వాడుకరి చర్చ:Bojja/పాత చర్చ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Bojja/పాత చర్చ 1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
 • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png విశ్వనాధ్. 11:30, 4 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా గురించి తీవ్రమైన విమర్శలు

వికీపీడియా మౌలిక విధానాల గురించి, వాటి ఆచరణ గురించి, తత్ఫలితాల గురించి తీవ్రమైన విమర్శలున్నాయి. వాటిలో కొన్ని -

 • వికీలో వ్రాసే విషయాల గురించి బాధ్యత తీసుకొనేవారు లేరు. అందులో తప్పులను గురించి ఎవరిని ప్రశ్నించాలి?
 • ఒక సబ్జెక్టు గురించి నిపుణులు వ్రాసిన విషయాన్ని ఏమీ తెలియనివారు ఎడాపెడా చెండాడుతారు.
 • వికీపీడియాలో నిర్వాహకులు నిరంకుశ పాలకులులా వ్యవహరిస్తారు.
 • ఉద్దేశ్యపూర్వకంగా గాని, అనాలోచితంగా గాని చొప్పించిన దోషాలు చాలాకాలం అలా ఉండిపోతాయి.
 • వికీలో పనిచేసేవారు ఒక cult లాగా తయారవుతున్నారు.

ఇక్కడ వికీ పీడియాను నిశితంగా విమర్శించే సైటుల లింకులు చూడవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

పొటోషాప్ వ్యాసం[మార్చు]

మీరు మొదలెట్టిన వ్యాసం [ఇక్కడ] ఉంఛాను. దీనిలో మీకు తెలిసిన సమాచారము చేర్చవచ్చు. మీ పేజీలొ మీకు సంభందించిన సమాచారము రాసుకోండి.విశ్వనాధ్. 05:44, 5 ఫిబ్రవరి 2008 (UTC)


బొమ్మ:Arricamst.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

బొమ్మ:Psalbum_starter.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

బొమ్మ:Psa_se_workflow.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

Nuvola apps important.svg

Bojjaగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Psa_se_workflow.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:59, 13 ఫిబ్రవరి 2008 (UTC)

ఇంగ్లీషు వికీపీడియా బొమ్మలు[మార్చు]

ఇంగ్లీషు వికీపీడియా నుండి బొమ్మలను తెచ్చి తెలుగు వికీపీడియాలో చేరుస్తున్నప్పుడు, ఈ క్రింది విధంగా చేయండి:

 1. ఇంగ్లీషు వికీపీడియాలో ఏ పేరుతో ఉందో ఇక్కడ కూడా బొమ్మను అదే పేరుతో అప్లోడు చేయండి.
 2. ఇంకో సలహా, మీరు ఇంగ్లీసు వికీపీడియా వ్యాసంలో కనపడుతున్న బొమ్మపై clickచేస్తే ఆ బొమ్మ పేజీలోకి వెల్తారు. అక్కడ బొమ్మపై మల్లీ clickచేస్తే, బొమ్మ అసలు పరిమాణాన్ని download చేసుకోవచ్చు. అలా డవున్లోడు చేసిన దానినే తెలుగు వికీపీడియాలో అప్లోడు చేయండి. ఉదాహరణ: en:Image:Photoshop_CS3_screenshot.png
 3. సాధ్యమైనంత పెద్ద బొమ్మలనే అప్లోడు చేయండి, వికీపీడియాలో అప్లోడు చేసేముందు వాటిని కుదించనవసరం లేదు.
 4. తెలుగు వికీపీడియాలో బొమ్మను అప్లోడు చేస్తునప్పుడు, "సారాంశం" అనే పెట్టెలో మొదటగా ఇంగ్లీషు వికీపీడియా బొమ్మ ఉన్న లింకును చేర్చండి.
 5. ఆ తరువాత ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్న బొమ్మపేజీలో "Edit" అని నొక్కి అక్కడ డబ్బాలో ఉన్న సమాచారాన్నంతటినీ కూడా ఉన్నదున్నట్లు సారాంశం పెట్టెలో చేర్చండి.
 6. ఇంగ్లీషు వికీపీడియా నుండి ఐదవ స్టెప్పులోనే లైసెన్సు వివరాలు తెచ్చేసారు కాబట్టి "లైసెన్సు వివరాలు" అనే డ్రాపుడవును నుండీ ఎటువంటి లైసెన్సునూ ఎంచుకోవద్దు.

