వేదిక:ఆంధ్రప్రదేశ్

వికీపీడియా నుండి
(వేదిక:ఆంధ్ర ప్రదేశ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


వేదిక:ఆంధ్ర ప్రదేశ్
తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1న హైదరాబాదు రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.

ఈ విశాలాంద్ర ఏర్పడటానికి ముందు జరిగిన ఉద్యమాలు, సంభవించిన పరిణామాలు ఎన్నెన్నో. అనేక వ్యక్తుల కృషి, పలువురి త్యాగధనుల ఫలితంగా 1953, అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. అంతకు క్రితం తెలుగువారు తమిళనాడు రాష్ట్రంలోనూ, హైదరాబాదు రాష్ట్రంలోనూ ఉండేవారు. 1952, 1953లలో గొల్లపూడి సీతారామశాస్త్రి, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహారదీక్షలు చేశారు. 58 రోజుల నిరాహారదీక్ష అనంతరం ప్రాణాలు కోల్పోయిన పొట్టి శ్రీరాములు కృషి ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇవ్వక తప్పలేదు. కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం మరియు హైదరాబాదు రాష్ట్రం ఇలా తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉండటం రుచించక విశాలాంధ్ర ఉద్యమం ఊపందుకొంది.అనేక మంది జైలుకు వెళ్ళారు. ఉధృతంగా సాగిన ఉద్యమంలో అనేక మంది మరణించారు. అయిననూ ఉద్యమం శాంతించలేదు. చివరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్‌ను ఏర్పాటు చేయడంతో ఆకమిటీ సిఫార్సు చేసిన భాషాప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా దేశంలోనే తొలిసారిగా తెలుగు వారికందరికీ కలిపి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

ఈ వారం బొమ్మ

వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2024 41వ వారం బొమ్మ

బయోగ్రఫీ
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2024 41వ వారం బయోగ్రఫీ
వార్తలు
  • జనవరి 23: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.జగన్నాథ రావు మరణం.
  • జనవరి 23: స్వాతంత్ర్య సమరయోదుడు ఎం.ఎస్.రాజలింగం మృతి.
  • జనవరి 12: తెలుగు సినిమా దర్శకుడు వి.మధుసూధనరావు మరణం.
  • జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ గ్రామం నుంచి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోరుయాత్ర ప్రారంభమైంది.
  • జనవరి 18: ఒంగోలును నగరపాలక సంస్థగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
  • జనవరి 5: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లలిత్ బాబుకు గ్రాండ్‌మాస్టర్ హోదా లభించినది.
మార్చు
మీకు తెలుసా???
మార్చు
మీరు చేయదగిన పనులు
మార్చు
వ్యాసం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2024 41వ వారం
విషయాలు
[//te.wikipedia.org{{localurl:వేదిక:

ఆంధ్రప్రదేశ్/విషయాలు1|action=edit}} మార్చు]

వర్గాలు

భౌగోళికం:వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు  · ఆంధ్రప్రదేశ్ మండలాలు  · ఆంధ్రప్రదేశ్ గ్రామాలు  · వర్గం:ఆంధ్రప్రదేశ్ జలపాతాలు  · ఆంధ్రప్రదేశ్ నగరాలు  · ఆంధ్రప్రదేశ్ పట్టణాలు  · ఆంధ్రప్రదేశ్ నదులు  · ఆంధ్రప్రదేశ్ తీర పట్టణాలు  · ఆంధ్రప్రదేశ్ జలవిధ్యుత్ కేంద్రాలు  · ఆంధ్రప్రదేశ్ ఆనకట్టలు

చరిత్ర:ఆంధ్రప్రదేశ్ చరిత్ర  · ఆంధ్రప్రదేశ్ సంస్థానాలు  · ఆంధ్రప్రదేశ్ కోటలు  · ఆంధ్రప్రదేశ్ యుద్ధాలు

రాజకీయాలు:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు  · ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు  · ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు  · ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు  · ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు  · ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు  · ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు  · వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు

ఇతరాలు: ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు  · ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు  · ఆంధ్రప్రదేశ్ అకాడమీలు  · ఆంధ్రప్రదేశ్ పటములు  · వర్గం:ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు  · వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు ·

మార్చు