మే 2009

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకాకుళం జిల్లా పాలకొండ, వీరఘట్టం మండలాల్లొ ఎనుగుల సంచారం వలన గిరిజనుల వ్యవసాయం పాడవుతంది. అధికార్లు పట్టించుకొవడం లేదు. వీరు కంటి మీద కునుకు లేకుండ బతుకుతున్నారు.ఏరాత్రి మీద ఇవి దాడి చేస్తాయొనని భయపడి పోతున్నారు.

శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనాలయం లో శ్రీసత్య అను కొత్త వరి వంగడం ను శాస్త్రవేత్తలు కనుక్కొన్నారు. ఇది నీటి యెద్దడి ని తట్టుకొంటుంది.శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వర్షాధార రైతాంగానికి ఎంతగానో ఉపయొగపడుతుంది. శాస్త్రవేత్తల 10సంవత్సారాల కృషి ఫలించింది.

"https://te.wikipedia.org/w/index.php?title=మే_2009&oldid=2951040" నుండి వెలికితీశారు