ఇంకేమన్నా సందేహాలుంటే నా చర్చాపేజీలో రాయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 16:09, 13 ఫిబ్రవరి 2008 (UTC)

ఫోటోషాప్ మరియు అడోబ్ అనే వ్యాసాలలో వుంచిన ఫోటోలు ఎందుకు తీసారో తెలిసికొవచా!??[మార్చు]

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

 • ఫోటోషాప్ మరియు అడోబ్ అనే వ్యాసాలలో వుంచిన ఫోటోలు ఎందుకు తీసారో తెలిసికొవచా!?? నేను ఇంగ్లీష్ వికీపీడియా లో ఉన్న ఫోటోలనే అప్లోడ్ చేశాను,(కొన్ని అడోబ్ వెబ్ సైట్ నుండి తీసికోన్నవి వుంచాను,వాళ్ల ఉత్పత్తుల గురించి ఉన్నా ఇమేజ్ లుకూడా వాడకుడద??? ) వందనాలతో... బొజ్జ
మీరు మొదటగా ఇక్కడ ఉన్న సూచనలను చదవండి. ఆ తరువాత బొమ్మలను అప్లోడు చేసే ముందు అప్లోడు ఫారంలో ఉన్న సమాచారాన్నంతటినీ చదివి ఆకలింపు చేసుకోండి. వికీపీడియాలో బొమ్మలను అప్లోడు చేయడం ఎంత ప్రాధాన్యతను ఇస్తామో వాటి కాపీహక్కు వివరాలను తెలుసుకుని ఇక్కడ తెలపటం కూడా అంతే అవసరం. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:07, 15 ఫిబ్రవరి 2008 (UTC)

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

 • నేను ఇంగ్లిష్ వికిపీడియా నుండి ఫొటొలని అప్లోడ్ చేద్దాం అని ప్రయత్నిస్తె ఇమజి అప్పటికె అప్లోడ్ అయింది,మరల అప్లోడ్ చెయనవసరం లేదు అని సమాచారం చూపుతుంది???
 • మరి ఫొటొషాప్ పేజిలొ వుంచిన ఫొటొలు కపీ హక్కులు లేనివని తీసారు (అవి ఇంగ్లిష్ వికిపీడియా పేజి లొని ఫొటొలయినను!? )
 • ఫొటొలని మరల అప్లోడ్ చెయాలా ?
ఇప్పటికే అప్లోడ్ అయి ఉంది అంటే..అది మీడియావికీ కామన్స్ లో ఉండిఉంటుంది. అలాంటి సందర్భాలలో ప్రత్యేకంగా ఇక్కడ అప్లోడ్ చేయకుండానే బొమ్మలను ఉపయోగించుకోవచ్చు (మీడియావికీ కామన్స్ లోని బొమ్మలు అన్ని భాషల ప్రాజక్టుల ఉమ్మడి సొత్తు) ఉదాహరణ చూపిస్తాను చూడండి
కామన్స్లో ఉన్న బొమ్మ ఇక్కడ తిరిగి స్థానికంగా అప్లోడ్ చేయనక్కరలేదు. మరి కామన్స్లో ఉన్నటు ఎలా తెలుస్తుంది అంటే? ఆ కామన్స్ బొమ్మపై క్లిక్ చేసి బొమ్మపేజీకి వెళ్ళండి..అందులో This is a file from the Wikimedia Commons. అని ఉంది చూశారా. --వైజాసత్య 15:12, 16 ఫిబ్రవరి 2008 (UTC)

