వాడుకరి చర్చ:లక్ష్మణ్ కుమార్ చర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

లక్ష్మణ్ కుమార్ చర్ల గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

లక్ష్మణ్ కుమార్ చర్ల గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Kasyap గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Kasyap గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:33, 29 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

== కవి పరిచయం :లక్ష్య పెట్టామరువబోకు లక్ష్మన్న మాట ==....

💐ప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత,అక్షర తపస్వి,సాహిత్య భూషణ్,శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యం లో నిర్వహింపబడుతున్న "కవి పరిచయం " కార్యక్రమంనకు స్వాగతం పలుకుతూ....💐

         🌹 నేటి కవి పరిచయం 🌹

          💐లక్ష్మణ్  కుమార్ చర్ల 💐

ఈ రోజు కవి పరిచయం: లక్ష్మణ్ కుమార్  చర్ల గారు

చిరునగుమోముతో కల్మషం లేని మనస్సుతో అందరిలో కలసిపోయి

అనునిత్యం ప్రభాతాన నా అక్షరం ఒక కిరణం...

జనజీవన సంద్రాన నా కలమొక కెరటం...

ఎలుగెత్తి గర్జించే నా గళమొక

ఆయుధం.....అంటూ

తన వ్రాతలతో,పాటలతో,

నటనతో, హీరోల,రాజకీయనాయకుల వాయిస్ తో  మిమిక్రీ చేస్తూ,సామాజిక సేవలో కూడా ముందంజలో ఉండి కుటుంబ భాధ్యతలలో కూడా తనదైన పాత్ర పోషిస్తూ సరస్వతీ పుత్రుడిగా,నటనా కౌశల్యముతో అందరి మన్ననలు అందుకుంటూ అందరివాడుగా నిలచిపోయినా మన లక్ష్మణ్ కుమార్ గారి పరిచయం ఈ రోజు..

🌹🌹🌹🌹🌹🌹

పేరు:చర్ల లక్ష్మణ్ కుమార్

జన్మస్థలం: కోట వెంకటాపురం,సంగెం మండలం,వరంగల్ జిల్లా.

విద్యార్హతలు:లక్ష్మణ్ కుమార్ గారు చదువులో సరస్వతీ పుత్రుడు.ఈయన B.A భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పూర్తి చేసి  M.A.పొలిటికల్ సైన్స్,కాకతీయ యూనివర్సిటీ లో, M.A.తెలుగు, నాగార్జున యూనివర్సిటీ లో BEd పాల్వంచలో KLR Institute లో పూర్తి చేసి  B.A.L.L.B,ఖమ్మం మనైర్ కాలేజ్ ఆప్ లా లో పూర్తి చేసి  LLM ఎంట్రన్స్ వ్రాసి అర్హత సాధించి కూడా పరిస్థితులు అనుకూలించక ఆపేశారు ..

*కుటుంబ నేపథ్యం*

తల్లి పేరు:కృప గారు

తండ్రి: కీ.శే.దేవదాస్ గారు  (Retd)Health sub Unit officer. Health department

ఈయనకు ఇద్దరు చెల్లెళ్లు ఒక చెల్లి కి పెళ్లి చేసి తండ్రి చనిపోగా ఇంకొక చెల్లి కి లక్ష్మణ్ తండ్రి గా భాధ్యత వహించి వివాహం జరిపించారు...

భార్య :చైతన్య శ్రీ

హిందీ పండిట్

పిల్లలు:ఇద్దరమ్మాయిలు.

సుహర్శిత,సుగీతిక..

వృత్తి: ప్రిన్సిపాల్,  శ్రీ సిద్ధార్థ వొకేషనల్ జూనియర్ కళాశాల,భద్రాచలం.. శ్రీ వైష్ణవీ శ్రీ లేక్య సిస్టర్స్  పారామెడికల్ కళాశాల చర్ల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు,

ప్రవృత్తి: కవి,రచయిత,మిమిక్రీ ఆర్టిస్టు,గాయకుడు,నటుడు,జర్నలిస్టు..లక్ష్మణ్ కుమార్ గారు మల్టీ టాలెంట్ పర్సన్.

