Jump to content

వాడుకరి చర్చ:I.Mahesh

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(వాడుకరి చర్చ:IM3847 నుండి దారిమార్పు చెందింది)

I.Mahesh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 15:11, 27 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ నాటి చిట్కా...
ఒక వ్యాసానికి బొమ్మలను చేర్చడం

ఒక పేజీకి బొమ్మను చేర్చడానికి [[బొమ్మ:పేరు.jpg|లేబెల్]] అని మీరు బొమ్మను చేర్చదలచిన ప్రదేశంలో ఉంచండి. "|" ను ఉపయోగించి ఇతర ఆప్షన్స్‌ను కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు [[బొమ్మ:పేరు.jpg|thumb|180px|కాప్షన్]] అని వ్రాస్తే ఆ బొమ్మయొక్క నఖచిత్రం కుడివైపు అలైన్ చేయబడి 180 పిక్సెల్స్ సైజ్‌తో "కాప్షన్" అనే కాప్షన్ చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మను ఎడమవైపుకు చేర్చాలనుకుంటే [[బొమ్మ:పేరు.jpg|left]] అని వ్రాస్తే ఫుల్‌సైజ్ బొమ్మ ఎడమవైపుకు చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మకు "jpg" ఎక్స్‌టెన్షన్ కాకుండా ఇతర ఎక్స్‌టెన్షన్ ఉంటే చుక్క తర్వాత ఆ ఎక్స్‌టెన్షన్‌ను చేర్చాలి (svg, gif లాంటివి).

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వికీ పీడియా ... తెలుగులో టైప్ చేయుటకు

[మార్చు]

ముందుగా మీరు ప్రశ్న అడిగినందుకు మీకు నెనరులు. వికీపీడియాలో తెలుగులో టైప్ చేయిటకు ప్రత్యేకమైన నేర్పు గాని, ఒక సాప్టు వేరు గాని అవసరము లేదు. మీరు వికీపీడియాలో లాగిన్ కాగానే తెలుగులో టైప్ చేయుటకు అచేతనముగానే తెలుగులో వస్తుంది. ఒకవేళ అలా రాకపోతే..... కీబోర్డు లోని Ctrl. Tab మరియు M ఈ రెండు టాబ్ లను ఒకేసారి నొక్కితే తెలుగు లోనికి మారిపోతుంది. ఇది నొక్కితే తెలుగు లోనికే కాదు మనం ఎంచుకున్న ఏ భాషలోకైనా వెళ్ళవచ్చు. భాషలలోనికి మారడానికి అవే టాబ్ లను నొక్కాలి. మరొక మార్గము..... వికీపీడియా మొదటిపుట లో ఎడమవైపు మార్జిన్ లో క్రింద ..... భాషలు.... అన్న దానికెదురుగా ఒక నక్షత్రం గుర్తు వున్నది చూశారా.... దాన్ని నొక్కి తెలుగు అన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని లిప్యంతీకరణ అన్న దాన్ని నొక్కితే తెలుగు భాష మన కీబోర్డులో వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత మనం ఇంగ్లీషు కీబోర్డు లో ఏమి వ్రాసినా అది తెలుగులోనే అక్షరాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఇవి చూడండి. అమ్మ = amma అక్క = akka తమ్ముడు= tammuDu తండ్రి = taMDri / నేను = nEnu వెళ్ళు = veLLu ఎవరికి = evariki ఎందుకు = eMduku తెలుగులో మనకు శబ్ధము ఎలా వినబడుతుందో దానికి సంబందించిన ఇంగ్లీషు అక్షరాన్ని నొక్కితే తెలుగు అక్షరాలు వస్తాయి. తెలియనంతవరకు ఎదేదో బ్రహ్మ విద్య. ఒక నాలుగు రోజులు కొంత అయేమయంగా వుంటుంది. ఆ తరవాత అదే కూసు విద్య. కాక పోతే తెలుగులో కొన్ని అక్షరాలకు.... ప్రత్యేకంగా కొన్ని అక్షరాలు వున్నాయి. వాటిని నేర్చుకోవాలి. అవి.... సున్న పెట్టడానికి capital M , క్ష అక్షరానికి x నొక్కాలి. వత్తు అక్షరాలకు అనగా ఖ .kha, డ = Da ఫ= pha భ =bha ఇలాగే... అన్నీ.... అదేవిధంగా అక్షరానికి దీర్గం పెట్టాలంటే a ని రెండు సార్లు గాని, లేదా కాపిటల్ A గానీ నొక్కాలి. ఒక గంట తిప్పలు పడాలి.... అంతే..... ముందుగా అసలు రహస్యం తెలిసి పోతుంది. తర్వాత నాలుగు రోజులు అబ్యాసం చేస్తే సరి.