తెలుగు వికీపీడియాలో బొమ్మను అప్లోడు చేస్తునప్పుడు, "సారాంశం" అనే పెట్టెలో మొదటగా ఇంగ్లీషు వికీపీడియా బొమ్మ ఉన్న లింకును చేర్చండి. ఆ తరువాత ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్న బొమ్మపేజీలో "Edit" అని నొక్కి అక్కడ డబ్బాలో ఉన్న సమాచారాన్నంతటినీ కూడా ఉన్నదున్నట్లు సారాంశం పెట్టెలో చేర్చండి అనే సమాధానంలొ సారంశం పెట్టిలొ సమాచారాం చాల ఎక్కువ మొత్తం వున్న పరవాలెదా:ఉదా:http://en.wikipedia.org/w/index.php?title=Multimediaaction=edit) కుదిరితె బొమ్మల అప్లోడ్ ని 1,2,3,4 స్టెప్పులలొ ఉదహరణలతొ వివరించగలరా vasu 12:31, 16 ఫిబ్రవరి 2008 (UTC)

మీరు అన్నీ అంచెలను బాగానే అనుసరించారు. ఆ ఆంగ్ల బొమ్మ పేజీలోని సమాచారాన్నంతా (ఎంతైనా) ఇక్కడ అతికించండి. ఇలా చేయటం వళ్ళ దాని లైసెన్సు సమాచారం కూడా ప్రత్యేకంగా ఇవ్వనక్కర లేకుండా ఇక్కడ చేరుతుంది. పైన ప్రదీపు చెప్పినవే (అదనపు స్టెప్పులేమీ లేవు) --వైజాసత్య 15:25, 16 ఫిబ్రవరి 2008 (UTC)

ఫోటోల అప్లోడ్ గురించి సమాచారానికి కృతజ్ఞతలు[మార్చు]

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

 • చాల త్వరగా సందేహలకి సమాధానాలు ఇచ్చినందుకు వైజాసత్యగారికి, మాకినేని ప్రదీపుగారికి కృతజ్ఞతలు ...బొజ్జ వాసు


సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

 • నేను dreamweaver,GIMP,media,Multimedia ల కొత్త పేజీలని సృష్టించాను కాని అవి సెర్చ్ బాక్స్ ద్వారా వెతికితే కనిపించడం లేదు.ఎవరైనా కొత్త వారు ఈ పేజీలని ఎడిట్ చేయాలంటే, అంటే వ్యాసాలని కనుక్కోవటం కష్టం కదా, ఫోటోషాప్ వ్యాసం సెర్చ్ ద్వారా కనిపించినట్లే ఈ వ్యసాలని కూడా కనిపించేట్లు చేయగలరని వైజాసత్యగారికి, మాకినేని ప్రదీపుగారికి విజ్ఞప్తి...బొజ్జ వాసు

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

 • హాయ్ రీడర్స్,

నా పేరు నితిన్.సినీ ఔత్సాహికుణ్ణి.సినిమా పేజీలు ఎవరు రాస్తున్నారు? ఛిట్టెల్ల కామేశ్వరరావు గారు ఎవరు? నేను కూడా సినిమా పేజీలు రాయవచ్చా? అన్ని విషయాలతో నాకు ఒక మెయిల్ చేయండి.నా మెయిల్

నేను అర్రి (మోవీ కెమెరా తయారు చేసే సంస్థ) కొత్త పేజీని సృష్టించాను కాని సెర్చ్ బాక్స్ ద్వారా[మార్చు]

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

 • నేను అర్రి(మోవీ కెమెరా తయారు చేసే అగ్రగామి సంస్థ) కొత్త పేజీని సృష్టించాను కాని సెర్చ్ బాక్స్ ద్వారా వెతికితే కనిపించడం లేదు.ఎవరైనా కొత్త వారు ఈ పేజీలని ఎడిట్ చేయాలంటే, అంటే వ్యాసాలని కనుక్కోవటం కష్టం కదా, ఫోటోషాప్,dreamweaver,GIMP,media,Multimedia ల వ్యాసం సెర్చ్ ద్వారా కనిపించినట్లే ఈ వ్యసాలని కూడా కనిపించేట్లు చేయగలరని వైజాసత్యగారికి, మాకినేని ప్రదీపుగారికి విజ్ఞప్తి...బొజ్జ వాసు

PS:dreamweaver,GIMP,media,Multimedia పేజీలు సెర్చ్ బాక్స్ ద్వారా కనిపించేట్లు చేసినవారికి కృతజ్ఞతలు.

