వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జిల్లా రైల్వే స్టేషన్ల వర్గాలు[మార్చు]

జిల్లా రైల్వేస్టేషన్లకు సంబంధించిన వర్గాలి ఇదివరకే ఉన్నాయి. మీరు మళ్ళీ కొద్ది పేరుమార్పుతో కొత్తగా సృష్టిస్తున్నారు. ఉన్నవర్గాలనే ఉపయోగించండి. కొత్తగా సృష్టించిన వర్గాలు తొలిగించబడతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:20, 24 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • సరి అయిన సమయములో మంచి సలహా, సూచన మరియు మాట సహాయము చేశారు. మీకు నా ధన్యవాదములు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:50, 24 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ రైల్వేలు[మార్చు]

చంద్రకాంత రావు గారికి, ఉభయకుశలోపరి. నేను రైల్వేసంస్థలో పని చేసి పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగిని. తెలుగు వికీపీడియాలో ఇప్పటి వరకు భారతీయ రైల్వేలుకు సంబందించిన మూసలు, వర్గాలు, జాబితాలు, వ్యాసాలు తదితరమైనవి లభ్యమయేవి నాకు ఒక లింకు ఇస్తే కొత్త వాటిని పొందు పరచేందుకు చాలా వెసలుబాటుగా ఉంటుంది. రైల్వేసంస్థకు చెందిన వాటిని ఒకే చోట భారతీయ రైల్వేలుగా తయారు చేయాలని ఉంది. నాకు మీ సహాయము అందించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:03, 25 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు, గత కొన్ని రోజులుగా మీరు భారతీయ రైల్వే వ్యాసాలపై మీ కృషి గమనిస్తున్నాను. నేను మీకు తప్పకుండా సహకరిస్తాను. రైల్వేలకు చెందిన అన్ని విషయాలు ఒకేచోట ఉండాలని మీరు కోరుకుంటున్నట్లు "వేదిక: భారతీయ రైల్వేలు" (ఆంగ్లవికీలో ఉన్నట్లుగా) తయారుచేద్దాం. కాని దీని నిర్వహణ బాధ్యత మీరు చేపడితే బాగుంటుంది. ఇప్పటికే తెవికీలో ఉన్న వేదిక:భారతదేశం, వేదిక:ఆంధ్ర ప్రదేశ్, వేదిక:తెలుగు సినిమా లాంటివి తాజాకరణ చేయలేకపోతున్నాం. మీరు రైల్వేలకు సంబంధించిన వర్గాల కంటే వ్యాసాలపై మొదటి కృషిచేస్తే బాగుంటుంది. ఇప్పటికే మీరు సృష్టించిన చాలా వర్గాలలో ఎలాంటి వ్యాసాలు లేవు. అలాగే వర్గం:దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు‎, వర్గం:దురంతో ఎక్స్‌ప్రెస్ ఇలా కొద్ది పేరుమార్పులతో వర్గాలు సృష్టించే అవసరం లేదు. కనీసం కొన్ని వ్యాసాలు ఉండే అవకాశం ఉన్నవాటికే వర్గాలు తయారుచేయండి. మరోవిషయం మీరు కామన్స్‌లో ఉన్న బొమ్మలను కాపీచేసి మళ్ళీ తెవికీలో అప్లోడ్ చేస్తున్నారు. కామన్స్ బొమ్మలను మనం కూడా అదే ఫైల్ పేరుతో ఉపయోగించుకోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:58, 25 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

వేదిక:భారతీయ రైల్వేలు[మార్చు]

మీరు పంపిన సందేశంలోని సారాంశము గ్రహించినాను. ఇక ముందు ముందు మరింత జాగ్రత్తలు తీసుకుంటాను. ఒకటికి రెండు వర్గాలుగా ఉన్నవాటిని ఏవిధముగా తొలగించ గలము ? వర్గాలు ఉన్నాయి కనుక ఇక వ్యాసాలు లోని విషయములు కొంచమయినా పొందుపరచుటకు ప్రయత్నము చేయగలను. తప్పటడుగులు నుండి నడక నేర్చుకునేందుకు ప్రస్తుతము మీరు అందిస్తున్న విధముగానే, రాబోయే రోజుల్లో మీరు, మీకు తెలిసిన మరి కొందరితో కలసి అదే విధయిన సహయ సహకారములు తీసుకుంటూ తప్పకుండా నాకు తెలిసినంత వరకు విషయ సేకరణకు సహకరించ గలవాడను. నా మటుకు నేను ఆణువులో అక్షౌహిణి వెల్లువ అంత భాగము అయిన "విషయము'"' నాకు లేదేమోనని సంతసిస్తూ సందేహిస్తూ ఉంటాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:18, 26 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు పొరపాటున సృష్టించిన లేదా సృష్టించిన పిదప అనవసరం అని భావించే వ్యాసాలు లేదా వర్గాలు తెలిపితే నేను తొలిగిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:08, 27 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

కాట్‌పాడి[మార్చు]

భారతీయ రైల్వేలు మూస[మార్చు]

మీరు చాలా పట్టణ వ్యాసాలలో, చిన్న గ్రామ వ్యాసాలలో కూడా భారతీయ రైల్వేలకు చెందిన మూసను ఉంచుతున్నారు. మూస టైటిల్ లేదా మూసలో ఉన్న అంశాలకు సంబంధించిన వ్యాసాలలో మాత్రమే సంబంధిత మూస జతచేస్తే సరిపోతుంది. రైల్వేస్టేషన్ ఉన్న ప్రతి ఊరిలో, ఏక వాక్యం ఉన్న గ్రామ వ్యాసాలలో భారతీయ రైల్వే మూస అవసరం లేదు. రైల్వేస్టేషన్ ఉన్న పట్టణ/గ్రామ వ్యాసాలలో "మహబూబ్ నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు" ఉన్న వ్యాసాలలో మాదిరిగా "జిల్లా రైల్వేస్టేషన్లు" ఉన్న మూస సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:19, 29 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలు లేని వర్గాలు[మార్చు]

