రమేశ్ వర్మ
స్వరూపం
రమేశ్ వర్మ పెన్మెత్స | |
---|---|
జననం | పెన్మెత్స రమేష్ వర్మ |
జాతీయత | భారతీయుడు |
విద్య | బి.కామ్ (ఉస్మానియా యూనివర్సిటీ) |
వృత్తి | సినీ దర్శకుడు, నిర్మాత, డిజైనర్, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రేఖ వర్మ పెన్మెత్స |
పిల్లలు | ఆధ్య వర్మ పెన్మెత్స |
తల్లిదండ్రులు | ప్రసాద్ రాజు పెన్మెత్స, పద్మావతి పెన్మెత్స |
రమేశ్ వర్మ పెన్మెత్స తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత.[1] ఒక ఊరిలో చిత్ర ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.[2]
సినీ ప్రస్థానం
[మార్చు]రమేశ్ వర్మ 1998లో పీజీ పూర్తి చేశాక, కిరణ్ పోస్టర్ యాడ్స్ సంస్థ స్థాపించాడు. 1998లో ప్రేమించుకుందాం రా సినిమా ద్వారా డిజైనర్ గా సినీరంగంలోకి వచ్చాడు. ఠాగూర్, నరసింహనాయుడు, జల్సా, రోబో, బాలీవుడ్ లో కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహె, హమ్ ఆప్కె దిల్ మె రెహ్తే హే చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశాడు. రమేష్ వర్మ తెలుగులో 2005లో వచ్చిన ఒక ఊరిలో సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు
నిర్మాత \ దర్శకత్వం వహించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకత్వం | నిర్మాణం | కథ | స్క్రీన్ ప్లే |
---|---|---|---|---|---|
2005 | ఒక ఊరిలో | ||||
2008 | మల్లెపువ్వు | ||||
2009 | రైడ్ | ||||
2011 | వీర | ||||
2013 | జెఫ్ఫా | ||||
2016 | అబ్బాయితో అమ్మాయి | ||||
2019 | సెవెన్ | ||||
2019 | రాక్షసుడు (2019 సినిమా) | ||||
2021 | ఖిలాడి |
మూలాలు
[మార్చు]- ↑ "Ramesh Varma , Director , Producer". The Times of India. india. 2019-08-13. Retrieved 2019-08-28.
- ↑ Sakshi, హోం » సినిమా (22 August 2020). "రాక్షసుడుని హిందీలో రీమేక్ చేయబోతున్నా". Archived from the original on 4 December 2020. Retrieved 18 April 2021.