మీరు సెర్చిబాక్స్ ద్వారా వెతికిన తరువాత ఖచ్చితమైన ఫలితాలు రానప్పుడు డ్రాప్‌డౌన్ బాక్సులో గూగుల్స్‌ను ఎంపిక చేసుకొని చూడండి. అప్పుడు మరింత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఒక్కొక్క వ్యాసాన్ని తీసుకొని సెర్చి ద్వారా కనిపించడానికి మనమేం చేయలేము. అదే ఆంగ్ల పదాలు అయితే మాత్రం వస్తాయి. ఇక కొత్తవారు ఈ వ్యాసాలను ఎలా కనుక్కోవాలనే మీ ఆలోచన సరైనదే. దానికి పరిష్కారం వర్గాల ద్వారా మంచి దారి ఏర్పర్చడమే.C.Chandra Kanth Rao 14:50, 18 ఫిబ్రవరి 2008 (UTC)

అభినందనలు[మార్చు]

బొజ్జా గారూ! వికీపీడియాలో మీరు ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు వ్రాస్తున్నారు. ఇటువంటి విషయాలపై తెలుగులో ఇంతకుముందు అసలు ఎవరూ, ఎక్కడా వ్యాసాలు వ్రాసి ఉండకపోవచ్చును. తెలుగు వికీ కేవలం తెలుగు భాషకు సంబంధించిన విషయాలకే పరిమితం కాదని, నిజమైన "విజ్ఞాన సర్వస్వం" అని ఇటువంటి వ్యాసాలు ఋజువు చేస్తాయి. మీరు చూపుతున్న చొరవకు అభినందనలు. మీ పరిచయం మీ సభ్యుని పేజీలో (క్లుప్తంగానైనా) వ్రాసుకొంటే బాగుంటుంది. --కాసుబాబు 11:56, 23 ఫిబ్రవరి 2008 (UTC)

కాసుబాబు గారికి కృతజ్ఞతలు[మార్చు]

మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు నేనొక ఫోటోగ్రాఫర్ని,సినేమటోగ్రాఫర్ని,వీడియోగ్రఫి,అడోబ్ ఫోటోషాప్ గురించి ఫ్లాష్ సాఫ్టువేరు గురించి కొంత పరిజ్ఞానము ఉంది.సాంకేతిక విషయాల పట్ల చాల మక్కువ,నాకు తెలిసిన దాని గురించి అందరితో కలిసి పంచుకోవటం మరింత తెలిసికోవటం ఇష్టం.ప్రస్తుతం నేను నా కుటుంబంతో హైదరాబాద్ లో వుంటున్నాను.యూరోప్ లో,కెనడాలో పనిచేశాను.మరల కెనడా కి గాని అమెరికా కి గాని వెళ్ళే ప్రయత్నాలలో ఉన్నాను.

మీరన్నట్టు తెలుగులో సాంకేతిక విషయాల మీద తక్కువ వ్యాసాలు ఉన్నాయి.నాకు ఇంగ్లీష్ వికీపీడియా లో లబ్యమయినట్టు తెలుగు వికిలో సమాచారం దొరకటం లేదు.విజ్ఞాన సర్వస్వం వికిలో (ముఖ్యంగా తివికీలో) అన్ని విషయాల మీద సమాచారం ఉపయోగపడే రీతిలో ఉండాలంటే మనమందరం తీవ్రంగా కృషి చేయవలసిన అవసరం ఉంది.ప్రస్తుతం నేను కొన్ని పుటలు సృష్టించి కొంత సమాచారం నింపాను. మిగతా వారు కూడా శ్రద్ధ తీసికోవాలని కోరుతూ ...వందనాలతో బొజ్జ వాసు.

