Jump to content

రగిలేగుండెలు (1985 సినిమా)

వికీపీడియా నుండి
రగిలేగుండెలు
(1985 తెలుగు సినిమా)

రగిలే గుండెలు సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం మోహన్ బాబు
తారాగణం మోహన్ బాబు ,
రాధిక ,
ప్రభ,
పండరీబాయి,
మాస్టర్ విష్ణు
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రగిలే గుండెలు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1985, మే 2వ తేదీన విడుదలయ్యింది.[1] పందిళ్ళపల్లి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, రాధిక, గిరిబాబు, పద్మనాభం, ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • నిర్మాత: మంచు మోహన్ బాబు
  • సంగీతం:కె.చక్రవర్తి
  • గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, మాధవపెద్ది రమేష్, శిష్ట్లా జానకి
  • నిర్మాణ సంస్థ: లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
  • విడుదల: 02:05:1985.

పాటలు

[మార్చు]
  • నవ్వులు పూసే నందనం మనసులు పండే బృందావనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది రమేష్ రచన:ఆత్రేయ
  • ముత్యాల చెమ్మచెక్క -ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రచన:వేటూరి
  • తగులుకుంది లంకె - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రచన:వేటూరి
  • ఈ ముళ్ళ రోజా - ఎస్.జానకి రచన:వేటూరి
  • చెప్పే మాట - ఎస్.జానకి రచన:ఆత్రేయ

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Ragile Gundelu". indiancine.ma/. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2021.