మోహన భోగరాజు పాడిన తెలుగు సినిమా పాటల జాబితా
Jump to navigation
Jump to search
విడుదల సం. | సినిమా పేరు | పాట | ఇతర గాయకులు | సంగీత దర్శకుడు | రచయిత |
---|---|---|---|---|---|
2015 | బాహుబలి:ద బిగినింగ్ | ఇరుక్కుపో హత్తుకుని వీరావీరా కొరుక్కుపో తనివి తీరాతీరా | ఎల్.వి.రేవంత్ | ఎం.ఎం.కీరవాణి | చైతన్య ప్రసాద్ |
2015 | సౌఖ్యం | దేవుడా ఓరి దేవుడా యూ ఆర్ మై యూ ఆర్ మై హనీ హనీ స్వీటీ | నకాష్ అజీజ్ | అనూప్ రూబెన్స్ | భాస్కరభట్ల రవికుమార్ |
2017 | గల్ఫ్ | మేరే అల్లా.. మేరె మౌలా.. కడతాను నిలువెల్లా నా కనులు వీడని కలల గుడిని ఎదనెల్లా | కె.ఎం.రాధాకృష్ణన్, హైమత్ | ప్రవీణ్ ఇమ్మడి | మాష్టార్జీ |
2018 | బ్లఫ్ మాస్టర్ | సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం | అనురాగ్ కులకర్ణి | సునీల్ కశ్యప్ | కోగంటి వెంకటాచార్యులు, రామజోగయ్యశాస్త్రి |
2018 | సవ్యసాచి | ఊపిరి ఉక్కిరి బిక్కిరి అయినా కన్నుల నిస్పృహ ఉప్పెనైనా | శ్రీసౌమ్య, శ్రీకృష్ణ | ఎం.ఎం.కీరవాణి | అనంత శ్రీరామ్ |
2018 | సవ్యసాచి | చండ మార్తాండ భూమండలీ మండితాఖండ దండధరా | రాహుల్ సిప్లిగంజ్, దీపు, రోహిత్ పరిటాల, మౌనిమ, రమ్య బెహరా, శ్రీసౌమ్య, ప్రణతి, లోకేశ్వర్, ఆదిత్య అయ్యంగార్, ఎల్.వి.రేవంత్, హైమత్ | ఎం.ఎం.కీరవాణి | శివశక్తి దత్తా |
2019 | గుణ 369 | ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా ఇగురేసిన జీవితమంతా చిదిమేసెను చీకటిలా[1] | చైతన్ భరధ్వాజ్ | త్రిపురనేని కళ్యాణచక్రవర్తి | |
2019 | వెంకీ మామ | అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ నా ధైర్యం నా స్థైర్యం నువ్వేలే వెంకీ మామ[2] | శ్రీకృష్ణ | ఎస్.ఎస్. తమన్ | రామజోగయ్య శాస్త్రి |
2019 | వెంకీ మామ | యూ ఆర్ మై సెనోరిటా నీ స్మైలే నా సన్ లైటా యూ ఆర్ మై హార్ట్ బీటా నీ వెంటే నా లైఫ్ డేటా[3] | శ్రీకృష్ణ | ఎస్.ఎస్. తమన్ | రామజోగయ్య శాస్త్రి |
2020 | హిట్ | వెంటాడే నేరం చేశానో ఏ నేరం ప్రశాంతం కోసం పోవాలో ఏదో దూరం | వివేక్ సాగర్ | కృష్ణకాంత్ | |
2021 | శ్రీకారం | సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే [4] | అనురాగ్ కులకర్ణి | మిక్కీ జె. మేయర్ | సానాపతి భరద్వాజ్ పాత్రుడు |
2023 | డెడ్‌లైన్ | కలకంటి కనుల నీరు | సాబు వర్గీస్ | సుద్దాల అశోక్ తేజ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Mohana Bhogaraju - Guna 369 Usuremo". rokol. Retrieved 22 February 2022.
- ↑ వెబ్ మాస్టర్. "venky-mama-venky-mama-song-lyricsvenky-mama-venky-mama-song-lyrics". లిరిక్స్ టేప్. Retrieved 15 February 2022.
- ↑ వెబ్ మాస్టర్. "venky-mama-nuvvu-nenu-song-lyrics". లిరిక్స్ టేప్. Retrieved 15 February 2022.
- ↑ వెబ్ మాస్టర్. "sreekaram-sandhalle-sandhalle-song-lyrics". లిరిక్స్ టేప్. Retrieved 15 February 2022.