ఈయన కోసం ఎంత చెప్పినా తక్కువే చదువులో కాని కవిత్వం లో కాని నటుడిగా కాని, సామాజిక సేవలో కూడా ఉన్నతమైన ఆశయలతో ఉన్నతమైన వ్యక్తిత్వం తో తన మాట ద్వారా  పాట ద్వారా,గొంతు ద్వారా,వ్రాతల ద్వారా, హావబావాల ద్వారా, తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు..

ఆయన ప్రస్థానం కోసం ఆయన మాటలలో...

ఆ దేవుడు లక్ష్మణ్ కి ఇచ్చిన  గొప్ప వరం *విభిన్న కళలు* ప్రసాదించడం , కవిత్వం,సాహిత్యం

అంటే అతని మనసు వుప్పొంగి పోతుంది, ఆరోగ్యానికి  మానసిక ఉల్లాసానికి తన కున్న కళలే తనని నడిపిస్తున్నవి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. చిన్నప్పటి నుండి స్కూల్ దశలోనే  మిమిక్రీ చేస్తూ చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఇలా సినీ హీరో ల గొంతులను అనుకరించే వారు. ఇప్పటికీ  సినీ రాజకీయ ప్రముఖ వ్యక్తుల 60మంది గొంతులను అనుకరించగలరు,కేటీఆర్ గారి గొంతు అనుకరించిన మొదటి మిమిక్రీ ఆర్టిస్ట్,అందరిలాగే తనకు ఒక ప్రత్యేక గురువు వున్నారు( తోటమల్ల బాలయోగి)  గురువు గారి  ఆశీస్సులతో ముందుకు సాగుతున్నారు *నాకు ప్రశంస విమర్శ రెండు గురువు గారు బాలయోగి గారే...*.,అంటున్నారు..

2011 లో *జెమిని టీవీ లో ' once more ప్లీజ్* " అనే కార్యక్రమం లో పాల్గొని మిమిక్రీ ప్రదర్శనలు చేశారు. చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ప్రదర్శించడం జరిగింది.  

*ద్వని అనుకరణ మాంత్రికుడు నేరెళ్ళ వేణుమాధవ్ గారి దీవెనలు* ప్రశంసలు,

KU వరంగల్ లో *బెస్ట్ మిమిక్రీఆర్టిస్ట్* గా  అవార్డ్ అందుకున్నారు...  

200 పాటలకు పైగా రాశారు కొన్ని క్యాసెట్ రూపం లో కొన్ని పాటలు జన రంజకం చెయ్యడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాలం లో లక్ష్మణ్  రాసిన *పాటలు జనాకర్షణ పొందాయి* ...

కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం నేను భద్రాచలం లో డిగ్రీ కళాశాలలో  చదువుతున్నప్పుడు *గౌతమి అనే పుస్తకం* ప్రింట్ చేసే వారు అందులో నా కవిత ను అందరూ ప్రశంశించే వారు నేటికీ *2000 కవితలకు పైగా రాశాను,* సమకాలీన అంశాల పై నా కలం వ్యాసాల రూపం లో కవితల రూపం లో పాటల రూపం లో ఇప్పటికీ ముందడుగు వేస్తూ జన జీవితాలను జాగృతం చేస్తూనే వుంటుంది అంటూన్నారు...

శ్రీ శ్రీ కళ వేదిక వారి సారథ్యం లో  ఏలూరులో జరిగిన శతాధిక  కవుల సమ్మేళనం లో పాల్గొని కవిత లు ప్రదర్శించ డం జరిగింది.

నేను తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ శ్రీ కళ వేదిక  కార్యదర్శి గా కొనసాగుతున్నాను.