నేను మొదలు పెట్టిన వ్యాసాలు... ఫోటోగ్రఫి(Photography)*ఇమేజ్ ఎడిటింగ్(Image editing)*గింప్(GIMP)*అడోబ్ ఫోటోషాప్(Adobe Photoshop)*యానిమేషన్ (Animation)*స్టాప్ మోషన్ యానిమేషన్(Stop motion animation)*రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు(Raster graphics editing software)*గింప్(camera)*చలనచిత్రీకరణ(movie making*సినిమాటోగ్రఫీ(Cinematography)* కెమెరా(camera)*మూవీ కెమెరా (movie camera)* డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా(Digital SLR camera)*అర్రి(ARRI)*దృశ్యం(Video)*ధ్వని‎(Audio)*పానావిజన్(Panavision)*కోడాక్ (Kodak)*అడోబ్(Adobe)*డ్రీమ్ వీవర్(Dreamweaver)*మల్టిమీడియా(Multimedia)*కెనడా(Caneda)*కోడాక్(Kodak) పేజీలు సృష్టించి కొన్ని విషయాలు వ్రాసాను, దయచేసి అందరూ తలొక చెయ్యేసి మొలకలని మొక్కలుగా,చెట్టుగా పెంచి పువ్వులు, పళ్ళు కాసేట్టు చేస్తారని విజ్ఞప్తి ...వందనాలతో బొజ్జ వాసు

ఆంగ్ల వ్యాసాలు[మార్చు]

Bojja గారు, మీరు ఆంగ్ల వికీనుంచి చాలా వ్యాసాలు అనువాదం లేకుండా తెవికీలో కాపీ చేస్తున్నారు. మీరు ఒక వ్యాసం పూర్తయిన తరువాత మాత్రమే మరో వ్యాసం చేపట్టండి. తెవికీలో ఆంగ్ల వ్యాసాలు ఉండటం సమంజసం కాదు. ఒక సభ్యునికి 1, 2 వ్యాసాలు చాలనుకుంటా. మీరు ఇదివరకే కాపీ చేసిన సినిమాటోగ్రఫీ, మల్టిమీడియా (అసంపూర్తిగా ఉంది), మీడియా (అసంపూర్తిగా ఉంది), గింప్, డ్రీమ్ వీవర్, కోడాక్ (అసంపూర్తిగా ఉంది), కెనడా, ఫోటోగ్రఫి, పానావిజన్, ఫార్మాట్, మూవీ కెమెరా, యానిమేషన్, వాల్ట్ డిస్నీ, కెమెరా, డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా, ఇమేజ్ ఎడిటింగ్, స్టాప్ మోషన్ యానిమేషన్ (అసంపూర్తి), దృశ్యం (అసంపూర్తి), లేయర్లు (డిజిటల్ ఇమేజ్ ఎడిటర్లు), న్యూజిలాండ్, కెనడా, టొరంటొ ఇలా చాలా వ్యాసాలు అనువాదం లేకుండా వదిలివేయడమో, అసంపూర్తిగా ఉంచడమో చేసి మళ్ళీ, మళ్ళీ కొత్త ఆంగ్ల వ్యాసాలను కాపీ చేయడం బాగుండదు. ఇవి త్వరలోనే తొలిగించబడతాయి. ఒక వ్యాసం పూర్తయిన తర్వాతే మరో వ్యాసం చేపట్టండి. అన్యథా భావించవద్దు.----C.Chandra Kanth Rao 15:04, 25 ఫిబ్రవరి 2008 (UTC)

చంద్ర కాంత్ రావు గారు...మీ సూచన బావుంది[మార్చు]

