Jump to content

వాడుకరి చర్చ:Dr Kappagantu Rama Krishna

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


స్వాగతం

[మార్చు]
Dr Kappagantu Rama Krishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Dr Kappagantu Rama Krishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 04:08, 31 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రాసుకోవచ్చు ఎలా రాసుకోవాలి

[మార్చు]

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు, ఎర్ర అక్షరాలు మీ పేరుతో కనిపిస్తున్నాయి కదా అక్కడ మీ గురించి రాసుకోండి ఉంటుంది. ఇతరులకు అభ్యంతరం లేని పదాలను మీరు రాసుకోవచ్చు ఎలా రాసుకోవాలి, వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా తాకినాచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, Dr Kappagantu Rama Krishna మీ పేరు ఉంది కదా, దాన్ని నొక్కి మీ గురించి రాసుకోండి. అది మీ వాడుకరి: పేజీ ... మీ ఊరు గురించి రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది, పరిచయం ఒకసారి చూడండి,

  • చర్చ ఏ విషయం గురించైనా చర్చ ఉంటే అవి చర్చలో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను రాస్తున్నది.

ఈ పేజీ వికీపీడియా లోని వాడుకరి చర్చ అనే విభాగానికి (దీన్ని పేరుబరి అంటాం) చెందినది అని సూచిస్తుంది. కంగారు పడకండి, ఆ పేజీలో రాసిన డాక్టర్ కప్పగంతు రామకృష్ణ మీరు రాసిన పేజీని అధికారులు తొలగిస్తారు. వికీపీడియా గురించి మీకు ఇంకా ఏమైనా సాయం కావలిస్తే అడగండి, వాడుకరి చర్చ పేరుబరికి చెందిన వాడుకరి పేరుబరి-ఇది మీరు అడిగిన విషయం. వాడుకరుల పేజీ ఇది. మర్యాదకరమైన ఏ విషయమైనా రాసేసుకోవచ్చు, మన ఇష్టం. మన గురించి ఏమైనా రాసుకోవచ్చు, ఏ ఫోటోలైనా పెట్టుకోవచ్చు. రకరకాల మూసలు చేర్చుకోవచ్చు. మనం రాసిన వ్యాసాల వివరాలు చేర్చుకోవచ్చు. వికీలో మనం పొందిన పతకాలూ చేర్చుకోవచ్చు. ఉదాహరణకు వాడుకరి:Veera.sj, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Chavakiran, వాడుకరి:స్వరలాసిక ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అది వాడుకరి పేజీ అంటారు అంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి పూర్తిగా చదవండి. ఒక వాడుకరి మూలాలతో ఎవరి గురించి అయిన ఏ అంశం గురించి అయిన తెలుగు వికీపీడియాలో రాయవచ్చు. ఇంతకు ముందే ఉన్న వ్యాసంలో మరింత సమాచారం మీరైనా చేర్చవచ్చు... అర్ధం కాకాపోతే "ఇటీవలి మార్పులు" ఎడమ పక్కన ఉంది నొక్కండి. కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి ఇదివరకే ఉన్న వ్యాసాలు చూడండి. ఇంకా అనుమానం వస్తే అడుగండి. ప్రభాకర్ గౌడ్ నోముల 08:55, 31 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]