వాడుకరి చర్చ:RationalThinker
- Its great that you are contributing to Telugu wikipedia. కొత్త సభ్యులకి ఇక్కడ సదా సుస్వాగతము.
- కొత్త సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- ఏమైనా సందేహాలకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- For editing help please see the help page at English wiki and for formatting సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- Play around and experiment in ప్రయోగశాల
- మీకేమైనా వికీపీడియా కు సంబంధించిన ప్రశ్నలు ఉంటే రచ్చబండ లో అడగండి మిగిలిన ప్రశ్న లకి సహాయ కేంద్రం లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. --వైఙాసత్య 14:46, 18 నవంబర్ 2005 (UTC)
Redirected
[మార్చు]I redirected భద్రాచలము to భద్రాచలం which already has some text on it. __చదువరి 07:27, 21 నవంబర్ 2005 (UTC)
మీ రెండో మెయిల్
[మార్చు]రేషనల్ థింకర్! మీ రెండో మెయిల్ అందింది. కానీ యాహూ వాడు తెలుగులో కాక, అదేదో లిపిలో పంపాడు. మొదటిది కూడా అలాగే ఉంది గానీ, బ్లాగు పేజీకి వెళ్ళి చదువుకున్నాను. ఇది చదవడం కుదరలేదు. మళ్ళీ ఇంగ్లీషులో పంపిస్తారా? అలాగే, మీరు మీ అభిరుచులలో ఈమెయిల్ అందుకునేందుకు సిద్ధంగా మార్పు చేస్తే, నేను మీ మెయిల్‌కే సరాసరి జవాబు పంపించే వీలు ఉంటుంది. నా రాతలపై మీ అభినందనకు కృతజ్ఞుణ్ణి. __చదువరి 12:52, 21 నవంబర్ 2005 (UTC)
బొమ్మ:Telugu_Inscript_Mapped_layout.jpg లైసెన్సు వివరాలు
[మార్చు]RationalThinkerగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Telugu_Inscript_Mapped_layout.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 17:09, 14 ఫిబ్రవరి 2008 (UTC)
Disputed non-free use rationale for File:Telugu Inscript Mapped layout.jpg
[మార్చు]Thank you for uploading File:Telugu Inscript Mapped layout.jpg. However, there is a concern that the rationale provided for using this file on Wikipedia may not meet the criteria required by Wikipedia:Non-free content. This can be corrected by going to the file description page and adding or clarifying the reason why the file qualifies under this policy. Adding and completing one of the templates available from Wikipedia:Non-free use rationale guideline is an easy way to ensure that your file is in compliance with Wikipedia policy. Please be aware that a non-free use rationale is not the same as an image copyright tag; descriptions for files used under the non-free content policy require both a copyright tag and a non-free use rationale.
If it is determined that the file does not qualify under the non-free content policy, it might be deleted by an administrator seven days after the file was tagged in accordance with section F7 of the criteria for speedy deletion. If you have any questions, please ask them at the media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 07:09, 31 డిసెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
[మార్చు]@RationalThinker గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)