మీ సూచన బావుంది,కానీ నా ఉద్దేశం అందరికి ఉపయోగపడే వ్యాసాలు మొదలు పెడితే మిగతావారు+నేను కలిపి నెమ్మదిగా పూర్తి చెయ్యచ్చు అని నా భావన.ప్రస్తుతము నేను ఫోటోషాప్ మీద ద్రుష్టి పెట్టాను.మిగత కొన్ని వ్యాసాలలో ఇంగ్లీష్ వికి నుండి అలాగే కాపీ (కొంత భాగం) చేయడానికి కారణం అనువాదకులకు ఉపయోగం అని నా భావన.దయచేసి వ్యాసాలలో ఇంగ్లీష్ ఉంటే తీసివేయండి కాని పేజీలు కాని మేనుని కాని రద్దు చేయద్దు. వందనాలతో ...బొజ్జ వాసు

సాంకేతిక అంశాలపై వ్యాసాలు మొదలుపెట్టి చాలా మంచి పనిచేశారు. ఇప్పటివరకు సాంకేతిక అంశాలపై వ్యాసాలు చేర్చినది మీరొక్కరే. అవి పూర్తి చేయచేయవలసింది కూడా మీరేననుకుంటా. కాబట్టి మీ ఆలోచన ప్రకారం ఒక్కక్కొటి మాత్రమే పూర్తిచేస్తూ పోవడమే బాగుంటుందనుకుంటా. సరే ఇప్పటికే ఉన్న వ్యాసాలను అనువాదం చేసే పని చేపట్టండి చాలు. ఇకపై కొత్త ఆంగ్ల వ్యాసాలు కాపీ చేయరాదని మళ్ళి కోరుతున్నాను. ఎందుకంటే కొత్త సభ్యులు ఎవరైనా ఇలాంటి వ్యాసాలు చూస్తే మరోసారి తెవికీ వైపు రాకపోవచ్చు అంతేకాకుండా తెవికీకి చెడ్డపేరు రావచ్చు.

చంద్ర కాంత్ రావు గారు నేను రచ్చ బండ,నా చర్చా పేజి,గూగుల్ తెవికి గ్రూప్ లో అందరికి[మార్చు]

చంద్ర కాంత్ రావు గారు, నేను రచ్చ బండ,నా చర్చా పేజి,గూగుల్ తెవికి గ్రూప్ లో అందరికి నేను మొదలు పెట్టిన వ్యాసాల గురించి,మిగత సుబ్యులందరికి వ్యాసం నింపమని మనవి చేసి వున్నాను, గమనించండి.

బొజ్జ వాసుగారు, రచ్చబండలో మనవి చేయండి కాని, గూగుల్ గ్రూపులో వద్దనుకుంటా. ఎందుకంటే రచనలు చేయమని మనం ఎవరినీ బలవంతం చేయలేం కదా. ఇక్కడ రచనలు చేసే వారందరూ స్వచ్ఛందంగా కృషిచేసేవారే. అంతేకాకుండా సభ్యులు వారికి నచ్చిన అంశాలపై మాత్రమే, వారికి పరిజ్ఞానం ఉన్న విషయాలపై మాత్రమే రచనలు చేయగలరు. ఒక అంశంపై రచనలు చేయమని సభ్యులను మనవి చేయడం బాగుండదు. వారికి ఇష్టమైతే ఇదివరకే చేసేవాళ్ళు కదా.----C.Chandra Kanth Rao 15:42, 25 ఫిబ్రవరి 2008 (UTC)
అసలు సమస్య ఏమిటంటే, చురుకుగా ఉన్న సభ్యులంతా వికీ పనులలోను, స్వంత పనులలోను తల మునకలై ఉన్నారు. కనుక క్రొత్త వ్యాసాలను అనువదించే భారం తీసికొన గలిగే పరిస్థితి లేదు. నిదానమైనా ఒకో వ్యాసాన్ని పూర్తిగా అనువదించిన తరువాతే మరో వ్యాసాన్ని మొదలు పెట్టండి. వేరు మార్గం లేదు. --కాసుబాబు 16:11, 25 ఫిబ్రవరి 2008 (UTC)

