రామయ్య
స్వరూపం
రామయ్య కొందరి పేరు.
- చుక్కా రామయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు
- జనమంచి వేంకటరామయ్య, ప్రముఖ తెలుగు రచయిత.
- జయంతి రామయ్య పంతులు, కవి, శాసన పరిశోధకులు.
- బోళ్ళ బుల్లిరామయ్య, ప్రముఖ రాజకీయ నాయకులు.
- వేదాంతం రామయ్య, నృత్య, సంగీత దర్శకులు.
- రఘురామయ్య, అయోమయ నివృత్తి పేజీ.
- చింతా వెంకట్రామయ్య, కూచిపూడి నాట్య గురువు.
- రేలంగి వెంకట్రామయ్య, ప్రముఖ హాస్యనటుడు
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, 1982 లో విడుదలైన తెలుగు సినిమా.
- అయోధ్య రామయ్య, 2000 లో విడుదలైన తెలుగు సినిమా.
- చల్లని రామయ్య చక్కని సీతమ్మ, 1986 లో విడుదలైన తెలుగు సినిమా.