ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ శాసన సభ - అమరావతి

2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గెలుపొందిన శాసన సభ్యుల జాబితా:

శ్రీకాకుళం జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 రాజాం
కంబాల జోగులు (వైసీపీ)
2 శ్రీకాకుళం
ధర్మాన ప్రసాదరావు (వైసీపీ)
3 పాతపట్నం రెడ్డి శాంతి (వైసీపీ)
4 ఇచ్చాపురం బెందాళం అశోక్‌ (టీడీపీ)
5 టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ)
6 నరసన్నపేట
ధర్మాన కృష్ణదాస్ (వైసీపీ)
7 ఎచ్చెర్ల‌ గొర్లె కిరణ్‌కుమార్‌ (వైసీపీ)
8 ప‌లాస‌ సీదిరి అప్పలరాజు (వైసీపీ)
9 ఆముదాలవలస తమ్మినేని సీతారాం (వైసీపీ)
10 పాలకొండ విశ్వాసరాయి కళావతి (వైసీపీ)

విజయనగరం జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 విజయనగరం
కోలగట్ల వీరభద్రస్వామి (వైసీపీ)
2 గజపతినగరం
బొత్స అప్పలనర్సయ్య (వైసీపీ)
3 సాలూరు పీడిక రాజన్నదొర (వైసీపీ)
4 పార్వతీపురం
అలజంగి జోగారావు (వైసీపీ)
5 చీపురుపల్లి
బొత్స సత్యనారాయణ (వైసీపీ)
6 బొబ్బిలి
శంబంగి వెంకట చిన అప్పలనాయుడు (వైసీపీ)
7 నెల్లిమర్ల బడ్డుకొండ అప్పల నాయుడు (వైసీపీ)
8 కురుపాం పాముల పుష్ప శ్రీవాణి (వైసీపీ)
9 శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు (వైసీపీ)

విశాఖ జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 మాడుగుల
బుడి ముత్యాల నాయుడు (వైసీపీ)
2 పెందుర్తి
అన్నంరెడ్డి అదీప్ రాజ్ (వైసీపీ)
3 చోడవరం
కరణం ధర్మశ్రీ (వైసీపీ)
4 అనకాపల్లి
గుడివాడ అమర్‌నాథ్‌ (వైసీపీ)
5 విశాఖ ఉత్తరం
గంటా శ్రీనివాసరావు (టీడీపీ)
6 విశాఖ దక్షిణం
వాసుపల్లి గణేష్‌ కుమార్‌ (టీడీపీ)
7 భీమిలీ
ముత్తంసెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) (వైసీపీ)
8 నర్సీపట్నం
పెట్ల ఉమాశంకర్ గణేష్ (వైసీపీ)
9 గాజువాక
తిప్పల నాగిరెడ్డి (వైసీపీ)
10 య‌ల‌మంచిలి
ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) (వైసీపీ)
11 పాయ‌క‌రావుపేట
గొల్ల బాబురావు (వైసీపీ)
12 పాడేరు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి (వైసీపీ)
13 అరకు చెట్టి ఫాల్గుణ (వైసీపీ)
14 విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు (టీడీపీ)
15 విశాఖ పశ్చిమం పీజీవీఆర్ నాయుడు \ గణబాబు (టీడీపీ)

తూర్పుగోదావరి జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 తుని
దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజా) (వైసీపీ)
2 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని (టీడీపీ)
3 రాజోలు
రాపాక వరప్రసాద రావు (జనసేన)
4 పి.గన్నవరం
చిట్టిబాబు కొండేటి (వైసీపీ)
5 కాకినాడ సిటీ
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (వైసీపీ)
6 అనపర్తి
సత్తి సూర్యనారాయణ రెడ్డి (వైసీపీ)
7 ముమ్మిడివ‌రం
పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (వైసీపీ)
8 మండ‌పేట‌
వేగుళ్ల జోగేశ్వర రావు (టీడీపీ)
9 పిఠాపురం
పెండెం దొరబాబు (వైసీపీ)
10 కొత్తపేట
చిర్ల జగ్గిరెడ్డి (వైసీపీ)
11 రామచంద్రపురం
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (వైసీపీ)
12 జగ్గంపేట
జ్యోతుల చంటిబాబు (వైసీపీ)
13 అమలాపురం
పినిపె విశ్వరూప్ (వైసీపీ)
14 పెద్దాపురం
నిమ్మకాయల చినరాజప్ప (టీడీపీ)
15 రాజమండ్రి గ్రామీణం
గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ)
16 కాకినాడ గ్రామీణం
కురసాల కన్నబాబు (వైసీపీ)
17 ప్రత్తిపాడు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ (వైసీపీ)
18 రంపచోడవరం
నాగులపల్లి ధనలక్ష్మి (వైసీపీ)
19 రాజానగరం జక్కంపూడి రాజా (వైసీపీ)

పశ్చిమ గోదావరి జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 దెందులూరు
కొఠారు అబ్బయ్య చౌదరి (వైసీపీ)
2 నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు (వైసీపీ)
3 నిడదవోలు
జి.శ్రీనివాస నాయుడు (వైసీపీ)
4 ఆచంట
చెరుకువాడ శ్రీరంగనాథరాజు (వైసీపీ)
5 చింతలపూడి
వి.ఆర్. ఎలీజా (వైసీపీ)
6 పాలకొల్లు
నిమ్మల రామా నాయుడు (టీడీపీ)
7 భీమవరం
గ్రంథి శ్రీనివాస్ (వైసీపీ)
8 తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు (వైసీపీ)
9 తాడేపల్లిగూడెం
కొట్టు సత్యనారాయణ (వైసీపీ)
10 ఉంగుటూరు
పుప్పాల శ్రీనివాస రావు (వైసీపీ)
11 ఏలూరు
ఆళ్ల నాని (వైసీపీ)
12 పోలవరం
తెల్లం బాలరాజు (వైసీపీ)
13 ఉండి మంతెన రామరాజు(టీడీపీ)
14 గోపాలపురం తలారి వెంకట్రావు (వైసీపీ)
15 కొవ్వూరు తానేటి వ‌నిత (వైసీపీ)

కృష్ణా జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు (వైసీపీ)
2 పెడన
జోగి రమేష్ (వైసీపీ)
3 కైకలూరు దూలం నాగేశ్వర రావు (వైసీపీ)
4 విజయవాడ పశ్చిమ వెలంపల్లి శ్రీనివాస్‌ (వైసీపీ)
5 విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్‌రావు (టీడీపీ)
6 మచిలీపట్నం పేర్ని నాని (వైసీపీ)
7 మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (వైసీపీ)
8 విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు (వైసీపీ)
9 తిరువూరు కొక్కిలిగడ్డ రక్షణనిధి (వైసీపీ)
10 గన్నవరం వల్లభనేని వంశీ మోహన్ (టీడీపీ)
11 గుడివాడ కొడాలి నాని (వైసీపీ)
12 జగ్గయ్యపేట సామినేని ఉదయభాను (వైసీపీ)
13 నందిగామ డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు (వైసీపీ)
14 పామర్రు కైలే అనిల్‌ కుమార్‌ (వైసీపీ)
15 నూజివీడు మేకా వెంకట ప్రతాప అప్పారావు (వైసీపీ)
16 పెనమలూరు కొలుసు పార్థసారథి (వైసీపీ)

గుంటూరు జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 పెదకూరపాడు
నంబూరి శంకర్ రావు (వైసీపీ)
2 మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైసీపీ)
3 వేమూరు (ఎస్సీ) మేరుగు నాగార్జున (వైసీపీ)
4 పొన్నూరు
కిలారి రోశయ్య (వైసీపీ)
5 రేపల్లె అనగాని సత్యప్రసాద్(టీడీపీ)
6 తెనాలి అన్నాబత్తుని శివకుమార్ (వైసీపీ)
7 బాపట్ల కోన రఘుపతి (వైసీపీ)
8 ప్రత్తిపాడు మేకతోటి సుచరిత (వైసీపీ)
9 గుంటూరు పశ్చిమ మద్దాల గిరి (టీడీపీ)
10 గుంటూరు తూర్పు షేక్ మొహమ్మద్ ముస్తఫా (వైసీపీ)
11 చిలకలూరిపేట విడదల రజిని (వైసీపీ)
12 నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి (వైసీపీ)
13 సత్తెనపల్లి
అంబటి రాంబాబు (వైసీపీ)
14 వినుకొండ
బొల్లా బ్రహ్మనాయుడు (వైసీపీ)
15 గురజాల కాసు మహేష్ రెడ్డి (వైసీపీ)
16 మాచర్ల
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ)
17 తాడికొండ ఉండవల్లి శ్రీదేవి (వైసీపీ)

ప్రకాశం జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 యెర్రగొండపాలెం
డాక్టర్‌ ఆదిమూలపు సురేష్ (వైసీపీ)
2 దర్శి
మద్దిశెట్టి వేణుగోపాల్ (వైసీపీ)
3 పర్చూరు
ఏలూరి సాంబశివరావు (టీడీపీ)
4 అద్దంకి
గొట్టిపాటి రవికుమార్‌ (టీడీపీ)
5 చీరాల
కరణం బలరామకృష్ణమూర్తి (టీడీపీ)
6 సంతనూతలపాడు (ఎస్సీ)
టీజేఆర్‌ సుధాకర్‌బాబు (వైసీపీ)
7 ఒంగోలు
బాలినేని శ్రీనివాసరెడ్డి (వైసీపీ)
8 కందుకూరు మానుగుంట మహీధర్ రెడ్డి (వైసీపీ)
9 మార్కాపురం
కుందూరు నాగార్జున రెడ్డి (వైసీపీ)
10 కనిగిరి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (వైసీపీ)
11 గిద్దలూరు అన్నా వెంకట రాంబాబు (వైసీపీ)
12 కొండపి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి (టీడీపీ)

నెల్లూరు జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 కావలి
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (వైసీపీ)
2 ఆత్మకూరు
మేకపాటి గౌతమ్‌రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి (2022 ఉప ఎన్నిక) (వైసీపీ)
3 ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (వైసీపీ)
4 కోవూరు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (వైసీపీ)
5 నెల్లూరు అర్బన్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ (వైసీపీ)
6 నెల్లూరు గ్రామీణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (వైసీపీ)
7 సూళ్లూరుపేట కిలివేటి సంజీవయ్య (వైసీపీ)
8 గూడూరు వెలగపల్లి వరప్రసాద రావు (వైసీపీ)
9 వెంకటగిరి ఆనం రామనారాయణరెడ్డి (వైసీపీ)
10 సర్వేపల్లి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (వైసీపీ)

కడప జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 రాజంపేట
మేడా వెంకట మల్లికార్జునరెడ్డి (వైసీపీ)
2 కడప
అంజాద్ భాషా షేక్ బెపారి (వైసీపీ)
3 రైల్వేకోడూరు (ఎస్సీ)
కొరముట్ల శ్రీనివాసులు (వైసీపీ)
4 మైదుకూరు శెట్టిపల్లె రఘురామిరెడ్డి (వైసీపీ)
5 ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద రెడ్డి (వైసీపీ)
6 పులివెందుల వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (వైసీపీ)
7 జమ్మలమడుగు మూలే సుధీర్‌ రెడ్డి (వైసీపీ)
8 బద్వేల్ (ఎస్సీ)
డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య (వైసీపీ)
దాసరి సుధ (2021 ఉప ఎన్నిక)(వైసీపీ)
9 కమలాపురం పి. రవీంద్రనాథ్ రెడ్డి (వైసీపీ)
10 రాయచోటి
గడికోట శ్రీకాంత్ రెడ్డి (వైసీపీ)