అభినందనలు[మార్చు]

బొజ్జాగారు! మీ కృషి తెలుగు వికీపీడియాకు చాలా ఉపయోగకరం. మీరు మీ కృషిని ఇలానే కొనసాగించండి. సభ్యులు తమవంతు సాయం తామే చేస్తుంటారు. మీరు ఫోటోషాప్ లాంటి గ్రాఫిక్ ఎడిటర్లలో నిష్ణాతుల వలె ఉన్నారు. మన వికీపీడియాలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి. వాటిని అభివృద్ది చేయడం గానీ, అలాంటి ఇంకా కొన్ని ప్రకటనలను తయారు చేస్తారని ఆశిస్తున్నాను. δευ దేవా 12:35, 29 ఫిబ్రవరి 2008 (UTC)

దీవా గారు మీ అబినంధనలకి,ప్రోస్సాహానికి కృతజ్ఞతలు[మార్చు]

దీవా గారు మీ అబినంధనలకి,ప్రోస్సాహానికి కృతజ్ఞతలు.నేను ప్రస్తుతం ఫోటోషాప్,ఫోటోగ్రఫి వ్యాసాలని పూర్తిచేసిన తరువాత మీరు చెప్పిన వాటిమీద ద్రుష్టి పెడతాను. .... వందనాలతో బొజ్జ వాసు.

ఫోటోషాప్ వ్యాసంలో ఫై బాగాన ఏడం ప్రక్కన ఉన్న టేబుల్ ని కుడి ప్రక్కకు జరపాలని విజ్ఞప్తి.[మార్చు]

ఫోటోషాప్ వ్యాసంలో ఫై బాగాన ఏడం ప్రక్కన ఉన్న టేబుల్ ని కుడి ప్రక్కకు జరపాలని విజ్ఞప్తి.బొజ్జ వాసు

దేవా గారు మీ పేరు తప్పుగా టైపు చేసినందుకు క్షమించాలి.[మార్చు]

దేవా గారు మీ పేరు తప్పుగా టైపు చేసినందుకు క్షమించాలి....బొజ్జ వాసు

పరవాలేదండి. మీరు తప్పుగా రాసానని గమనించారు అది చాలు. మీరు ఏదైనా విషయం రాసిన తర్వాత ~~~~ (కీ బోర్డులో ఎడమవైపున 1 పక్కన ఉన్న టిల్డే కీ ని షిఫ్ట్ పట్టుకొని 4 సార్లు నొక్కాలి) చేర్చితే మీ సంతకం చేరిపోతుంది. δευ దేవా 04:24, 1 మార్చి 2008 (UTC)

ఫోటోషాప్ వ్యాసంలో ఫై బాగాన ఏడం ప్రక్కన ఉన్న టేబుల్ ని కుడి ప్రక్కకు జరపాలని విజ్ఞప్తి.బొజ్జ[మార్చు]

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

 • ఫోటోషాప్ వ్యాసంలో ఫై బాగాన ఏడం ప్రక్కన ఉన్న టేబుల్ ని కుడి ప్రక్కకు జరపాలని విజ్ఞప్తి.బొజ్జ వాసు
Yes check.svg, కుడి ప్రక్కకు జరిపాను. ఇన్ఫోబాక్స్‌ను జత చేసాను. δευ దేవా 07:17, 1 మార్చి 2008 (UTC)

దీవా గారు కృతజ్ఞతలు[మార్చు]

vasu 08:48, 1 మార్చి 2008 (UTC)

Macintosh[మార్చు]

బొజ్జ గారు మీరు ఫోటోషాప్ వ్యాసం చాలా బాగా అనువదిస్తున్నారు. చిన్న తప్పులున్నాయి.

