ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2009

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2009
width="

" colspan=4 |

2004 ←
16 April 2009, 23 April 2009
→ 2014
width="

" colspan=4 |


width="

" colspan = 4 style="text-align: center" | All 294 Assembly Constituencies

పోలింగ్ 72.64%[1]
  మెజారిటీ పార్టీ మైనారిటీ పార్టీ ఇతర పార్టీ
  Y. S. Rajasekhara Reddy, 2008.jpg N. Chandrababu Naidu.jpg Chiranjeevi.JPG
నాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి నారా చంద్రబాబునాయుడు చిరంజీవి
పార్టీ కాంగ్రెస్ తె.దే.పా ప్ర.రా.పా
కూటమి UPA TF
ఎప్పటి నుండి నాయకుడు 1994 1995 2008
నాయకుని నియోజకవర్గం పులివెందుల కుప్పం తిరుపతి
గత ఎన్నికలో గెలిచిన సీట్లు 2004 2004 -
ప్రస్తుత సీట్లు 185 47 0
గెలిచిన సీట్లు 156 92 18
మార్పు -29 +45 +18
ఓట్ల శాతం 36.56% 28.12% 17%
ఊగిసలాట -2.00%[2] -9.47%[2] n/a (new party)
width=" " style="text-align: center" colspan=4 |

Andhra Pradesh locator map (1956-2014).svg

width="

" colspan=4 style="text-align: center" | Andhra Pradesh District Map

width=" " colspan=4 |
ఎన్నికల ముందు
ముఖ్యమంత్రి

వై.ఎస్.రాజశేఖరరెడ్డి
కాంగ్రెస్

ముఖ్యమంత్రి-ఎన్నిక

వై.ఎస్.రాజశేఖరరెడ్డి
కొణిజేటి రోశయ్య
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2009 భారతదేశ సాధారణ ఎన్నికలు 2009 లో భాగంగా అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 2009 లో జరిగినవి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశలో 2009 ఏప్రిల్ 16 న, రెండవ దశ 2009 ఏప్రిల్ 23 న జరిగినవి. ఈ ఎన్నికల ఫలితాలను 2009 మే 16 న ప్రకటించడం జరిగింది. ఎన్నికల ఫలితాలను బట్టి భారత జాతీయ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకొన్నది. కాంగ్రెస్ శాసనసభా పక్షం మరల పూర్వపు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొంది.

ఎన్నికల షెడ్యూల్[మార్చు]

ఎన్నిక ప్రక్రియ మొదటి దశ రెండవ దశ
ప్రకటన, ప్రెస్ నోట్ సోమవారం, 2009 మార్చి 02
నోటిఫికేషన్ విడుదల సోమవారం, 2009 మార్చి 23 శనివారం, 2009 మార్చి 28
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సోమవారం, 2009 మార్చి 30 శనివారం, 2009 ఏప్రిల్ 04
నామినేషన్ల పరిశీలన మంగళవారం, 2009 మార్చి 31 సోమవారం, 2009 ఏప్రిల్ 06
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ గురువారం, 2009 ఏప్రిల్ 02 బుధవారం, 2009 ఏప్రిల్ 08
ఎన్నికల తేదీ గురువారం, 2009 ఏప్రిల్ 16 గురువారం, 2009 ఏప్రిల్ 23
ఓట్ల లెక్కింపు శనివారం, 2009 మే 16
ఎన్నిక ప్రక్రియ పూర్తి గురువారం, 2009 మే 28
పోలింగ్ కేంద్రాలు మొత్తం 154 140
ఆధారం:భారత ఎన్నికల సంఘం[3]

ఎన్నికల ఫలితాలు[మార్చు]

ఈ ఎన్నికలలో 294 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 157 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు రాజకీయాలలో క్రొత్తగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి వల్ల చీలిపోయి కాంగ్రెస్ అత్యధిక ఫలితాలు సాధించేందుకు తోడ్పడింది.[4]

అప్పటికి ఉన్న ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరలా ముఖ్యమంత్రిగా 2009 మే 20 న ప్రమాణ స్వీకారం చేసాడు.[5] ఆయన మంత్రివర్గంలో 35 మంది మంత్రులు 2009 మే 25 న రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీ ప్రమాణ స్వీకారం చేయించారు.[6]

ఇవి కూడా చూడండి[మార్చు]

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

మూలాలు[మార్చు]

  1. "Statistical Report on General Election, 2009 to The Legislative Assembly of Andhra Pradesh" (PDF). election Commission of India. Retrieved 4 September 2015. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 "Key Highlights of State Election of Andhra Pradesh, 2004" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-04-10. Retrieved 2009-10-14. CS1 maint: discouraged parameter (link)
  3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; ECI-2009 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Sukumar, C.R. (17 May 2009). "Rajasekhara Reddy credits his party's success to Singh, Gandhi". Livemint. Retrieved 2009-10-07. CS1 maint: discouraged parameter (link)
  5. Correspondent, Special (21 May 2009). "YSR sworn in A.P. Chief Minister". The Hindu. Retrieved 2009-10-07. CS1 maint: discouraged parameter (link)
  6. Correspondent, Special (26 May 2009). "35 Ministers inducted into YSR's Cabinet". The Hindu. Retrieved 2009-10-07. CS1 maint: discouraged parameter (link)

వెలుపలి లంకెలు[మార్చు]