అలా కాకుండా...... ఆన్ లైన్ లో కాకుండా.... ఆఫ్ లైన్ లో తెలుగులో వ్రాయాలంటే...... తెలుగు ఫాంట్ ను మన కంప్యూటర్ లో ఎక్కించు కోవాలి. గూగుల్ లో Bhaasha India అని టైప్ చేసి మనకు కావలసిన భాషను ఎన్నుకుంటే..... ఆ భాష మన సిస్టంలో చేరుపోతుంది. అలా మనకు కావలసినప్పుడు తెలుగులోనూ, ఇంగ్లీషులోను.... ఆ యా భాషలను ఎన్నుకొని టైప్ చేసుకో వచ్చు. ఇది కూడ పైని చెప్పిన విధంగానే వుంటుంది చిన్న మార్పుల తేడాతో... ప్రయత్నించండి. ....

చివరగా మరొక్క విషయం..... సందేహాలుంటే ..... అడిగితే.... లేదా మాటిమాటికి అడిగితే వారేమన్నాఅనుకుంటారేమోనని సందేహం మానండి. మీకు ఎంత చిన్న సందేహం వున్నా అడగండి. నేనె కాదు ...... ఏ వికీపీడియన్ అయినా చాల సంతోషంగా ఎన్ని సార్లైనా సమాదానమిస్తారు. నాకు పోన్ కూడ చేయ వచ్చు.... నా పోన్ నెం. 9493565833. భాస్కరనాయుడు (చర్చ) 17:29, 13 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికి 15 వ పుట్టిన రోజు

[మార్చు]

మిత్రమా ఈ క్రింది లింకును నొక్కి వివరాలు చదవండి. మీరు హైదరాబాద్ నివాసులైతే.... ఆ రోజు తెవికి సమావేశాలకు హాజరు కండి. అనేక విషయాలు తెలుస్తాయి. https://meta.wikimedia.org/wiki/Wikipedia_15/Events/Hyderabad#Hyderabad

Geographical Indications in India Edit-a-thon starts in 24 hours

[మార్చు]

Hello,

Thanks a lot for signing up as a participant in the Geographical Indications in India Edit-a-thon. We want to inform you that this edit-a-thon will start in next 24 hours or so (25 January 0:00 UTC). Here are a few handy tips:

  • ⓵ Before starting you may check the rules of the edit-a-thon once again.
  • ⓶ A resource section has been started, you may check it here.
  • ⓷ Report the articles you are creating and expanding. If a local event page has been created on your Wikipedia you may report it there, or you may report it on the Meta Wiki event page too. This is how you should add an article— go to the "participants" section where you have added you name, and beside that add the articles like this: Example (talk) (Articles: Article1, Article2, Article3, Article4). You don't need to update both on Meta and on your Wikipedia, update at any one place you want.
  • ⓸ If you are posting about this edit-a-thon- on Facebook or Twitter, you may use the hashtag #GIIND2016
  • ⓹ Do you have any question or comment? Do you want us to clarify something? Please ask it here.