 • "మాక్" కాదు "మ్యాక్"
 • Machintosh కాదు Macintosh
 • "ఆపిల్" కాదు "యాపిల్"
 • ROM ని RAM ని కలిపేసారు. DVD లేదా CD లకు మాత్రమే ROM ఉంటుంది.
 • "డివిడి" కాదు "డీవీడీ"
 • "మ్యాక్ ఓయస్ ఎక్స్" కాదు "మ్యాక్ ఓయస్ టెన్". అక్కడ ఉన్న X రోమన్ పది అనమాట. కాబట్టి "టెన్" అని వ్రాయాలి, చదవాలి.

కనిపించినవన్ని నేను సరి చేసాను. సాయీ(చర్చ) 12:04, 3 మార్చి 2008 (UTC)

సాయి గారు కృతజ్ఞతలు[మార్చు]

అవును సాయి గారు మీరు సూచించినవన్ని సరియినవే.వ్యాసం పూర్తి అయిన తరువాత ఒకసారి పూర్తిగా పరిశీలించి తప్పులు లేకుండా చేద్దాము అనుకున్నా,ఈ లోపలే మేరె చక్కగా సరిదిద్దినందుకు మరల ధన్యవాదాలు. vasu 12:14, 3 మార్చి 2008 (UTC)

అడోబీ బొమ్మలు[మార్చు]

అడోబీ సహాయం యొక్క కాపీహక్కు వివరాలను ఒక సారి చదవండి. అందులో "వారి సహాయ పేజీల నుండి ఎటువంటి సమాచారాన్ని చదువుకోవడానికి మినహా మరెందుకూ వాడరాదని స్పష్టంగా పేర్కొన్నారు". కాబట్టి అక్కడి నుండి సేకరించిన బొమ్మలన్నిటినీ వెంటనే తొలగిస్తున్నాను. వీలయితే, మీరే సొంతంగా ఈ బొమ్మల screenshots తీయండి (ఇది కూడా ఒక రకమైన కాపీహక్కు ఉల్లంఘనే, అందుకని FAIRUSE అని చెప్పి ఆ బొమ్మలను ఎందుకు వాడవలసి వచ్చిందో చాలా స్పష్టంగా పేర్కొనండి). అలాగే వికీపీడియాలో సాఫ్టువేర్ల "గురించి" వివరించండి, అంతేగానీ వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పించడానికి మాత్రం వికీపీడియా ద్వారా ప్రయత్నించవద్దు. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:37, 12 మార్చి 2008 (UTC)

బొమ్మలు[మార్చు]

మీకు అవసరమైన బొమ్మలను ఆంగ్ల వికి నుండి తిరిగి అప్లోడ్ చేయవలిసిన పని లేదు. ఆ బొమ్మ కామన్స్ లో ఉంటే, మనుము డైరెక్టుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఈ బొమ్మను వాడాలనుకుంటే, బొమ్మ:FA-18 Hornet breaking sound barrier (7 July 1999).jpg అని వ్రాస్తే చాలు. తిరిగి అప్లోడ్ చేయనక్కర లేదు. సాయీ(చర్చ) 09:13, 13 మార్చి 2008 (UTC)

కృతజ్ఞతలు[మార్చు]

కృతజ్ఞతలుvasu 09:21, 13 మార్చి 2008 (UTC)

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

 • నిర్వహకులకి,ఇతర మిత్రులకి ఫోటోగ్రఫి వ్యాసం మొదటి పేజీలో ఖాళి పెట్టెలో ప్రతిరోజూ ఒక కొత్త ఫోటో వచ్చేలాగ (random photo) చేస్తే ఆకర్షణీయంగా,విజ్ఞానాత్మకంగా ఉంటుందని అనుకుంటున్నాను.ఇంగ్లీష్ వికీపీడియా పోర్టల్ ఫోటోగ్రఫీ మొదటి పేజీలో లాగ అన్నమాట.
 • ఉదా: [en.wikipedia.org/wiki/Portal:Photography]

vasu bojja 11:28, 22 మార్చి 2008 (UTC)

వాసూ! మీ ఐడియా అయితే నాకు బాగా నవ్వింది. ప్రయత్నిద్దాము. కొంచెం ఆగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:31, 25 మార్చి 2008 (UTC)