"మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
ఈ మూసను ఎక్కడ వాడినా సబ్స్టిట్యూట్ చేయాలి (ఉ. దా: {{subst:స్వాగతం}}). Any accidental transclusions will be automatically substituted by a bot.
This template is substituted very frequently, so changes to it will be widely noticed. Please test any changes in the template's /sandbox or /testcases subpages, or in your own user subpage. Please consider discussing changes on the talk page before implementing them.
This మూస is rated as ready for general use. It has reached a mature state, is considered relatively stable and bug-free, and may be used wherever appropriate. It can be mentioned on help pages and other Wikipedia resources as an option for new users. To minimise server load and avoid disruptive output, improvements should be developed through sandbox testing rather than repeated trial-and-error editing.
Any breaking changes to this template, including moving it or nominating it for deletion, must be communicated in advance to Twinkle's users and maintainers at Wikipedia talk:Twinkle. The standard installation of Twinkle relies on this template. Thank you.
{{subst:Welcome}} ~~~~ అని చేర్చండి. ప్రత్యుత్తురాలు వచ్చినప్పుడు గమనింపుకు వీలుగా చర్చాపేజీని మీ వీక్షణ జాబితాలో చేర్చటం మంచిది.
Parameters:
|heading=no – Suppress the automatic heading: {{subst:Welcome|heading=no}}
|headtext=Heading text – Change the contents of the heading: {{subst:Welcome|headtext=Greetings!}}
|border=Color – Adds a border in the specified color, along with a light shadow. |borderradius= can optionally be used to create rounded corners: {{subst:Welcome|border=DarkViolet|borderradius=15px}}
|newuser=y – alternate text for users with zero contributions (such as accounts just made via ACC; you can also use {{subst:Welcome-newuser}}, which includes your signature)
|image=Filename.png – Adds an image to the message (no brackets needed). |imagecaption= can optionally be used to specify the caption: {{subst:Welcome|image=File:Chocolate chip cookies.jpg|imagecaption=Here, enjoy some cookies!}}. If you want to get really fancy, you can specify the image size or link here like this: {{subst:Welcome|imagecaption=400px{{!}}link{{=}}[[Article]]{{!}}Caption}}.
|art=Article name – Article to which the user contributed positively (no brackets needed): {{subst:Welcome|art=Foobar}}
|customstart= – Adds a custom message at the end of the first paragraph, replacing "I hope you like it here and decide to stay."
|customend= – Adds a custom ending to replace "Happy editing!"