Thank you and happy editing. --MediaWiki message delivery (చర్చ) 22:32, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon 2016 updates

[మార్చు]

Geographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:

  1. More than 80 Wikipedians have joined this edit-a-thon
  2. More than 35 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
  3. Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
Become GI edit-a-thon language ambassador

If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.

Translate the Meta event page

Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.

Ideas
  1. Please report the articles you are creating or expanding here (or on your local Wikipedia, if there is an event page here). It'll be difficult for us to count or review articles unless you report it.
  2. These articles may also be created or expanded:

See more ideas and share your own here.

Media coverages

Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.

Further updates

Please keep checking the Meta-Wiki event page for latest updates.

All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (చర్చ) 20:46, 27 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

7 more days to create or expand articles

[మార్చు]

Hello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).

Rules

The rules remain unchanged. Please report your created or expanded articles.

Joining now

Editors, who have not joined this edit-a-thon, may also join now.

Reviewing articles

Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.

Prizes/Awards

A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.

Questions?

Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (చర్చ) 11:08, 2 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon updates

[మార్చు]

Thank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.

  1. Report articles: Please report all the articles you have created or expanded during the edit-a-thon here before 22 February.
  2. Become an ambassador You are also encouraged to become an ambassador and review the articles submitted by your community.
Prizes/Awards

Prizes/awards have not been finalized still. These are the current ideas:

  1. A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon;
  2. GI special postcards may be sent to successful participants;
  3. A selected number of Book voucher/Flipkart/Amazon coupons will be given to the editors who performed exceptionally during this edit-a-thon.

We'll keep you informed.

Train-a-Wikipedian

We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 20:01, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Rio Olympics Edit-a-thon

[మార్చు]

Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 16:54, 16 ఆగష్టు 2016 (UTC), subscribe/unsubscribe)

ప్రభు వర్గము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 08:18, 2 డిసెంబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 08:18, 2 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఏలూరు కొత్త బస్ స్టేషన్

[మార్చు]

ఏలూరు కొత్త బస్ స్టేషన్ వ్యాసంలోని సమాచారపెట్టెలో చిత్రాన్ని ఎక్కించగలరు.--కె.వెంకటరమణచర్చ 14:50, 27 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

జతచేశాను—IM3847 (చర్చ) 15:30, 27 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్మేనియా వ్యాసాలు

[మార్చు]

మీరు ఈ మధ్యలో అర్మేనియాకు సంబంధించిన కొన్ని వ్యాసాలను సృష్టిస్తున్నారు. అందులకు మా ధన్యవాదాలు. వ్యాసం యొక్క తెలుగు పేరు తర్వాత అర్మేనియా లిపిలో వ్రాస్తున్నారు. అంతర్జాతీయ భాషయైన ఆంగ్ల పేరును తెలుగు పేరు తర్వాత వ్రాసి ఆ పిదప అర్మేనియాలిపి చేర్చితే బాగుంటుంది. ఇది కాక వ్యాసాలకు వర్గాలను చేర్చడం మరచిపోకండి. మరోసారి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:07, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Rajasekhar1961: గారు, ఆంగ్ల వికీపీడియాలోని ఆర్మేనియా వ్యాసాలకు వ్యాసం యొక్క ఆంగ్ల పేరు తరువాత ఆర్మేనియన్ భాష ఉన్నది. కావున తెలుగులో కూడా అదే చేస్తున్నను, ఇక నుండి మీరు చెప్పిన విధంగానే ఆంగ్లాన్ని కలుపుతాను.--IM3847 (చర్చ) 14:51, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. దయచేసి అంతర్వికీ లింకులను మరియు వర్గాలకు కూడా చేర్చండి. లేకుంటే అవి అనాధ వ్యాసాలుగా మిగిలిపోతాయి.--Rajasekhar1961 (చర్చ) 10:37, 7 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సత్వర మార్గం

