మోడరన్ థియేటర్స్
Appearance
(మోడ్రన్ థియేటర్స్ నుండి దారిమార్పు చెందింది)
మోడరన్ థియేటర్స్ లిమిటెడ్ | |
---|---|
తరహా | లిమిటెడ్ |
స్థాపన | 1935 |
స్థాపకులు | టి. ఆర్. సుందరం |
ప్రధానకేంద్రము | సేలం - 636 008, తమిళనాడు, India |
కార్య క్షేత్రం | తమిళనాడు కేరళ ఆంధ్ర ప్రదేశ్ |
కీలక వ్యక్తులు | టి. ఆర్. సుందరం |
పరిశ్రమ | చలనచిత్రాలు |
మోడరన్ థియేటర్స్ (Modern Theatres) దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ. ఇది సేలంలో ఉంది.
ఈ సంస్థను 1935 సంవత్సరంలో తిరుచెంగోడు రామలింగం సుందరం (టి.ఆర్.సుందరం) ప్రారంభించారు. దీని ద్వారా 1982 వరకు 150 పైగా చిత్రాలను, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, సింహళం, ఆంగ్ల భాషలలో నిర్మించారు.