కర్నూలు జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 ఆళ్లగడ్డ
గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి (వైసీపీ)
2 శ్రీశైలం
శిల్పా చక్రపాణిరెడ్డి (వైసీపీ)
3 నందికొట్కూరు
తొగురు ఆర్థర్‌ (వైసీపీ)
4 ఆదోని
వై. సాయి ప్రసాద్‌ రెడ్డి (వైసీపీ)
5 పాణ్యం
కాటసాని రాంభూపాల్‌ రెడ్డి (వైసీపీ)
6 ఆలూరు గుమ్మునూరు జయరాం (పి.జయరాం) (వైసీపీ)
7 నంద్యాల
శిల్పా రవి చంద్రారెడ్డి (వైసీపీ)
8 బనగానపల్లె
కాటసాని రామిరెడ్డి (వైసీపీ)
9 మంత్రాలయం
వై. బాలనాగిరెడ్డి (వైసీపీ)
10 పత్తికొండ
కంగాటి శ్రీదేవి (వైసీపీ)
11 ఎమ్మిగనూరు
కె. చెన్నకేశవ రెడ్డి (వైసీపీ)
12 కర్నూలు ఎం.డి.అబ్దుల్ హఫీజ్ ఖాన్ (వైసీపీ)
13 డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ (వైసీపీ)
14 కోడుమూరు జరదొడ్డి సుధాకర్ (వైసీపీ)

అనంతపురం జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 రాయదుర్గం
కాపు రామచంద్రారెడ్డి (వైసీపీ)
2 కళ్యాణదుర్గం
ఉషశ్రీచరణ్‌ (వైసీపీ)
3 రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (వైసీపీ)
4 అనంతపురం అనంత వెంకట రామిరెడ్డి (వైసీపీ)
5 సింగనమల
జొన్నలగడ్డ పద్మావతి (వైసీపీ)
6 తాడిపత్రి
కేతిరెడ్డి పెద్దారెడ్డి (వైసీపీ)
7 హిందూపురం
నందమూరి బాలకృష్ణ (టీడీపీ)
8 పెనుకొండ
మాలగుండ్ల శంకర నారాయణ (వైసీపీ)
9 పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (వైసీపీ)
10 గుంతకల్లు
వై.వెంకటరామి రెడ్డి (వైసీపీ)
11 ఉరవకొండ
పయ్యావుల కేశవ్‌ (టీడీపీ)
12 ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (వైసీపీ)
13 కదిరి డాక్టర్‌ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి (వైసీపీ)
14 మడకశిర (ఎస్సీ) ఎం. తిప్పేస్వామి (వైసీపీ)

చిత్తూరు జిల్లా

వ.సంఖ్య నియోజకవర్గం విజేత
1 తంబళ్లపల్లె
పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి (వైసీపీ)
2 పీలేరు
చింతల రామచంద్రా రెడ్డి (వైసీపీ)
3 చిత్తూరు ఆరణి శ్రీనివాసులు (వైసీపీ)
4 పలమనేరు నల్లప్పగారి వెంకటేగౌడ (వైసీపీ)
5 కుప్పం నారా చంద్రబాబు నాయుడు (టీడీపీ)
6 శ్రీకాళహస్తి
బియ్యపు మధుసూదన్ రెడ్డి (వైసీపీ)
7 తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి (వైసీపీ)
8 చంద్రగిరి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (వైసీపీ)
9 పుంగనూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (వైసీపీ)
10 మదనపల్లె మహ్మద్ నవాజ్ బాషా (వైసీపీ)
11 పూతలపట్టు ఎం.ఎస్.బాబు (వైసీపీ)
12 నగరి ఆర్కే రోజా (వైసీపీ)
13 గంగాధర నెల్లూరు (ఎస్సీ) కె. నారాయణ స్వామి (వైసీపీ)
14 సత్యవేడు (ఎస్సీ) కోనేటి ఆదిమూలం (వైసీపీ)

ఇవి కూడా చూడండి[మార్చు]

  1. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
  2. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
  3. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
  4. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
  5. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
  6. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
  7. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
  8. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
  9. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
  10. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
  11. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
  12. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
  13. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  14. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
  15. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]