మనువు - మనసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనువు - మనసు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. చిన్నప్పరెడ్డి
నిర్మాణం త్రినాధరావు
తారాగణం చంద్రమోహన్ ,
చంద్రకళ,
విజయలలిత,
కృష్ణకుమారి,
రమణారెడ్డి,
ప్రకాష్ రెడ్డి
సంగీతం అశ్వత్థామ
నిర్మాణ సంస్థ సంధ్య శ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మనువు మనసు సంధ్య శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి.త్రినాథరావు నిర్మాతగా పి.చిన్నపరెడ్డి దర్శకత్వంలో 1973, డిసెంబరు 23న విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయె చేసిన బాసలు రేపిన ఆశలు నీటి రాతలాయే కన్నీటి రాతలాయే - పి.సుశీల
  • ఎవరూలేరు నీకెవరూ లేరు ఉందిలే నీ కళ్ళలో కావలిసి - ఘంటసాల - రచన: డా॥ సినారె
  • తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగొంటే తగవెట్లా - జేసుదాస్
  • పిల్లా ఓ పిల్లా పిలుపు వినవేలా పిలిచి పిలిచి నేను అలసిపోవాలా - ఎస్.పి.బాలు

మూలాలు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.