విజయనగరం శాసనసభా నియోజకవర్గం

వికీపీడియా నుండి
(విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విజయనగరం శాసనసభా నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°6′36″N 83°23′24″E మార్చు
పటం
నియోజకవర్గం
నియోజకవర్గ విషయాలు

విజయనగరం శాసనసభా నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

చరిత్ర[మార్చు]

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత విజయనగరం మండలాన్ని మాత్రం ఇందులో ఉంచారు.

మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 137 విజయనగరం జనరల్ కోలగట్ల వీరభద్రస్వామి పు వైసీపీ అధితి గజపతి మహిళా తె.దే.పా
2014 137 విజయనగరం GEN మీసాల గీత F తె.దే.పా N.A కోలగట్ల వీరభద్రస్వామి M వైసీపీ N.A
2009 137 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతి రాజు M తె.దే.పా 52890 కోలగట్ల వీరభద్రస్వామి M కాంగ్రెస్ పార్టీ 49608
2004 20 విజయనగరం GEN కోలగట్ల వీరభద్రస్వామి M స్వతంత్ర 47444 పూసపాటి అశోక్ గజపతి రాజు M తె.దే.పా 46318
1999 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతి రాజు M తె.దే.పా 59692 కోలగట్ల వీరభద్రస్వామి M కాంగ్రెస్ పార్టీ 50261
1994 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతి రాజు M తె.దే.పా 60893 కోలగట్ల వీరభద్రస్వామి M కాంగ్రెస్ పార్టీ 39862
1989 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతి రాజు M తె.దే.పా 50224 కోలగట్ల వీరభద్రస్వామి M కాంగ్రెస్ పార్టీ 40477
1985 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతి రాజు M తె.దే.పా 49963 Modili Srinivasa Rao M INC 11994
1983 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతి రాజు M IND 53018 ప్రసాదుల రామకృష్ణ M INC 12626
1978 20 విజయనగరం GEN పూసపాటి అశోక్ గజపతి రాజు M JNP 39914 Appanadora Appasani M INC 13829
1972 21 విజయనగరం GEN అప్పసాని అప్పన్నదొర M INC 34319 Prakasarao Anavilla M BJS 9417
1967 21 విజయనగరం GEN వి.రామారావు M BJS 31283 భాట్టం శ్రీరామమూర్తి M INC 12924
1962 24 విజయనగరం GEN భాట్టం శ్రీరామమూర్తి M INC 35214 Vobbillisetty Ramarao M JS 4591
1957 By Polls విజయనగరం GEN భాట్టం శ్రీరామమూర్తి M SOC    Uncontested         
1955 20 విజయనగరం GEN పూసపాటి విజయరామ గజపతిరాజు M PSP 27404 Bhaganagarapu Venkata Sanjeevarao M INC 3284

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

1983 ఎన్నికలు[మార్చు]

1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి అశోకగజపతిరాజు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ప్రసాదుల రామకృష్ణపై 42,392 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. అశోకగజపతిరాజుకు 53018 ఓట్లు రాగా, రామకృష్ణకు 10626 ఓట్లు లభించాయి.[1]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పూసపాటి అశోక గజపతిరాజు మళ్ళీ పోటీ చేస్తున్నాడు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 07-01-1983.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009