వాడుకరి:YVSREDDY/భారతదేశంలోని హిందూ దేవాలయాల జాబితా
Jump to navigation
Jump to search
భారతదేశంలో హిందు మతానికి సంబంధించిన దేవాలయాల జాబితా రాష్ట్రాల వారిగా ఈ క్రింద ఇవ్వబడింది. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో దాదాపు 34000 దేవాలయాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
- అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం
- అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము
- బాసర శ్రీ జ్ఞ్యాన సరస్వతి దేవి ఆలయం బాసర
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం
- చిలుకూరు బాలాజీ దేవాలయం
- కనకదుర్గ గుడి
- కపిలతీర్థం తిరుపతిలోని ఏకైక శివాలయం.
- కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయం
- లేపాక్షి వీరభధ్ర స్వామి
- రామప్ప దేవాలయము
- ర్యాలి జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం
- సమ్మక్క సారక్క జాతర
- అలమేలు మంగాపురం అలమేలు మంగ ఆలయం
- శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, నెల్లూరు
- శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ,శ్రీకాళహస్తి
- శ్రీకూర్మం కూర్మనాధ స్వామి మందిరం
- తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
- ఉండవల్లి అనంత పద్మనాభ స్వామి
- యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
- ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం
- పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం
- సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం
- నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయము
- మావుళ్ళమ్మ తూర్పుగోదావరి జిల్లా
- అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయము
- గోవింద రాజస్వామి దేవాలయం, తిరుపతి
యాదాద్రి లక్ష్మి నర్సింహా స్వామి యాదగిరి గుట్ట
పంజాబ్
[మార్చు]స్వర్ణ దేవాలయం
[మార్చు]మహాబలిపురం
[మార్చు]శ్రీ రంగ క్షేత్రం
[మార్చు]మూలాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- ప్రపంచ దేవాలయాల జాబితా
- హిందూ దేవాలయాలు
- భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- భారతదేశ ఆలయాల చెఱువులు (పెద్ద) జాబితా
వెలుపలి లంకెలు
[మార్చు][[వర్గం:జాబితాలు] [[వర్గం:భారతదేశం] [[వర్గం:దేవాలయాలు] [[వర్గం:హిందూ మతము] [[వర్గం:పుణ్యక్షేత్రాలు] [[వర్గం:భారతదేశం లోని దేవాలయాలు]