Jump to content

వాడుకరి చర్చ:Bhashyam Tharun Kumar

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Bhashyam Tharun Kumar గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Bhashyam Tharun Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
మూలాలను సమగ్రంగా ఇవ్వాలనుకుంటే cite అని మీ ఎడిటర్‌లో వచ్చే వీలును వినియోగించుకోండి. అక్కడ టాంప్లెట్స్ లో పుస్తకం నుంచి మూలాలు స్వీకరిస్తే సైట్ బుక్, వార్తాపత్రికల నుంచి అయితే సైట్ న్యూస్, వెబ్సైట్ల నుంచే తీసుకుంటే సైట్ వెబ్, మాస-పక్ష-వార పత్రికల ద్వారా అయితే సైట్ జర్నల్ వద్ద నొక్కి మీ మూలాల వివరాలు అక్కడ నింపవచ్చు.


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 12:21, 7 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కొత్త వ్యాసాలు

[మార్చు]

అనువాద పరికరం వాడి కొత్త వ్యాసాలు సృష్టిస్తున్నందుకు ధన్యవాదాలు. ఆ పరికరం చేసే దోషపూరిత అనువాదాలు చాలావరకూ అలాగే ఉండిపోతున్నాయి. ఈ కారణంగా అవి పాఠకులకు అర్థం కాకుండా పోతున్నాయి. వాటిని వెంటనే సవరించాల్సిన అవసరం ఉంది.గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 10:30, 9 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసాల్లోని అనువాద దోషాలు అలాగే ఉండిపోయాయి. ఆ వ్యాసాల్లోని వాక్యాలు అర్థరహితంగా, లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటిని సరిచెచెయ్యమని గతంలో మిమ్మల్ని కోరాను. వాటిని ఇంకా మీరు సవరించలేదు. __చదువరి (చర్చరచనలు) 04:06, 14 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జుడిత్ క్వినే వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

యాంత్రికానువాదం కారణంగా అర్థం పర్థం లేని భాష వచ్చి చేరింది. 2019 డిసెంబరు 20 వ తేదీ లోపు ఈ భాషను సవరించకపోతే, తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 09:06, 14 డిసెంబరు 2019 (UTC) చదువరి (చర్చరచనలు) 09:06, 14 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పై తొలగింపు మూసను పెట్టిన తరువాత వ్యాసం లోని తప్పులను సవరించకుండానే మూసను తీసేసారు. అది సరైన పద్ధతి కాదు. అయితే అది కావాలని చెయ్యలేదనీ, అనువాద పరికరం ద్వారా వ్యాసాన్ని మళ్ళీ ప్రచురించారనీ గ్రహించాను. అనువాద పరికరం నుండి వ్యాసాన్ని మళ్ళీ మళ్ళీ ప్రచురిస్తూ ఉంటే, నేరుగా వ్యాసం పేజీలో చేసిన మార్పులన్నీ కొట్టుకు పోతాయి. కాబట్టి అలా చెయ్యకండి. అనువాదాన్నంతా ఒక్కసారే ప్రచురించండి. ఆ తరువాత చెయ్యాల్సిన మార్పులను నేరుగా పేజీ లోనే చెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 02:20, 24 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కాంతివిపీడన విద్యుత్ కేంద్రం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

భాషా సవరణలు చెయ్యాలని ప్రతిపాదించి 16 రోజులైంది. సవరణలేమీ జరగలేదు. మరొక్క వారం రోజుల పాటు చూసి సవరణలు జరక్కపోతే తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 06:53, 24 డిసెంబరు 2019 (UTC) చదువరి (చర్చరచనలు) 06:53, 24 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అపోలో 11 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

భాష దోష భూయిష్టంగా ఉంది. వారం రోజుల్లో సరి చెయ్యకపోతే తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 07:16, 24 డిసెంబరు 2019 (UTC) చదువరి (చర్చరచనలు) 07:16, 24 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జుడిత్ క్వీనీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

యాంత్రిక అనువాదం. అర్థవంతమైన వాక్యాలు లేవు. వికీపీడియా శైలిలో శుద్ధి చేయవలసిన అవసరం ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:57, 25 డిసెంబరు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:57, 25 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గ్లాస్ ఫైబర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

శుద్ధి చేయబడని యాంత్రిక అనువాద వ్యాసం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 14:28, 25 డిసెంబరు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 14:28, 25 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అపోలో ఎలెవన్

[మార్చు]

మీరు గతంలో అపోలో 11 వ్యాసం రాసారు. భాష దోషభూయిష్టంగా ఉన్నందున దాన్ని తొలగించేందుకు ప్రతిపాదిస్తూ, ఈరోజు ఒక మూసను పెట్టాను. వెంటనే మీరు ఇదే సమాచారంతో అపోలో ఎలెవన్ అనే పేజీని సృష్టించారు (ప్రస్తుతం నేను దాన్ని తొలగించాను). గతంలో Apollo 11 అనే పేజీని ఇదే సమాచారంతో సృష్టించారు (దాన్నీ నేను తొలగించాను). ఇటీవల మీరు సృష్టించిన ఇతర పేజీల్లో భాష సరిగ్గా లేనందున, దాన్ని సవరించేందుకు ఎటువంటి శ్రద్ధ చూపనందున, వాటికి తొలగింపు ప్రతిపాదన లొచ్చాయి. మీరు వీటిపై శ్రద్ధ పెట్టలేదు. జుడిత్ క్వినే వ్యాసంలో తొలగింపు ప్రతిపాదన పెడితే, మీరు అది చూసుకోకుండా అనువాద పరికరం నుండి మళ్ళీ ప్రచురించేసారు. ఒకసారి ప్రచురించాక ఆయా వ్యాసాల్లోని తప్పులను సరిచేసేందుకు మీరు ప్రయత్నం చెయ్యడం లేదు. వీటిని బట్టి తెవికీలో రాయడం పట్ల మీరు చిత్తశుద్ధితో ఉన్నారా అనే సంశయం కలిగే ప్రమాదం ఉంది, గ్రహించండి. __చదువరి (చర్చరచనలు) 14:49, 25 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఎయిర్ బస్ ఎ330 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అర్థం కాని యాంత్రిక అనువాదం. తొలగించాలి

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 09:08, 12 జనవరి 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 09:08, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు అనువాద వ్యాసాల పతకం

[మార్చు]
తెలుగు అనువాద వ్యాసాల పతకం
Bhashyam Tharun Kumar గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:44, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు

[మార్చు]

Bhashyam Tharun Kumar గారికి, నమస్కారం.

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:32, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

[మార్చు]

నమస్తే Bhashyam Tharun Kumar,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]