ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
Appearance
(ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957) నుండి దారిమార్పు చెందింది)
1957 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా దిగువనీయబడింది.[1]
1957 శాసన సభ్యుల జాబితా
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | అసెంబ్లీ నియోజకవర్గం పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | చిత్రం | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఉపఎన్నిక | విజయనగరం | జనరల్ | బి.శ్రీరామమూర్తి | పు | SOC | ఏకగ్రీవం | |||||
ఉపఎన్నిక | భద్రాచలం | జనరల్ | పి.వి.ఎం.రావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 16665 | ఎస్.రామయ్య | పు | COM | 15793 | |
ఉపఎన్నిక | ఒంగోలు | జనరల్ | బి.వి.ఎల్.నారాయణ | పు | స్వతంత్ర | 40911 | టి.ఎ. దేవి | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 30820 | |
ఉపఎన్నిక | పత్తికొండ | జనరల్ | ఎల్.రెడ్డి | పు | స్వతంత్ర | 17663 | బి.రెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12893 | |
1 | కల్వకుర్తి | ఎస్.సి. | శాంతాబాయి | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 21252 | శాంతాబాయి | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2 | కొల్లాపూర్ | జనరల్ | ఎం.నరసింగరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 19366 | గోపాల్ రావు | పు | పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పి.డి.ఎఫ్.) | 10021 | |
3 | అలంపూర్ | జనరల్ | జయలక్ష్మి దేవమ్మ | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 13345 | జనార్థన రెడ్డి | పు | స్వతంత్ర | 13267 | |
4 | గద్వాల్ | జనరల్ | డి.కె.సత్యారెడ్డి | పు | స్వతంత్ర | 15221 | పాగ పుల్లారెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 9963 | |
5 | వనపర్తి | జనరల్ | పద్మనాభరెడ్డి | పు | INC | N.A | N.A | N.A | N.A | N.A | |
6 | ఆత్మకూరు | జనరల్ | మురళీధర్ రెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 13376 | పి.రాధాకృష్ణ | పు | ప్రజా సోషలిస్ట్ పార్టీ (పి.ఎస్.పి.) | 6933 | |
7 | మక్తల్ | ఎస్.సి | బన్నప్ప | పు | స్వతంత్ర | 21152 | బసప్ప | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 17314 | |
8 | కొడంగల్ | జనరల్ | అచ్యుతరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 9502 | విఠల్ రావు | పు | పి.డి.ఎఫ్ | 6805 | |
9 | మహబూబ్‌నగర్ | జనరల్ | ఏగూరు చిన్నప్ప | పు | ప్రజాపార్టీ(పి.పి.) | 8840 | ఎం.రామిరెడ్డి | పు | పి.ఎస్.పి. | 7217 | |
10 | షాద్‌నగర్ | జనరల్ | షాజహాన్ బేగం | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 9965 | ఎల్.లక్ష్మారెడ్డి | పు | స్వతంత్ర | 6542 | |
11 | నాగర్‌కర్నూలు | ఎస్.సి | జనార్థనరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 26743 | బాలస్వామి గుప్త | పు | స్వతంత్ర | 20009 | |
12 | ముషీరాబాద్ | జనరల్ | కె.సీతయ్యగుప్త | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 16039 | కె.సోమయాజులు | పు | పి.ఎస్.పి. | 7072 | |
13 | సుల్తాన్‌బజార్ | జనరల్ | వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 10958 | రామస్వామి | పు | స్వతంత్ర | 2038 | |
14 | బేగంబజార్ | జనరల్ | జె.వి.నరసింగరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | N.A | N.A | N.A | N.A | N.A | |
15 | ఆసఫ్‌మగర్ | జనరల్ | వి.బి.రాజు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 10689 | వి.రామచంద్రరావు | పు | స్వతంత్ర | 7080 | |
16 | హైకోర్టు | జనరల్ | గోపాలరావు ఎక్బోటే | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 11045 | ఎన్.ఎం.జై సూర్య | పు | స్వతంత్ర | 2951 | |
17 | మలక్‌పేట్ | జనరల్ | మీర్ అహ్మద్ అలీఖాన్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 7693 | ఖతీజా ఆలం | స్త్రీ | పి.డి.ఎఫ్. | 3883 | |
18 | యాకుత్‌పురా | జనరల్ | షాబుద్దీన్ అహ్మద్ ఖాన్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 9796 | ఖుర్షీద్ హసన్ | పు | పి.డి.ఎఫ్. | 3707 | |
