మే 2009
Jump to navigation
Jump to search
శ్రీకాకుళం జిల్లా పాలకొండ, వీరఘట్టం మండలాల్లొ ఎనుగుల సంచారం వలన గిరిజనుల వ్యవసాయం పాడవుతంది. అధికార్లు పట్టించుకొవడం లేదు. వీరు కంటి మీద కునుకు లేకుండ బతుకుతున్నారు.ఏరాత్రి మీద ఇవి దాడి చేస్తాయొనని భయపడి పోతున్నారు.
శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనాలయం లో శ్రీసత్య అను కొత్త వరి వంగడం ను శాస్త్రవేత్తలు కనుక్కొన్నారు. ఇది నీటి యెద్దడి ని తట్టుకొంటుంది.శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వర్షాధార రైతాంగానికి ఎంతగానో ఉపయొగపడుతుంది. శాస్త్రవేత్తల 10సంవత్సారాల కృషి ఫలించింది.
- భారత సార్వత్రిక ఎన్నికలు 2009 లో నాల్గవ, ఐదవ విడత ఎనికలు మే నెల 7, 13 తేదీలలో జరిగాయి. ఫలితాలు మే 16 న వెలువడ్డాయి.
మే 7
[మార్చు]- 2009 భారత సార్వత్రిక ఎన్నికలలో నాల్గవ విడత పూర్తయ్యింది. (Hindustan Times) Archived 2009-05-11 at the Wayback Machine
మే 12
[మార్చు]- మేఘాలయా ముఖ్యమంత్రిగా డి.డి.లపాంగ్ నియమితులయ్యాడు.
మే 16
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2009 ఫలితాలు వెలువడినవి.
మే 19
[మార్చు]- భారత దేశ ప్రధానమంత్రిగా రెండవసారి మన్మోహన్ సింగ్ ఎన్నుకోబడ్డాడు.
మే 21
[మార్చు]- జర్మనీ అధ్యక్షుడిగా హర్ట్స్ కొహ్లర్ రెండోసారి ఎన్నికయ్యాడు.
మే 21
[మార్చు]- భారతదేశంలోణి నాగపూర్ కు సమీపంలో 16 మంది పోలీసులను కమ్యూనిస్టు పార్టీ చంపివేసింది.
మే 22
[మార్చు]- 2009 మే 22న రామా నాయుడు స్టూడియోలో ఓయ్! సినిమాను విడుదల చేశారు.
మే 23
[మార్చు]- ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
మే 24
[మార్చు]- ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు పై దక్కన్న్ ఛార్జస్ విజయం సాధించింది.
మే 26
[మార్చు]- ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
మే 28
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణస్వీకారం.
- భారత వైమానిక దళ కొత్త అధిపతిగా వి.వి.నాయక్ బాధ్యతలు చేపట్టాడు.
మే 30
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రి గా వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రమాణస్వీకారం చేసారు. ఈ ప్రభుత్వం పూర్తి నిలకడతో 5 ఏళ్ళ పటు పరిపాలన చేసింది. 2009 మే 30 న ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసారు.