వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వర్గంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు వర్గీకరించబడినాయి. ఆయా లింకుల ద్వారా మీకు కావలసిన జిల్లాలోని మండలాలకు చెందిన వ్యాసాలకూ, ఆ మండలంలోని గ్రామాల గురించిన వ్యాసాలకూ మీరు వెళ్ళవచ్చును.

  • మీకు కావలసిన గ్రామం పేరు ఇప్పటికే ఉండవచ్చును. అందులో కొందరు ఇదివరకే కొంత సమాచారం వ్రాసి ఉండవచ్చును. ఆ వ్యాసంలో "సవరించు" టాబ్ నొక్కి మీరు మరింత సమాచారం చేర్చండి. లేదా ఉన్న సమాచారంలో తప్పులుంటే సరిదిద్దండి. తరువాత "భద్రపరచు" నొక్కి మీరు చేర్చిన సమాచారాన్ని భద్రపరుచవచ్చును.
  • ఒకవేళ మీరు వెతుకుతున్న గ్రామం పేరు సంబంధిత మండలంలో లేదనుకోండి. ఆ మండలం వ్యాసంలో "మార్చు" నొక్కి ఆ గ్రామాన్ని అక్కడ జాబితాలో [[గ్రామం పేరు]] గా చేర్చి, భద్ర పరచండి. (అప్పుడు అది ఎరుపు రంగు లింకుగా కనిపిస్తుంది.) ఎరుపు రంగు లింకు నొక్కితే ఆ వ్యాసం "దిద్దుబాటు" పేజీ తెరుచుకొంటుంది. అందులో తగిన సమాచారాన్ని టైపు చేసి, భద్రపరచండి. కొత్త పుటలో గ్రామం నుంచి కనీస సమాచారం, అంటే అది ఏ జిల్లా, మండలం లో ఉన్నదీ తప్పక రాయండి.
  • ఏవైనా సందేహాలుంటే మీ చర్చా పేజీలో {{సహాయం కావాలి}} అని వ్రాసి, దానిక్రింద మీ సందేహాన్ని అడగండి.
  • గ్రామం గురించి ఏమేం వ్రాయాలో సూచన కోసం ఇక్కడ చూడండి.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఉపవర్గాలు

ఈ వర్గం లోని మొత్తం 26 ఉపవర్గాల్లో కింది 26 ఉపవర్గాలు ఉన్నాయి.

వర్గం "ఆంధ్రప్రదేశ్ జిల్లాలు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 28 పేజీలలో కింది 28 పేజీలున్నాయి.