వాడుకరి చర్చ:ఉదయ్ కాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉదయ్ కాంత్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png వైజాసత్య 00:11, 4 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
అసలు రచయితలను గౌరవించండి.

మీరు పది చోట్ల వెతికి వ్రాసే వ్యాసంలోని విషయ సంగ్రహం బహుశా ఏదో రచనలోనిది అయి ఉంటుంది.

  1. వేరే రచనలోని పెద్ద భాగాన్ని యధాతథంగా వాడుకోవాలంటే ఆ రచయిత అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
  2. ఒక్క వాక్యం లేదా పేరా లాంటివి ఉటంకిస్తే ఆ రచయిత, రచనలను రిఫరెన్సుగా తప్పక చూపండి. వారి శ్రమకు, పాండిత్యానికి ఇవ్వదగిన కనీస గౌరవం ఇది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

can i change my user name?[మార్చు]

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

  • నేను నా సభ్యనామాన్ని తెలుగులో పెట్టుకొవచ్చన్న సంగతి తెలియక ఇంగ్లీషులో రాశాను. ఇప్పుడు నేను దాన్ని మార్చుకునే వీలుబాటు ఉందా?
అధికారులు (బ్యురోక్రాట్లు) మార్చగలరు. దేనికి మార్చాలో చెప్పండి మార్చేస్తాను --వైజాసత్య 18:56, 9 ఫిబ్రవరి 2008 (UTC)
ఉదయ్ కాంత్ అని మార్చాలి --uday kanth
పేరు మార్చాను --వైజాసత్య 21:17, 9 ఫిబ్రవరి 2008 (UTC)

చాలా థాంక్స్--ఉదయ్ కాంత్ 21:52, 9 ఫిబ్రవరి 2008 (UTC)

ఈ ఆదివారం సమావేశం[మార్చు]

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:37, 18 మే 2012 (UTC)

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 11:06, 18 ఆగష్టు 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం[మార్చు]

ఉదయ్ కాంత్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:54, 13 మార్చి 2013 (UTC)

ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)


నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి[మార్చు]

జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా వాడుకరి:ఉదయ్ కాంత్ గారి కీ నా మనవి.jai 13:46, 26 నవంబర్ 2015 (UTC)