వాడుకరి చర్చ:Banala venkateswarlu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
Banala venkateswarlu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Venkateswarlu banala his brilliant because his age 14 but his have a you tube channel and his app developer. He is a own website His living in yeruvaripalli His studying in 8 to 10 His like mobile and technology His have a mobile repaired shop His ambition is software are you tube creator His inspiration keyword was my attitude based on How you treate me

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 08:36, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]
బనాలా వెంకటేశ్వరు గారు, ఖాతా సృష్టించుకుని చాలా చురుకుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అభినందనలు. మీరు కొత్త వాడుకరి సొంత పేజీ గురించి రాసుకున్నారు కానీ...ఆ పేజీలని తొలగిస్తారు, మీరు రాసుకో వలసింది వాడుకరి పేజీ అని ఉంటుంది బనాలా వెంకటేశ్వరు గారు,ఇక్కడ నొక్కి మీ గురించి రాసుకోవచ్చు అలాగే, మీ వాడుకరి పేజీ ఎలా ఉండాలి, అనేది కింద రాశాను గమనించండి. అలాగే మీరు కొత్త పేజీలు తర్వాత రాయవచ్చు కాని ముందు అన్ని చదవండి, అయితే మీకు తెలిసిన సమాచారం ఆధారాలు ఉన్న సమాచారాన్ని చేరడం చాలా ముఖ్యం, సరి అయిన పద్ధతి ఎందుకంటే ఇది తెలుగు వికి. వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగతం సందేశం పెట్టారు, గమనించారా? చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి. ఇది ఫేస్బుక్ లాంటిది కాదు అని మీకు తెలుసు, వికీపీడియా అనేది చాలా మహోన్నతమైనది, ఇందులో ఏ విషయం రాయాలన్న మూలాలు, ఆధారాలు ఉండాలి అంటే పేపర్లో... కాని టీవీలలో కాని ఆ విషయం పైన వచ్చి ఉండాలి. మీరు కొత్త వారు కాబట్టి కొత్త పేజీలు మరి కొన్ని విషయాలు తెలుసుకోండి. వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు సృష్టించాలి. అనే విషయం చదవండి. వాడుకరి పేజీ మీ గురించి బనాలా వెంకటేశ్వరు గారు,ఇక్కడ నొక్కి ఇందులో వాడుకరి పేజీ లో ఏమి రాసుకోవాలి, అనేది ఇంతకుముందున్న పేజీలను చూడండి,ఉదాహరణకు వాడుకరి:Veera.sj, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Chavakiran, వాడుకరి:స్వరలాసిక ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగే మీరు కూడా రాసుకోవచ్చు, వికిలో వాడుకరులు ఉంటారు, నిర్వాహకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ముందు ముందు తెలుస్తుంది. అన్ని చదవండి. ఏదైనా ఇంకా అర్థం కాకపోతే మళ్లీ అడగండి. మీకు ఈ సందేశం అందినది అని తెలియజేయగలరు. మరోసారి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మీకు అనిపించినది అని అడగండి, తెలుస్తాయి చర్చించండి. ఈ పేజీలోనే అడగండి. ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:21, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల సృష్టి గురించి

[మార్చు]
బానాల వెంకటేశ్వరు గారు, మీరు మీ పేరుతో (ఆంగ్ల సమాచారంతో) పేజీలను సృష్టిస్తున్నారు. అలా చేయడం వికీ నియమాలకు విరుద్ధం. మీ గురించి మీరు రాసుకున్న వ్యాసాలనే ఇప్పటికే రెండుస్లారు తొలిగించినా, ఈరోజు మళ్ళీ సృష్టించారు. ఇలాగే చేస్తే వికీ నియమాల ప్రకారం మీ వికీ ఖాతాపై చర్య తీసుకోవలసివుంటుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 11:02, 20 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]