మీర్‌పేట నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీర్‌పేట
నగరపాలక సంస్థ
రకం
రకం
పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ
నాయకత్వం
మేయర్
ముధావత్ దుర్గ
2020, జనవరి నుండి నుండి
డిప్యూటీ మేయర్
తీగల విక్రమ్ రెడ్డి
నిర్మాణం
సీట్లు46
రాజకీయ వర్గాలు
టి.ఆర్.యస్
సమావేశ స్థలం
మీర్‌పేట నగరపాలక సంస్థ కార్యాలయం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

మీర్‌పేట నగరపాలక సంస్థ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలో ఇది ఒకటి.[1] ఇది హైదరాబాదు మహా నగరపాలక సంస్థ, బడంగ్‌పేట నగర పంచాయతీ, జిల్లెలగూడ పురపాలక సంఘం సరిహద్దులను పంచుకుంటుంది. దీని చుట్టూ మిథాని, బిడిఎల్, డిఆర్‌డిఎల్, ఆర్‌సిఐ వంటి అనేక ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ రక్షణ విభాగాలు ఉన్నాయి.ఈ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు మీర్‌పేట్ మునిసిపాలిటీ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడతారు.గత దశాబ్దంలో చాలా మంది నివాసితులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చినందున దీనిని "మినీ ఇండియా" అని పిలుస్తుంటారు.ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన స్థానిక సంస్థ. పట్టణ, గ్రామీణ జనాభా కలయికతో మధ్యతరగతి ప్రజలు నివసించుచున్న ప్రాంతాలలో ఇది ఒకటి.ఇది కార్పొరేషన్‌ ఏర్పాటుగా నిర్ణయం చేయుటపై తొలుత నిరసన వ్యక్తం చేసారు.[2]

మేయర్ , డిప్యూటీ మేయర్[మార్చు]

2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (ఎస్.టి. జనరల్) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ముధావత్ దుర్గ ఎన్నికయ్యారు.అలాగే డిప్యూటీ మేయరు పదవికి తీగల విక్రమ్ రెడ్డి (ఇండిపెండెంట్) ఎన్నికయ్యారు.[3]

వార్టులు, కార్పోరేటర్లు[మార్చు]

నగరపాలక సంస్థను 2020 సాధారణ ఎన్నికలకు మొత్తం 46 వార్డులుగా విభజించారు.

మీర్‌పేట మునిసిపల్ కార్పొరేటర్ల జాబితా - 2020[4]
వార్డు సంఖ్య కోర్పోరేటరు పేరు పార్టీ వివరం వార్టు కేటాయింపు
1 అర్కల భూపాలరెడ్డి టిఆర్ఎస్
2 గౌరీశంకర్ ఇండిపెండెంట్
3 ఎ.రాజమణి బిజెపి
4 సిద్ధల పద్మ ఇండిపెండెంట్
5 తీగల విక్రమ్ రెడ్డి ఇండిపెండెంట్
6 బి.కీర్తి బిజెపి
7 కీసర హరినాథరెడ్డి బిజెపి
8 బిజెపి
9 పి.శివపార్వతి బిజెపి
10 పవన్ కుమార్
11 డి.ధనలక్ష్మి
12 ఇ.రవి టిఆర్ఎస్
13 ఎం.నరేంధర్
14 కరుణానిధి
15 ఎం.దుర్గ టిఆర్ఎస్
16 ఎ.అనిలే కుమార్
17 పి.పద్మ
18 చల్లా కవిత కాంగ్రెస్
19 కొండ్రా బాలమణి టిఆర్ఎస్
20 ఎం.సబిత బిజెపి
21 సిద్దాల లావణ్య టిఆర్ఎస్
22 ఎం.విజయలక్ష్మి టిఆర్ఎస్
23 కె.జమున బిజెపి
24 తీగల మాధవరెడ్డి టిఆర్ఎస్
25 కీసర గోవర్థనరెడ్డి బిజెపి
26 పెండ్యాల నర్సింహ బిజెపి
27 బిక్షపతి బిజెపి
28 జె.అరుణ ఇండిపెండెంట్
29 రవినాయక్ బిజెపి
30 పి. ప్రమీల ఇండిపెండెంట్
31 విజయలక్ష్మి టిఆర్ఎస్
32 వి.నర్సింహ టిఆర్ఎస్
33 ఎ.భీమ్‌రాజ్ బిజెపి
34 సి.మణెమ్మ బిజెపి
35 సౌందర్య కాంగ్రెస్
36 మల్లేష్ ఇండిపెండెంట్
37 ఎం.బాలకృష్ణ బిజెపి
38 బి.పద్మ బిజెపి
39 ఎస్.సురేఖ టిఆర్ఎస్
40 జి.రేఖబి.రాజేంద్రరెడ్డి ఇండిపెండెంట్
41 బి.రాజేందర్ రెడ్డి ఇండిపెండెంట్
42 సి.మౌనిక కాంగ్రెస్
43 రామచందర్ టిఆర్ఎస్
44 డి.జ్వోతి టిఆర్ఎస్
45 ఎ.మాధవి ఇండిపెండెంట్
46 నవీన్ గౌడ్ టిఆర్ఎస్

మూలాలు[మార్చు]

  1. "Meerpet Municipal Corporation". meerpetmunicipality.telangana.gov.in. Retrieved 2020-01-23.
  2. "మీర్‌పేట కార్పొరేషన్‌ ఏర్పాటుపై నిరసన". www.andhrajyothy.com. 2019-07-31. Archived from the original on 2019-12-18. Retrieved 2020-01-23.
  3. https://tsec.gov.in/pdf/munc_corp/2020/Mayer_chairperson_MC_1427.pdf
  4. admin (2020-01-28). "Meerpet Municipal Corporation Corporators list - 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-24.

వెలుపలి లంకెలు[మార్చు]