వాడుకరి చర్చ:Niranjan.Mohammed

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Niranjan.Mohammed గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Niranjan.Mohammed గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 12:19, 24 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 12:19, 24 మార్చి 2019 (UTC) (UTC)[ప్రత్యుత్తరం]

About your article

[మార్చు]

Hi Your article on Telugu wiki జోర్దార్ వార్తలు does not cite any proper resources. If you don't understand what is a correct resource, please ask your questions. If you don't specify correct references, the article may be proposed for deletion. రవిచంద్ర (చర్చ) 17:25, 31 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]


Hi RaviChandra gaaru,

Thank you for your kind observation on this article. What are your suggestions? Please help me out. Yes!!!  :)


Thank you.

Regards,

Niranjan

Hi Niranjan, First of all the references should talk about the subject not the subject itself. So Youtube videos are the subject itself. They cannot be references. Similarly no reference in the article actually talk about the subject that is జోర్దార్ వార్తలు. Hope this helps. If you can read Telugu you can go through this page to understand more about references. If you are comfortable reading English here is a page on English wiki linkరవిచంద్ర (చర్చ) 18:54, 31 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

A tag has been placed on జోర్దార్ వార్తలు, requesting that it be speedily deleted from Wikipedia. This has been done under section G11 of the criteria for speedy deletion, because the page seems to be unambiguous advertising which only promotes a company, product, group, service or person and would need to be fundamentally rewritten in order to become encyclopedic. Please read the guidelines on spam and Wikipedia:FAQ/Organizations for more information.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. అర్జున (చర్చ) 10:10, 10 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]