(నా ప్రతిభను గుర్తిస్తూ  నన్ను ఎంతగానో ఆదరిస్తున్న  కత్తిమండ ప్రతాప్ గారికి, నరేందర్ గారికి ,మరియు రమావతి మేడం గారికి  ప్రత్యేక ధన్యవాదములు)తెలుపుతున్నారు..

అవార్డులు:

*2017 లో తెలంగాణ  శాసన సభ స్పీకర్ మధుసూదన చారి గారి చేతుల మీదుగా *బెస్ట్ లెక్చర్ అవార్డ్* అందుకున్నారు.

* విద్యారంగం లో  అపార అనుభవం తో వేలాది  మంది విద్యార్థులకు విద్య నేర్పించి ఉన్నత ఉద్యోగాలు వైపు అడుగులు వేసేలా ఇప్పటికీ తీర్చి దిద్దుతున్నారు.

*బెస్ట్ యాక్టర్ గా ,బెస్ట్ లెక్చరర్ గా, బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు*( multi talent  ) , డిగ్రీ చదువుతున్న రోజుల్లో కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో  " *యువత  ఏటువైపు నీ  పయనం"* అనే నాటిక నేషనల్ స్థాయి లో మహారాష్ట్ర లో ప్రదర్శించి అవార్డ్ కైవసం చేసుకున్నారు.

*ఈటీవీ లో నూతన్ ప్రసాద్ గారి voice తో నిర్వహించే  నేరాలు- ఘోరాలు అనే ధారావాహిక  లో 4 ఎపిసోడ్స్ నటించడం జరిగింది.  

ఒకటి హీరోగా  .3 సైడ్ ఆర్టిస్ట్ గా, కర్నూల్ లో జరిగిన చిన్న సినిమాలు పెద్ద సందేశాలు అనే షార్ట్ పిల్మ్  నిర్వహించిన  నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో  నటన లో *నేషనల్ బెస్ట్ యాక్టర్* గామంచి పేరు తెచ్చుకున్నారు.

ఇందులో 8 రాష్ట్రాల నుండి 180 షార్ట్ ఫిల్మ్ పాల్గొనడం  జరిగింది. *సామాజిక సేవ భావం*  కలిగిన లక్ష్మణ్ 2013 లో వరంగల్  ఎంజీఎం హాస్పిటల్  లో జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్న సమయం లో నిస్సహాయ రోగుల గాయాలకు కట్లు కడుతూ ప్రధమ చికిత్స చేసి చాలా మంది రోగుల అవస్థలను దగ్గరుండి సమస్యలను పరిష్కరించడం.వంటి

సామాజిక సేవ చేసేవారు 2019 లో కరోనా సమయం లో పేదలకు ఆహారం లేనివారికి తనవంతు సాయం అందించి సహాయం చేసి మానవత్వాన్ని చాటారు . స్వార్థం లేకుండా చిరునవ్వుతో ఎప్పుడు అందరితో అందరివాడు కలిసిపోయే వారు 2023 ఆగస్ట్ నెలలో ఒకటవ తేదీ నా ముగ్గురు కవల పిల్లలు తల్లి చర్ల గ్రామం లో అవస్థలు పడుతుంటే చూసి వారిని చూసి చలించి వారికి  ప్రభుత్వ ఆసుపత్రి లో రాత్రి బస చేసేలా సౌకర్యం కల్పించారు,

ఇది తన మనస్తత్వానికి నిదర్శనం.