మీరు చాలా అధిక సంఖ్యలో వర్గాలు సృష్టిస్తున్నారు. కనీసం నాలుగైదు వ్యాసాలు లేనిదే వర్గాలు సృష్టించడం బాగుండదు. ఒక్క వ్యాసం కూడా లేకుండా అధిక సంఖ్యలో సృష్టించిన వర్గాలు నిర్వహణలో భాగంగా తొలిగించబడుతుంది. వర్గాల కంటె వ్యాసాలపై కృషి చేస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:46, 4 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • వ్యాసాలు లేని వర్గాలను తొలగించు సమయము ఎప్పటి వరకు ఉంచుతారో తెలియ జేయగలరు. ఈ లోపు కొన్నింటికి అయినా వ్యాసాలు సమకూర్చ వచ్చును. ప్రస్తుతము మీ సూచన పాటించగలను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:59, 4 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ధర్మసందేహం[మార్చు]

  • ఒక వ్యాసానికి దానికి చెందిన ఒక వర్గంలో చోటు కల్పించాలి. ఆ వర్గంలో 4-5 వ్యాసాలు ఉండక పోవచ్చును. అప్పుడు ఎలా ?
  • ఒక వ్యాసానికి అనేక వర్గాలకి సంబందం ఉంటుంది. ఒకటికి మించిన వర్గాలలో వ్యాసాలు ఊండవు. మరి వాటిని తొలగిస్తారా ?
  • జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:39, 4 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ రోజు ఒక వ్యాసానికి షుమారు 5 వర్గాలు ఉన్నయెడల ఒక వర్గములోనే ఉంచడము ఎంతవరకు సమంజసము ?
  • 5 సం. క్రితం వ్రాసిన, 5 వర్గాలు ఉన్న (ఒకే వర్గం కేటాయించిన)) వ్యాసానికి ఈ రోజు 5 వర్గాల్లో ఇప్పుడు వుంచాలా లేదా తెలియజేయ గలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:42, 4 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

సంస్కృత పదాలు[మార్చు]

  • అభి అనే సంస్కృత పదానికి సంబంధించిన పేజీలో మంచి విషయాలు తెలియజేశారు. సంస్కృత పదజాలము వర్గంలో కొన్ని ముఖ్యమైన సంస్కృత పదాలకు సంబంధించిన సమాచారం ఉన్నది. దయచేసి చూసి వాటిని వ్యాసాలుగా అభివృద్ధిచేస్తే బాగుంటుంది. సంస్కృత భాష గురించి తెలిసిన మీలాంటి వారే దీనికి సమర్ధులు. ప్రాచీన సంస్కృత భాష లోని పదాలే తెలుగులో చాలా పదాలకు మూలం అని నా యొక్క గాఢ విశ్వాసం. దానికి ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ధన్యవాదాలు.Rajasekhar1961 06:19, 8 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేనూ అందరిలాంటి వాడిని. మీరు సూచించినట్లు తప్పకుండా ప్రయత్నించగలను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:31, 8 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Invite to WikiConference India 2011[మార్చు]


Hi JVRKPRASAD,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

విక్షనరీలో మీ కోసం పతకం[మార్చు]

మీ విక్షనరీ వాడకరి పేజీ చూడండి. మీ కృషికి ధన్యవాదాలు. -- అర్జున 16:50, 12 డిసెంబర్ 2011 (UTC)

  • అర్జునరావుగారూ ! గమనించాను సహృదయముతో మీరు ఆనందముతో అందించిన గుర్తింపు పతకమునకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:00, 12 డిసెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్[మార్చు]

మీరు వెబ్ చాట్ సమావేశం లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -- అర్జున 09:41, 18 డిసెంబర్ 2011 (UTC)

మీరు ఆసక్తి చూపినందులకు ధన్యవాదాలు. మీరు వెబ్ ఛాట్ వాడటాన్ని ప్రయత్నించవచ్చు. నేను సాధ్యమైనంతవరకు కంప్యూటర్ వాడేటప్పుడు, వెబ్ ఛాట్ లో #wikipedia-te లో వుంటాను. -- అర్జున 15:46, 19 డిసెంబర్ 2011 (UTC)
తప్పకుండా కలుస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:48, 19 డిసెంబర్ 2011 (UTC)
మీరు వెబ్ ఛాట్ లో తెలుగు టైపింగ్ ప్రయత్నించకపోతే ఇపుడు ప్రయత్నించవచ్చు. నేను వెబ్ ఛాట్లో వున్నాను --అర్జున 13:52, 27 డిసెంబర్ 2011 (UTC)

అర్జునగారు,

  • ఎలా వెబ్ ఛాట్ లోకి రావాలో మరచిపోయాను. ప్రయత్నిస్తున్నాను.
  • నాకు ఏమీ తెలియడము లేదు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:05, 27 డిసెంబర్ 2011 (UTC)

మీరు వెబ్ చాట్ సమావేశం మరియు వెబ్ ఛాట్ వ్యాసం మరోసారి చదివి ప్రయత్నించండి. --అర్జున 13:26, 28 డిసెంబర్ 2011 (UTC)