19 | పత్తర్‌గట్టి | జనరల్ | మసూమా బేగం | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 7411 | అక్తర్ హసన్ | పు | పి.డి.ఎఫ్. | 6897 | |
20 | సికింద్రాబాద్ | జనరల్ | కె.ఎస్. నారాయణ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 14765 | జె.వెంకటేశం | పు | పి.ఎస్.పి. | 4026 | |
21 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ | జనరల్ | బి.వి.గురుమూర్తి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 17578 | పి.జగన్నాథం | పు | పి.ఎస్.పి. | 7572 | |
22 | జూబ్లీహిల్స్ | ఎస్.సి. | నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | బత్తుల సుమిత్రాదేవి | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 20810 | ||
23 | ఇబ్రహీంపట్నం | జనరల్ | ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 11031 | హనుమంతరెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 8125 | |
24 | షాబాద్ (చేవెళ్ల) | ఎస్.సి. | వి. రామారావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 26238 | కొండా వెంకట రంగా రెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 19763 | |
25 | పరిగి | జనరల్ | జగన్‌మోహన్ రెడ్డి | పు | స్వతంత్ర | 10696 | ఎస్.వెంకటస్వామి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 6174 | |
26 | వికారాబాదు | ఎస్.సి | డా. మర్రి చెన్నారెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 38347 | అరిగె రామస్వామి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 31170 | |
27 | జహీరాబాద్ | జనరల్ | ఎం.బాగారెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 15367 | నరేంద్ర దత్ | పు | స్వతంత్ర | 5568 | |
28 | నారాయణ్‌ఖేడ్ | జనరల్ | అప్పారావ్ షెట్కర్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12841 | బాబు శివలింగం | పు | స్వతంత్ర | 5018 | |
29 | ఆందోల్ | జనరల్ | బస్వ మణయ్య | పు | స్వతంత్ర | 18365 | ఎం.డి.రుక్నుద్దీన్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12747 | |
30 | సంగారెడ్డి | ఎస్.సి | కృష్ణామాచారి | పు | స్వతంత్ర | 24864 | జి.రాం రెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 22185 | |
31 | నర్సాపూర్ | జనరల్ | గంధం వీరయ్య | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12705 | విఠల్ రెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 10887 | |
32 | మెదక్ | జనరల్ | వెంకటేశ్వరరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 10564 | సోమలింగం | పు | స్వతంత్ర | 8550 | |
33 | గజ్వేల్ | ఎస్.సి. | జె.బి. ముత్యాలరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 24450 | ఆర్.నరసింహారెడ్డ్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 22168 | |
34 | దొమ్మాట | జనరల్ | అనంతరెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 10604 | కమల | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 7640 | |
35 | సిద్ధిపేట | జనరల్ | పి.వి. రాజేశ్వర్ రావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 16909 | ఎ.గురవారెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 13255 | |
36 | కామారెడ్డి | ఎస్.సి | టి.ఎన్.సదాలక్ష్మి | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 23592 | వెంకట్రామరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 21313 | |
37 | బాన్స్‌వాడ | జనరల్ | ఎల్లాప్రగడ సీతాకుమారి | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | పోటీలేదు | |||||
38 | జుక్కల్ | జనరల్ | మాధవ రావు | పు | స్వతంత్ర | 10283 | ఎస్.ఎల్.శాస్త్రి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 9569 | |
39 | బోధన్ | జనరల్ | శ్రీనివాసరావు | పు | స్వతంత్ర | 11704 | డా: వెంకటేశ్వరరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 9810 | |
40 | నిజామాబాద్ | జనరల్ | మహమ్మద్ దవార్ హుస్సేన్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 11553 | కె.అనంత రెడ్డి | పు | స్వతంత్ర | 5471 | |
