వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాణ్యతపై అవగాహనకు యర్రా రామారావు సలహా[మార్చు]

నాణ్యతపై అవగాహన విభాగం పై నాకు తోచిన సలహా మీ ముందుంచుతున్నాను. వికీపీడియాలో తప్పులుగా అనిపించి గమనించిన పదాలకు సరియైన పదాలు, స్వంతంగా ఆలోచనకు వచ్చిన సరియైన పదాలు, దినపత్రికలనందు గమనించిన సరియైన పదాలు వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక లో అవసరమైన మార్పులు చేసి, వాడుకరులు నేరుగా పొందుపరిచే అలవాటు అందరం పాటిస్తే ఒకరు రాసినవి ఇంకొకరికి తెలిసే అవకాశం ఉంటుంది.--యర్రా రామారావు (చర్చ) 15:54, 7 ఫిబ్రవరి 2020 (UTC)