[మార్చు]

"సత్వరమార్గం" కంటే "దగ్గరిదారి" అంటే మరింత బాగుంటుందేమో ఆలోచించగలరు.__చదువరి (చర్చరచనలు) 15:48, 25 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari: గారు, నాకు అసలు ఆ ఆలోచనే రాలేదు. మీరు చెప్పిన విధంగానే మార్చుతాను.--IM3847 (చర్చ) 15:37, 26 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆన్ లైన్ తరగతి

[మార్చు]

ఆన్ లైన్ తరగతి 10 ఫిబ్రవరి ఉదయం 10.30 నుంచి 12 వరకు జరగనుంది. గమనించగలరు. మిగిలిన వివరాలు రేపు తెలియజేయగలను. --పవన్ సంతోష్ (చర్చ) 16:56, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి ఆన్ లైన్ తరగతి: శుద్ధి చేయాల్సిన వ్యాసం

[మార్చు]

మొదటి ఆన్ లైన్ తరగతిలో 2019 ఫిబ్రవరి 10 తేదీన మీరు పాల్గొన్నందుకు ముందస్తుగా అభినందనలు. అప్పుడు నిర్ణయించుకునన్న విధంగా కొండారెడ్డి బురుజు వ్యాసాన్ని పరిశీలించి, దిద్దమని సూచిస్తున్నాను. ప్రధానంగా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు సూత్రాలను ఈ వ్యాసంలోని ప్రతీ వాక్యంలోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి. సరిగా లేనిచోట్ల మీరే సరిదిద్దండి. ఆపైన పూర్తయ్యాకా నన్ను పింగ్ చేస్తూ చర్చ:కొండారెడ్డి బురుజు పేజీలో కానీ, ఇక్కడే కానీ రాస్తే నేను పున:పరిశీలన చేసి మీకు సహాయం అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:16, 12 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తర్వాతి టాస్కు

[మార్చు]

నమస్తే, ఆన్ లైన్ తరగతుల్లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఇటీవలి తరగతిలో మనం చర్చించుకున్న వ్యాస పరిచయం ఎలావుండాలి, బహువచనం (చేశారు అన్నది చేశాడు, ఆయన అన్నది అతను, వగైరా) అన్న రెండు శైలీ పరమైన అంశాలు ఎలా ఉన్నాయన్నది మీకు ఇంతకుముందు ఇచ్చిన వ్యాసాల్లోనే పరిశీలించి, సరిగా లేకపోతే మార్చి 24 నాటికి దిద్దగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:51, 6 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Project Tiger 2.0

[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

తెలుగు అనువాద వ్యాసాల పతకం

[మార్చు]
తెలుగు అనువాద వ్యాసాల పతకం
IM3847 గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:42, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు

[మార్చు]

IM3847 గారికి, నమస్కారం.

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:30, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:16, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 10:06, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:33, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

Translation request

[మార్చు]

Hello.

Can you translate and upload the article en:Azerbaijan Railway Museum in Telugu Wikipedia?

Yours sincerely, Oirattas (చర్చ) 13:31, 3 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]

Translation request

[మార్చు]

Hello, I.Mahesh.

Can you translate and upload the article en:Azerbaijan Railway Museum in Telugu Wikipedia?

Yours sincerely, Oirattas (చర్చ) 18:12, 15 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Oirattas Hi, I'm a little inactive in this Language project and not working on translations recently. Will definitely do that when I start back here. I.Mahesh (చర్చ) 04:52, 16 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
I understand. Thank you for the reply. Oirattas (చర్చ) 06:24, 16 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Hello, I.Mahesh.
When you have time one day, can you also translate and upload the articles en:Baku Puppet Theatre and en:Azerbaijan State Academic Russian Drama Theatre in Telugu Wikipedia?
This is my last request for this year.
Yours sincerely, Oirattas (చర్చ) 16:19, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]