41 | ఆర్మూర్ | జనరల్ | టి.అంజయ్య | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 15454 | ఎం.నారాయణరెడ్డి | పు | స్వతంత్ర | 8825 | |
42 | బాల్కొండ | జనరల్ | రంగారెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 19985 | రాజాగౌడ్ | పు | పి.డి.ఎఫ్. | 7654 | |
43 | ముథోల్ | జనరల్ | గోపిడి గంగా రెడ్డి | పు | స్వతంత్ర | 12674 | రంగారావు సాహెబ్ ఖండే రావు సాహెబ్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 11772 | |
44 | నిర్మల్ | జనరల్ | కోరిపల్లి ముత్యంరెడ్డి | పు | స్వతంత్ర | 9493 | ఆర్.దేశ్‌పాండే | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 8700 | |
45 | అదిలాబాద్ | జనరల్ | రంగనాథరావు | పు | పి.డి.ఎఫ్. | 15230 | భోజిరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 14888 | |
46 | ఆసిఫాబాదు | ఎస్.టి | జి.నారాయణరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 22028 | కాశీరాం (ఎస్.టి) | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 20707 | |
47 | లక్సెట్టిపేట | జనరల్ | జి.వి.పీతాంబరరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 17780 | బాబు రావు | పు | పి.ఎస్.పి. | 12933 | |
48 | సిర్పూర్ | ఎస్.సి | వెంకటస్వామి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 25797 | కె.రాజమల్లు (ఎస్.సి.) | పు | పి.ఎస్.పి. | 24666 | |
49 | మంథని | జనరల్ | పి.వి.నరసింహారావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 19270 | నంబయ్య | పు | పి.డి.ఎఫ్. | 9603 | |
50 | సుల్తానాబాద్ | ఎస్.సి | బుట్టి రాజారాం | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 25385 | బి.రామచంద్రరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 19769 | |
51 | మేడారం | జనరల్ | జి.లక్ష్మారెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 14301 | వై.హనుమంతరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 11893 | |
52 | జగిత్యాల | జనరల్ | డి.హనుమంత రావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12261 | లింగాల సత్యనారాయణరావు | పు | పి.ఎస్.పి. | 7300 | |
53 | బుగ్గారం | జనరల్ | మోహన్ రెడ్డి | పు | స్వతంత్ర | 12265 | లక్ష్మినరసింహ రావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 11816 | |
54 | మెట్‌పల్లి | జనరల్ | జె.ఆనంద రావు | పు | పి.డి.ఎఫ్. | 9143 | జి.భూమయ్య | పు | స్వతంత్ర | 6736 | |
55 | సిరిసిల్ల | ఎస్.సి. | కె.నరసయ్య | పు | పి.డి.ఎఫ్. | 19106 | అమృతలాల్ సుక్లా | పు | పి.డి.ఎఫ్. | 19099 | |
56 | చొప్పదండి | జనరల్ | సి.హెచ్.రాజేశ్వరరావు | పు | పి.డి.ఎఫ్. | 9074 | బి.రాములు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 8060 | |
57 | కరీంనగర్ | జనరల్ | జువ్వాడి చొక్కారావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 11968 | సి.హెచ్.వెంకటరామరావు | పు | పి.డి.ఎఫ్. | 8887 | |
58 | ఇందుర్తి | జనరల్ | పి.చొక్కారావు | పు | పి.డి.ఎఫ్. | 13364 | బి.లక్ష్మీకాంతరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12299 | |
59 | హుజూరాబాద్ | ఎస్.సి. | పి.నరసింగ్ రావు | పు | స్వతంత్ర | 24296 | జి.రాములు. ఎస్.సి. | పు | స్వతంత్ర | 19373 | |
60 | వరంగల్ | జనరల్ | మీర్జా శుకూర్ బేగ్ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12854 | ఎ.సత్యనారాయణ | పు | పి.ఎస్.పి. | 9848 | |
61 | ధర్మసాగర్ | జనరల్ | టి.హయగ్రీవాచారి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 19582 | పర్పాటి ఉమా రెడ్డి | పు | పి.ఎస్.పి. | 12222 | |
62 | ఘనాపూర్ | జనరల్ | బి.కేశవరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 16900 | సి.రామకృష్ణారెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 11345 | |
63 | వర్థన్నపేట | జనరల్ | వెంకటరామనర్సయ్య | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12965 | కక్కెర్ల కాశీనాధం | పు | స్వతంత్ర | 7091 | |
64 | జనగామ | ఎస్.సి | జి.గోపాలరెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 25791 | జి.రామలింగం (ఎస్.సి) | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 24882 | |