నాటి వార్త పత్రికల్లో ఈ విషయాలు రావడం కూడా జరిగింది , నన్ను నన్నుగా మొదట ఒక కళాకారుడు గా  గుర్తించింది నా మిత్రులు *బెస్ట్ యూత్ ఫ్రెండ్స్* నాకున్న బలం బలగం దైర్యం స్నేహితులే అని గర్వంగా చెప్పుకొంటున్నారు గొప్ప అదృష్టం ఏమిటంటే ఈ జన్మలో నాకు దొరికిన స్నేహితులు దేవుళ్ళ తో సమానం ఎందుకంటే దేవుడు సహాయం చేస్తాడో లేదో కానీ పరిస్థితులను పట్టి ప్రతి స్నేహితుడు ఆపద్భాందవుడే అని నమ్ముతారు, స్నేహితులే  నన్ను  చిన్న నాటి నుండి కళాకారుడిని చేసింది, ప్రోత్సహించింది  మిత్రులే, అంటూ స్నేహం యొక్క విలువలను చాటి చెపుతున్నారు...

నిత్యం శ్రమించే గుణం కలిగిన లక్ష్మణ్  జర్నలిస్ట్ గా కూడా పని చేస్తూ ప్రజా సమస్యల పై  గళం విప్పుతున్నారు. కొన్ని వార్త పత్రికల్లో చేసిన అనుభవం కూడా వుంది,9 express ఛానల్  లో  పనిచేసిన అనుభవం, PJ NEWS లొ డివిజన్ రిపోటర్ గా (వాయిస్ ఓవర్) పనిచేసిన అనుభవం తో 8టీవీ లో న్యూస్ రీడర్ గా కూడా పనిచేశారు , ప్రస్తుతం SR7 న్యూస్ ఛానల్ (అఖిల్ మీడియా బ్రాడ్ కాస్టింగ్  సంస్థ )లో స్టేట్ ఇంఛార్జి గా జర్నలిస్ట్ టుడే ఛానల్ (acridetion) లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పీపుల్స్ డైరీ దినపత్రిక లో చర్ల మండల రిపోర్టర్ గా ప్రజాదరణ పొందుతూ వార్త సేకరణలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటు  జర్నలిజం వైపు అడుగులేస్తున్నారు లక్ష్మణ్ కుమార్ గారు జర్నలిజం పై ప్రత్యేక ఆర్టికల్స్ వ్రాస్తూ ఒక మంచి పుస్తకం రూపుదిద్దుకుంటుంది వీరి రచన సారథ్యం లో పుస్తం పేరు : my news in journalism  awaking to society (జర్నలిజంలో నా వార్తలు సమాజం లో మేల్కొలుపు) ఈ పుస్తకం  విజయవంతం పూర్తి చెయ్యాలని ఆశిద్దాం ......................................,ప్రస్తుత చిరునామా.. ప్రిన్సిపాల్  లక్ష్మణ్ కుమార్ చర్ల   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల విలేజ్.....నా చరవాణి సంఖ్య :9346078988 .....email: chittimbbs123@gmail.com , face book : laxman kumar g kumar. ..... instagram I'd: lyricist- laxman , Twitter: laxman kumar charla.........

చివరగా...

అక్షరమే ఆయుధంగా, నటనే ప్రాణంగా, విభిన్న కళలలతో ,

మీరు నటుడిగా, గాయకుడిగా,మిమిక్రీ ఆర్టిస్టుగా,సాహిత్యవేత్తగా,సామాజిక సేవే పరమార్ధంగా మల్టీటాలెంట్ తో

మరింత ప్రవర్థమానం గా వెలుగొందాలని ,మందు ముందు మరింత అవకాశాలతో

ఉన్నతమైన ఆశలతో   భవిష్యత్తు లో

మరింత ఎదుగుతూ మీ ఆశలు నెరవేరాలని  మనస్పూర్తిగా  కోరుకుంటున్నాను.....

ఈ అవకాశమిచ్చిన శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ అక్షర తపస్వి  శ్రీ కత్తిమండ ప్రతాప్ గారికి హృదయపూర్వక ధన్యవాదములుతో..

      💐జాతీయ ప్రధానకార్యదర్శి 💐

              🌹కొల్లి రమావతి🌹 2409:4070:4D15:BD34:E907:1913:FB43:96E0 04:25, 4 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]