వాడుకరి చర్చ:Drgsaroja
విషయాన్ని చేర్చుస్వాగతం
[మార్చు]Drgsaroja గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.
-- కె.వెంకటరమణ చర్చ 06:27, 5 సెప్టెంబర్ 2013 (UTC)
| వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |

వికీపీడియా వ్యాసాలలో లింకులు చాలా ముఖ్యమైనవి, ప్రాధమికమైనవి. క్రొత్త సభ్యులు తెలిసికోనలసిన మొదటి విషయాలలో ఇది ఒకటి. ఉదాహరణకు - ప్రస్తుతానికి తెలుగు వికీలో గ్రామాలు గురించిన వ్యాసం పేరు గ్రామం. దీనిని వివిధ సందర్భాలలో ఇలా వాడవచ్చును.
- నేరుగా -- [[గ్రామం]] అని వ్రాస్తే గ్రామం అని లింకు వస్తుంది.
- పదంలో భాగంగా -- [[గ్రామం]]లో అని వ్రాస్తే గ్రామంలో అని లింకు వస్తుంది.
- కొంచెం అక్షర భేదంతో -- [[గ్రామం|గ్రామాలు]] అని వ్రాస్తే గ్రామాలు అని లింకు వస్తుంది. ఇక్కడ మనకు "గ్రామాలు" అని కనిపిస్తుంది కాని "గ్రామం అన్న వ్యాసానికి లింకు వస్తుంది. అలాగే [[గ్రామం|పల్లెటూరు]] అని వ్రాస్తే పల్లెటూరు అని లింకు వస్తుంది. అంటే "పల్లెటూరు" అని కనిపిస్తుంది కాని "గ్రామం" వ్యాసానికి లింకు ఉంటుంది.
- దాఱి మార్పు -- "గ్రామము" అని కూడా తరచు వ్రాస్తుంటారు గనుక దీనికి ఒక దారి మార్పు పేజీ తయారు చేయబడింది. అనగా గ్రామము అనే వ్యాసంలో #REDIRECT [[గ్రామం]] అని వ్రాయబడింది. కనుక "గ్రామము" అనే వ్యాసం ఆటొమాటిక్‌గా "గ్రామం" వ్యాసానికి మళ్ళుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
-- కె.వెంకటరమణ చర్చ 06:27, 5 సెప్టెంబర్ 2013 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం
[మార్చు]
తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Committee------
సియర్స్ జాబితా వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]
సియర్స్ జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- మూలాలు లేని విషయ ప్రాముఖ్యత లేని వ్యాసం
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 14:02, 19 నవంబర్ 2018 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 14:02, 19 నవంబర్ 2018 (UTC)
వికీపీడియా @ 25 – హైదరాబాద్‌లో ప్రత్యేక వేడుకకు ఆహ్వానం !
[మార్చు]స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందరికీ చేరువ చేసిన మహా ఉద్యమమైన వికీపీడియా 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా జరుపుకుంటున్న శుభసందర్భంలో, ఐఐఐటీ–హైదరాబాద్ క్యాంపస్‌లో 2026 జనవరి 18వ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక వేడుకకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన నగరంలో వికీపీడియా ఎలా ఎదిగిందో, స్వచ్ఛందకర్తల అంకితభావం, వారి విజయగాథలు, అనుభవాలు— అన్నింటినీ కలిసి గుర్తుచేసుకుంటూ, ఈ జ్ఞానోత్సవాన్ని మనమందరం కలిసి సంబరంగా జరుపుకుందాం! నమోదుకు , వివరాలకు ఈవెంట్ పేజీ చూడండి. Krupal (OKI) (చర్చ) 11:45, 16 జనవరి 2026 (UTC)