65 | చెన్నూరు | జనరల్ | ఎస్.వెంకటకృష్ణ ప్రసాదరావు | పు | పి.డి.ఎఫ్. | 17158 | నెమురుగోమ్ముల యెతిరాజారావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 16355 | |
66 | డోర్నకల్ | జనరల్ | ఎన్.రామచంద్రారెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 17093 | టి.సత్యనారాయణరావు | పు | పి.డి.ఎఫ్. | 8215 | |
67 | చిల్లమచెర్ల | జనరల్ | ఎం.ఎస్. రాజలింగం | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 13335 | కె.గోపాలరావు | పు | పి.డి.ఎఫ్. | 13171 | |
68 | నర్సంపేట్ | జనరల్ | కె.కనకరత్నం | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 15707 | ఎ.వెంకటేశ్వరరావు | పు | పి.డి.ఎఫ్. | 13018 | |
69 | పరకాల | ఎస్.సి | మందా శైలు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 20313 | కె.కేశవరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 18923 | |
70 | ములుగు | జనరల్ | ఎస్.రాజేశ్వరరావు | పు | పి.డి.ఎఫ్. | 14517 | బి.రంగనాయకులు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 14348 | |
71 | ఇల్లందు | ఎస్.టి. | కె.ఎల్. నరసింహారావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 32529 | టి.వెంకటపాపయ్య | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 27747 | |
72 | పాల్వంచ | జనరల్ | కె.సుదర్శన్ రావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12079 | పి.సత్యనారాయణ | పు | పి.డి.ఎఫ్. | 10736 | |
73 | వేంసూరు | జనరల్ | జె.కొండలరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 24680 | వి.నాగేశ్వరరావు | పు | పి.డి.ఎఫ్. | 16943 | |
74 | మధిర | జనరల్ | బి. సత్యనారాయణరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 21149 | ఎన్.ప్రసాదరావు | పు | పి.డి.ఎఫ్. | 18546 | |
75 | ఖమ్మం | ఎస్.సి. | ఎన్.పెద్దన్న | పు | పి.డి.ఎఫ్. | 30407 | టి.లక్ష్మీకాంతమ్మ | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 26129 | |
76 | సూర్యాపేట | ఎస్.సి | బి.నరసింహారెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 40699 | ఉప్పల మల్సూర్ | పు | పి.డి.ఎఫ్. | 35535 | |
77 | రామన్న పేట | జనరల్ | కె.రామచంద్రారెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 15582 | కె.వెంకటరెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 14325 | |
78 | భువనగిరి | జనరల్ | ఆర్.నారాయణరెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 19615 | వి.రామచంద్రారెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 11805 | |
79 | ఆలేరు | జనరల్ | ఆరుట్ల కమలాదేవి | స్త్రీ | పి.డి.ఎఫ్. | 16581 | ఆన్ రెడ్డి పున్నారెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 12454 | |
80 | చిన్నకొండూరు | జనరల్ | కొండా లక్ష్మణ్ బాపూజీ | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 16251 | కె.వెంకటరామరావు | పు | పి.డి.ఎఫ్. | 12754 | |
81 | నల్గొండ | జనరల్ | వెంకటరెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 13638 | కె.రామకృష్ణారెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 9075 | |
82 | నకిరేకల్ | జనరల్ | బి.ధర్మబిక్షం | పు | పి.డి.ఎఫ్. | 20763 | కె.వెంకట్రామరావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 13405 | |
83 | హుజూర్ నగర్ | జనరల్ | దొడ్డా నర్సయ్య | పు | పి.డి.ఎఫ్. | 21521 | వి.భాస్కర రావు | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 15634 | |
84 | మిర్యాలగూడ | జనరల్ | సి.వెంకటరెడ్డి | పు | పి.డి.ఎఫ్. | 22108 | డి.నరసింహ రెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 15506 | |
85 | దేవరకొండ | ఎస్.సి. | ఎం. లక్ష్మయ్య | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 26570 | జి.నారాయణ రెడ్డి | పు | భారత జాతీయ కాంగ్రెస్ | 25200 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
మూలాలు
[మార్చు]- ↑ "ఎన్నికల ఫలితాలు". Archived from the original on 2014-04-10. Retrieved 2014-05-01.