వాడుకరి చర్చ:Kkkotha

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]

Kkkotha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చాపేజిలో నన్ను అడగండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ సమూహములో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
  • అఖరిగా, వికీపీడియా లో మీ గురించి మీరు వ్యాసాలు వ్రాయకూడదు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. చర్చసాయీరచనలు 02:22, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 23


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కొత్త సత్యనారాయణ చౌదరి

[మార్చు]

ఈతని గురించి మీకు తెలిసిన విషయాలు వ్రాయండి. కళా ప్రపూర్ణ అనేది బిరుదు అతని పేరు కాదు.Rajasekhar1961 05:12, 9 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని సూచనలు, సలహాలు, గమనింపులు

[మార్చు]

కొత్త గారు,

నమస్కారం.

మీరు అదృష్ట దీపక్ వ్యాసం చదివాను. మీ కృషి చాలా బాగుంది. అభినందనలు.

కొన్ని గమనింపులు.

  1. వ్యాసంలో మీరు సంతకం చెయకూడదు. చరితం అని పైన కన్పించే మీట నొక్కి ఏఏ భాగలు ఎవరు చేర్చారో తెలుసుకోవచ్చు. చర్చా పేజీలో మాత్రం సంతకం చేయవచు.
  2. వ్యాసం వ్రాసే ముందు దాన్ని ఒక జనరల్ నాలెడ్జి బుక్ లో వ్యాసంగా భావించి వ్రాయండి. తరచు చేసే పొరపాట్లు, మన అభిమాన విషయం గురించి వ్రాస్తున్నప్పుడు శైలిలొ వారిని పొగుడుతూ వ్రాయడం ఎక్కువగా జరుగుతుంది. సాద్య మైనంత వరకూ న్యూట్రల్ గ వ్రాయండి. ఇతర వ్యసలు ఓ సారి చదివి ఎలా ఉన్నాయో ఆకళింపు చెసుకొండి.
  3. ఎవరి గురించి వారు వ్యాసాలు వ్రాసుకోకూడదు. మీ చర్చా పేజీలో వ్రాసుకోవచు.
  4. మీకు ఏమైనా అనుమన్లు ఉంటే నా చర్చ పేజీళో వ్రాయండి. అన్యధా భవింఛరని ఆశిస్తూ, Chavakiran 13:58, 2 నవంబర్ 2008 (UTC)

దీపకరాగం

[మార్చు]

దీపకరాగం వ్యాసం చదివాను..అందులోని అదృష్టదీపక్ అనే రచయిత మీరేనా అని కుతుహలంగా ఉంది? తెలియజేయగలరు --వైజాసత్య 15:05, 2 నవంబర్ 2008 (UTC)

కొత్త సచ్చిదానందమూర్తి

[మార్చు]

ప్రముఖ తత్వవేత్త కొత్త సచ్చిదానందమూర్తి గారి గురించిన మంచి వివరాలు తెలియజేశారు. నేను మీరందించిన బొమ్మను వ్యాసంలో చేర్చాను. వీరి గురించి ఆంగ్ల వికీపీడియాలో వ్యాసం రాద్దామని సంకల్పిస్తున్నాను. వివరాలు తెలియజేస్తే చాలా సంతోషిస్తాను. నా మైల్ ఎడ్రస్ nationalpathlab@yahoo.co.in ధన్యవాదాలు.Rajasekhar1961 13:34, 3 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

దీపకరాగం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అదృష్టదీపక్ వ్యాసం యున్నందున

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:35, 1 సెప్టెంబరు 2016 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:35, 1 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రాయవరం మునసబు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఎక్కడో ప్రచురించిన రచనను యథాతథంగా ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుంది. తొలగించాలి.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. చదువరి (చర్చరచనలు) 07:18, 4 డిసెంబరు 2016 (UTC) చదువరి (చర్చరచనలు) 07:18, 4 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.