–0 | 1 | 1990 |
కోటా రామస్వామి | 2–0 | 0–0 | 2–0 | 2 | 1922 |
కరణ్ రస్తోగి | 0–4 | 0–4 | 0–0 | 3 | 2007 |
యశ్వనాథ్-రావు సావూర్ | 1–2 | 0–2 | 1–0 | 1 | 1939 |
సుబ్బా సాహ్ని | 0–3 | 0–1 | 0–2 | 2 | 1938 |
వివేక్ షోకీన్ | 0–2 | 0–2 | 0–0 | 1 | 2007 |
జస్జిత్ సింగ్ | 1–2 | 1–2 | 0–0 | 2 | 1974 |
సనమ్ సింగ్ | 0–1 | 0–1 | 0–0 | 1 | 2012 |
సునీల్-కుమార్ సిపయ్య | 1–0 | 0–0 | 1–0 | 1 | 2007 |
మహ్మద్ స్లీమ్ | 7–8 | 7–7 | 0–1 | 7 | 1921 |
హీరా-లాల్ సోనీ | 2–4 | 1–2 | 1–2 | 3 | 1928 |
ఫజలుద్దీన్ సయ్యద్ | 4–7 | 4–4 | 0–3 | 6 | 1998 |
ఎ. జె. ఉదయ్కుమార్ | 2–0 | 2–0 | 0–0 | 2 | 1956 |
విశాల్ ఉప్పల్ | 1–1 | 0–0 | 1–1 | 2 | 2000 |
విష్ణు వర్ధన్ | 0–1 | 0–1 | 0–0 | 1 | 2011 |
శ్రీనివాసన్ వాసుదేవన్ | 6–4 | 6–3 | 0–1 | 8 | 1983 |
రవి వెంకటేశన్ | 5–0 | 5–0 | 0–0 | 5 | 1965 |
డేవిస్ కప్‌లో ఆడిన ఇతర ప్రముఖ ఆటగాళ్ళు
[మార్చు]- నితిన్ కీర్తనే
- సందీప్ కీర్తనే
- సుశీల నార్ల
- నున్నా భానుమూర్తి
మూలాలు
[మార్చు]- ↑ Davis Cup Team Page
- ↑ "Davis Cup - Teams". www.daviscup.com. Retrieved 2024-01-03.
- ↑ "Davis Cup - Players". www.daviscup.com. Retrieved 2024-01-03.
- ↑ "Davis Cup - Players". www.daviscup.com. Retrieved 2024-01-03.